Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🌍 International Dec 19, 8:23 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

International Short Film Festival begins in Hyderabad

Eenadu 📍 Telangana Dec 19, 8:23 PM
తెలంగాణలో పీఏసీఎస్‌లు, డీసీసీబీల పాలక వర్గాలు రద్దు

Dissolution of PACS and DCCB ruling groups in Telangana

Eenadu 🇮🇳 National Dec 19, 8:23 PM
ఎస్‌ఐఆర్‌: తమిళనాడు, గుజరాత్‌లో లక్షల్లో ఓట్ల తొలగింపు

SIR: Cancellation of lakhs of votes in Tamil Nadu, Gujarat

Eenadu 💼 Business Dec 19, 8:23 PM
సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 

Fire accident in Secunderabad Monda market.. There was a fire accident in Secunderabad Monda market on Friday night, which was crowded with heavy traffic. 

Eenadu Dec 19, 8:23 PM
దేవాలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు: తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొంది.

Stone and panchaloha idols on concessions to temples: Tithide Tirumala Tirupati Devasthanam said that as part of Sanatana Hindu dharmapracharam, it is providing mic set, umbrellas, seshavastra, stone and panchaloha idols to the temples at a discount.

Eenadu Dec 19, 8:23 PM
తిమ్మసముద్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తా: ఎమ్మెల్యే తిమ్మసముద్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఈ గ్రామ పేరును రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

Industries will be set up in Thimmasamudra: MLA MLA Amilineni Surendrababu said that he will establish industries in Thimmasamudra and provide better facilities and provide job and employment opportunities to the youth of this area and take the name of this village to the state level.

Eenadu Dec 19, 8:23 PM
ఔషధ ఉత్పాదక రంగంలో కీలకపాత్ర భారత్‌దే! గీతం డీమ్డ్ వర్సిటీ వేదికగా ల్యాబొరేటరీ యానిమల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (లాసా) 13వ అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

India is a key player in the pharmaceutical manufacturing sector! 13th International Conference of Laboratory Animal Scientists Association (Lhasa) is being organized at Geetam Deemed University.

Eenadu 🎬 Entertainment Dec 19, 8:23 PM
‘కొత్తలోక: చాప్టర్‌1’.. ఆ భయంతో గదిలో నుంచి బయటకు రాలేదు: కల్యాణి ప్రియదర్శన్‌ ‘కొత్తలోక: చాప్టర్‌1’ విడుదలైన రోజు తాను గదిలో నుంచి బయటకు రాలేదని కల్యాణి ప్రియదర్శన్‌ తెలిపారు.

'Kotthaloka: Chapter 1'.. did not come out of the room because of that fear: Kalyani Priyadarshan Kalyani Priyadarshan said that she did not come out of her room on the day of the release of Kotthaloka: Chapter 1.

Eenadu 🇮🇳 National Dec 19, 8:23 PM
బంగాళాఖాతంలో కవ్వింపులకు పాల్పడుతున్న బంగ్లా

Bangla is doing provocations in the Bay of Bengal

Eenadu 🇮🇳 National Dec 19, 7:40 PM
బెట్టింగ్‌ యాప్‌ కేసు.. యువరాజ్‌ సింగ్‌, సోనూసూద్‌ ఆస్తులు అటాచ్‌

Betting app case.. Yuvraj Singh and Sonusood properties attached

Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ప్రజావాణిలో 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం: డిప్యూటీ సీఎం భట్టి

We solved 74 percent complaints in Prajavani: Deputy CM Bhatti

Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
విశాఖలో అదుపుతప్పిన నేవీ గ్లైడర్‌ .. మరో ప్రాంతంలో దిగడంతో కలకలం

Navy glider that went out of control in Visakha

Eenadu 🌍 International Dec 19, 7:40 PM
ఎడారి దేశంలో భారీ వర్షాలు.. పలు నగరాల్లో అలర్ట్‌

Heavy rains in the desert country.. Alert in many cities

Eenadu Dec 19, 7:40 PM
మార్గశీర్షం మనిషి జన్మ... అతడి కర్మలు దేవదేవుడి సన్నిధానం చేరడానికే! భగవంతుడి సూచనలు పాటిస్తూ ఆయననే స్మరిస్తూ పవిత్రంగా బతికి పరాత్పరుడి చెంత చేరితే అదే మోక్షం. ధనుర్మాసంలో విష్ణుపూజ చేస్తే భగవంతుడు త్వరగా కరుణిస్తాడని పద్మ పురాణం చెబుతోంది. మాసాలలో ధనుర్మాసాన్ని నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో.

guide Man's birth... his karma is to reach God's presence! If you follow the instructions of the Lord and live a holy life remembering Him, that is salvation. The Padma Purana says that if Vishnu Puja is performed in Dhanurmasam, the Lord will have mercy quickly. In the Bhagavad Gita Lord Krishna said that Dhanurmasa is the month.

Eenadu Dec 19, 7:40 PM
భావ కాలుష్యం వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటుంది.

Emotional pollution Air, water and noise pollution are known to all. These are external pollutants that are visible to the eye. Governments and voluntary organizations are working hard for their prevention and cleansing. From time to time people are getting conscious. One is the most dangerous of all.

Eenadu Dec 19, 7:40 PM
శాంతిపథం నేటి ఉరుకులు పరుగుల జీవనపోరాటంలో ‘శాంతి’ అనే పదానికి చోటు లేకుండా పోయింది. చీకూచింతా లేకుండా ఉండటమే ‘శాంతి’ అని చెప్పవచ్చు. కానీ సంకటాలు లేని మనిషి జీవితం ఊహకందదే.

peace path The word 'peace' has lost its place in today's struggle for survival. One can say 'Peace' is to be free from filth. But a man's life without troubles is an illusion.

Eenadu Dec 19, 7:40 PM
త్రికరణశుద్ధిగా... ఓ ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడికి త్రికరణ శుద్ధి అంటే ఏంటన్న సందేహం వచ్చింది. నేరుగా వెళ్లి గురువును అడిగేశాడు. మనసు, మాట, చేత ఒకటవ్వడమే త్రికరణ శుద్ధి అంటే అని చెప్పారు గురువు. వివరించమని అడిగాడు శిష్యుడు. ‘నువ్వు పైకి గురువుగారూ, మీ మూలంగానే జ్ఞానాన్ని పొందుతున్నానంటావు.

As a trinity... A disciple who was studying in an ashram got a doubt as to what the triple purification is. He went straight and asked the Guru. The Guru said that the union of mind, word and deed is the triple purification. The disciple asked to explain. 'You are the supreme teacher, you are getting knowledge from your own source.

Eenadu Dec 19, 7:40 PM
అదే ఆమెకు నివాళి! దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఇదే డిసెంబరు నెలలో 42 ఏళ్ల మహిళ మాల్వా రాజ్యానికి రాణి అయ్యారు. అంతకు ముందు యుద్ధాల్లో వరసగా భర్తను, మామగారిని, కొడుకునూ కోల్పోయిన ఒంటరి ఆమె. తప్పనిసరి పరిస్థితుల్లోనే పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమె ‘పేరుకే మహారాణి’ అన్నట్లుగా మిగలలేదు. యుద్ధవిద్యలు నేర్చారు.

That's a tribute to her! Almost two and a half centuries ago, in this month of December, a 42-year-old woman became the queen of the Malwa kingdom. Before that, she was the only one who had lost her husband, father-in-law and son in successive wars. Even though she took over the reins of government under forced circumstances, she did not remain as 'Maharani in name'. Learned martial arts.

Eenadu Dec 19, 7:40 PM
నక్సల్‌బరీలో కమల వికాసం బెంగాల్‌ ఉత్తర భాగంలో ఒకప్పుడు నక్సలైట్‌ ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న నక్సల్‌బరీ గ్రామం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా మారింది. భాజపా అగ్రనేత అమిత్‌ షా 2017లో ఈ గ్రామంలోని ఒక దళిత కుటుంబంతో కలసి భోజనం చేయడం ఆపరేషన్‌ లోటస్‌కు నాంది పలికింది. అది క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్, త్రిపురలలో భాజపా బలం పెరగడానికి కారణమైంది.

Kamala Vikas in Naxalbari The village of Naxalbari, once a stronghold of the Naxalite movement in northern Bengal, has now become a stronghold of the Bharatiya Janata Party. Operation Lotus was launched in 2017 when BJP supremo Amit Shah dined with a Dalit family in this village. It gradually led to the increase in BJP's strength in West Bengal and Tripura.

Eenadu Dec 19, 7:40 PM
పర్యాటకానికి గోవా పాఠం! శీతాకాలం పర్యాటకుల స్వర్గధామం గోవా. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని దక్షిణ గోవాలో ఆవిష్కరించారు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలతో పాటు శ్రీరామచంద్రుణ్ని కూడా చూసి ముగ్ధులవుతున్నారు. ఈ వెలుగుల వెనక దట్టమైన చీకటి కూడా ఉంది.

Goa lesson for tourism! Goa is a paradise for winter tourists. Prime Minister Narendra Modi recently unveiled the world's tallest bronze statue of Lord Rama in South Goa. Tourists who come here are impressed by the beauty of nature as well as Sri Ramachandran. Behind these lights there is also a thick darkness.