Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🎬 Entertainment Jun 10, 2:57 PM
ఎప్పటికీ గుర్తుండిపోయే ‘సీతాకోక చిలుక’
Sakshi 🏏 Sports Jun 10, 2:43 PM
బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!
Sakshi 🎬 Entertainment Jun 10, 2:38 PM
'దృశ్యం-3 తెలుగు రీమేక్.. ఆ ఒక్క కారణంతో ఆపేశాం'
Sakshi 🏏 Sports Jun 10, 2:27 PM
గంభీర్‌తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
Sakshi 🏏 Sports Jun 10, 2:20 PM
మొదటి మ్యాచ్ లో తుస్సు మన్న వైభవ్
Sakshi Jun 10, 2:17 PM
2029లో వచ్చేది నేనే.. రాగానే
Sakshi Jun 10, 2:10 PM
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు జగన్ హామీ
Sakshi Jun 10, 2:08 PM
నువ్వు ఇచ్చింది ఏందయ్యా బోడే? లోకేష్ పై జగన్ ఫైర్
Sakshi Jun 10, 2:06 PM
నీకింక మాట్లాడటం చేతకాదు..లోకేష్ కు జగన్ కౌంటర్
Sakshi 🏏 Sports Jun 10, 2:02 PM
India A vs Sri Lanka: మొదటి మ్యాచ్ లో నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ..
Sakshi 💼 Business Jun 10, 2:02 PM
‘డ్రాగన్‌ మిలిటరీతో వీటికి సంబంధం ఉంది’
Eenadu Feb 25, 8:49 PM
ఎంత పనిచేశావు భువనా! 1
Eenadu Feb 25, 8:49 PM
ఆధ్యాత్మిక అద్భుతాలు ఈ లోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది.
Eenadu Feb 25, 8:49 PM
మానస సరోవరం మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం.
Eenadu Feb 25, 8:49 PM
వీరమాతలు చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు.
Eenadu Feb 25, 8:49 PM
మహా వాక్యాలు మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా?
Eenadu Feb 25, 8:49 PM
కుటుంబం అండగా... ఆత్మవిశ్వాసం మెండుగా! చదువు, విజ్ఞానం, మార్కులు, ర్యాంకులు, ఆర్థిక, సాంఘిక స్థోమత ఉన్నా- ఆత్మస్థైర్యం లేక, సమస్యలను ఎదుర్కోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే వైఫల్యం తప్పదు. యువత జీవితంలో ముందడుగు వేయడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి, కష్టనష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి...
Eenadu Feb 25, 8:49 PM
రేడియో ముచ్చట్లు! కొన్ని మాధ్యమాలు కేవలం సమాచారాన్ని అందించవు, అవి సమాజాల గుండెచప్పుడుగా మారతాయి. అలాంటివాటిలో రేడియో ఒకటి. ఇది మన సామూహిక వినికిడి సంస్కృతికి  నిదర్శనం. ఒకప్పుడు ఒకే రేడియో గ్రామపంచాయతీ నుంచి మైక్‌ ద్వారా ఊరంతా వినిపించేది.
Eenadu Feb 25, 8:49 PM
చైనా గెలుపు మంత్రమేంటి? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా విజయ రహస్యం ఏంటి? వాణిజ్య రంగంలో దూసుకెళ్లడానికి అనుసరించే గెలుపు సూత్రమేంటి? చైనా కంపెనీలు స్టార్టప్‌ల స్థాయి నుంచి టెక్‌ దిగ్గజాలుగా శరవేగంగా ఎలా ఎదుగుతున్నాయి? ఈ విశేషాలను తెలుసుకోవడం ఆసక్తికరమే కాదు, అవసరం కూడా!
Eenadu 🏥 Health Feb 25, 8:49 PM
ప్రజారోగ్యానికి శాపాలు! ఏయే ప్రాంతాల్లో ఎవరి భోజన అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ పాల విషయంలో ఆ భేదాలేవీ కనపడవు. పుష్టికరమని చెప్పి పొద్దున్నే పిల్లలకు పట్టించడం, రాత్రి పడుకునే ముందు పెద్దవారు గ్లాసు పాలు తాగడం వంటివి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సర్వసాధారణ దృశ్యాలే.