India: వాణిజ్య చర్చలకు ఆత్మవిశ్వాసంతో భారత్ : మంత్రి పీయూష్ గోయల్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: భారత్ ( India) ఇటీవల కాలంలో వాణిజ్య చర్చల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భవిష్యత్తులో మన దేశ మార్కెట్ 35 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే నమ్మకమే దీనికి కారణమన్నారు. బలమైన స్థితిలో ఉండి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘‘మనది 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నాను. భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేనాటికి 35 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. నేడు ఆ నమ్మకం భారత్‌లో బలంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
మరోవైపు భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో రైతులు, పాడిపరిశ్రమకు ఎటువంటి నష్టం ఉండబోదని పీయూష్ గోయల్ భరోసాగా చెప్పారు. కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు పోటీ తత్వాన్ని పెంచుతాయన్నారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
India: India confident for trade talks: Minister Piyush Goyal

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internetdesk: India ( India) Union Commerce Minister Piyush Goyal revealed that recently India has been participating in trade talks with confidence. The reason for this is the belief that the market of our country will reach 35 trillion dollars in the future. He said that he is in a strong position and is negotiating.
In the context of the India-US trade agreement, he said, "I am saying that we are a 4 trillion dollar economy. In the future, by the time we become a developed economy, it may reach 35 trillion dollars. Today that belief is strong in India.
On the other hand, Piyush Goyal assured that there will be no loss to the farmers and dairy industry with the India-US trade deal. Zero percent tariffs in some sectors will increase competitiveness.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :