Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 19, 7:40 PM
దేశ ప్రతిష్ఠకు డోపింగ్‌ మచ్చ సామర్థ్యం మేరకు ఆడి కష్టపడి సాధించే విజయం క్రీడాకారులకు సంతృప్తినిస్తుంది. సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా పరాజయం తప్పనప్పుడు దాన్నీ  అంతే హుందాగా స్వీకరించగలగాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింతగా రాటుదేలాలి. నిజమైన క్రీడాస్ఫూర్తికి అర్థమదే! కానీ, ఎలాగైనా గెలవాలన్న దురాశతో కొందరు క్రీడాకారులు యథేచ్ఛగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారు.

Doping is a stain on the reputation of the country Playing to the best of one's ability and working hard to achieve success gives satisfaction to the players. One should be able to accept it soberly even if one fights with all one's strength and one is defeated. We should learn from the defeat and fight harder. That's the meaning of true sportsmanship! However, some athletes willingly use banned stimulants in their greed to win.

Eenadu 🏛️ Politics Dec 19, 7:40 PM
‘చేయి..చేయి’ కలిపి.. ఆధిక్యంలో నిలిపి.. పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు మించి కాంగ్రెస్‌ మద్దతుదారులకు పట్టం కట్టారు.

"Do..do" In the panchayat elections, the rural voters favored Congress supporters more than in the previous assembly elections.

Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
సింగరేణిపై రూ.47 వేల కోట్ల అప్పుల భారం గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలవల్ల రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Singareni has a debt burden of Rs.47 thousand crores Union Minister for Coal and Mines G.Kishan Reddy has accused that due to the disorganized policies of the previous Bharatiya Rashtra Samithi and the current Congress governments, the power system in the state has collapsed.

Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.

Sit on phone tapping Another sensation in the illegal phone tapping case. Almost 21 months after the case was registered, the government has recently formed a special investigation team (SIT) which has become a key development.

Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజాపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కాయని చెప్పారు.

Panchayat results in next assembly election also CM Revanth Reddy said that the results of the panchayat elections in the state are the people's verdict on two years of public governance. He said that two-thirds of the seats have gone to the Congress.

Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
ఏఎన్నార్‌ కళాశాల.. విశ్వవిద్యాలయంగా ఎదగాలి ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతిఒక్కరూ సహకారం అందించాలని సూచించారు.

ANNR college should grow as a university Former Vice President M. Venkaiah Naidu wished that Akkineni Nageswara Rao College, which has trained many people, should develop further and become a university. It is suggested that everyone who grew up from here should contribute to provide necessary infrastructure facilities and a good environment.

Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
ఈ ఆరు విధానాలు..గేమ్‌ ఛేంజర్‌లు  పరిపాలనలో వినూత్న విధానాలు క్షేత్రస్థాయి నుంచే రావాలని, ఇందుకు కలెక్టర్లే చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో సీఎం కొత్త పద్ధతిని అనుసరించారు. 

These six approaches..are game changers  Chief Minister Chandrababu suggested that innovative policies in administration should come from the field level and the collectors should take the initiative for this. This time the CM followed a new method in the collectors' conference. 

Eenadu 💼 Business Dec 19, 7:40 PM
బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా చంద్రబాబు ప్రముఖ దినపత్రిక ది ఎకనమిక్‌ టైమ్స్‌ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది.

Chandrababu as Business Reformer of the Year Chief Minister Chandrababu has been awarded the prestigious 'Business Reformer of the Year' award by the leading daily The Economic Times.

Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం ‘భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి, జైల్లో వేస్తాం’ అని ముఖ్యమంతి చంద్రబాబు హెచ్చరించారు.

PD Act on Land Litigants Some people are creating conflicts in land disputes. Entanglements are increasing. Chief Minister Chandrababu warned that we will apply the PD Act against them and put them in jail.

Eenadu Dec 19, 7:40 PM
Manushi Chillar : ఇదీ నా మార్నింగ్‌ రొటీన్‌!చందమామ లాంటి అందం కోసం మన సినీ తారలు ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులూ వాడుతుంటారు. కానీ తన బ్యూటీ రొటీన్‌ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుందంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్‌.

Manushi Chillar : This is my morning routine! Our movie stars work very hard for beauty like Chandamama. Many beauty products are used. But former Miss World Manushi Chillar says that her beauty routine is very simple.

Eenadu Dec 19, 7:40 PM
దేశ రక్షణ కోసం శిక్షణ.. పైసా ఫీజు లేకుండా..!సైనిక ఉద్యోగంలో చేరాలని, యూనిఫాం ధరించి దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహించాలన్నది వేలాది మంది యువత కల. వారికి మార్గనిర్దేశం చేస్తూ.. దిక్సూచీలా పని చేస్తోంది.. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న కళింగ ఉత్కల్‌ డిఫెన్స్‌ అకాడమీ. పైసా ఫీజు లేకుండా యువతకు శిక్షణ ఇస్తోంది.

Training for the defense of the country.. without paisa fee..! It is the dream of thousands of youth to join the army and patrol the borders of the country wearing uniform. Guiding them.. working like a compass.. Kalinga Utkal Defense Academy in Balasore, Odisha. Training the youth without paisa fees.

Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
జగన్‌ బంధువు అర్జున్‌రెడ్డిని విచారించిన పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది.

Jagan's relative Arjun Reddy was interrogated by the police Jagan's relative Arjun Reddy's investigation has ended at Gudivada Two Town Police Station in Krishna District.

Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
డిజిటల్ అరెస్ట్ కేసులో కాకినాడకు చెందిన ఇద్దరు అరెస్ట్డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Two arrested from Kakinada in digital arrest case Police have arrested two accused who are committing huge frauds in the name of digital arrest.

Eenadu 💼 Business Dec 19, 7:40 PM
స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్‌ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

Returns on small cap funds. There are various mutual fund schemes for domestic investments. Here are some of the small cap funds that have given good results among these mutual funds.

Eenadu 💼 Business Dec 19, 7:40 PM
నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 447 పాయింట్లు, నిఫ్టీ 136 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Break the four-day losing streak Stock market: Stock market indices ended in gains. Sensex gained 447 points and Nifty 136 points.

Eenadu 💼 Business Dec 19, 7:40 PM
ఏటా కొత్త పిక్సెల్‌ ఫోన్‌.. కొత్త అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చిన గూగుల్‌Google Pixel Upgrade Program: గూగుల్‌ కొత్త అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. దీంతో ఏటా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

Every year a new Pixel phone.. Google has brought a new upgrade program Google Pixel Upgrade Program: Google has brought a new upgrade program. With this, you can buy a new phone every year.

Eenadu 🏏 Sports Dec 19, 7:40 PM
మనల్ని మనమే ఛాలెంజ్‌ చేసుకోవాలి: వరుణ్‌ చక్రవర్తి రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2026 కోసం తన ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూ.. మ్యాచుల్లో తనను తానే ఛాలెంజ్‌ చేసుకుంటూ సన్నద్ధమవుతున్నట్లు టీమ్ఇండియా (Team India) మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి  (Varun Chakravarthy) వివరించాడు.

We have to challenge ourselves: Varun Chakraborty Team India's mystery spinner Varun Chakravarthy explained that he is preparing by challenging himself in the matches while maintaining his confidence for the upcoming T20 World Cup 2026.

Eenadu 🏏 Sports Dec 19, 7:40 PM
ఆసుపత్రి కోసం ఆస్తి ధారపోసిన టెన్నిస్‌ స్టార్‌.. ఈ వార్తలో నిజమెంత? Fact Check: సెరెనా విలియమ్స్ నిరాశ్రయుల కోసం ఆసుపత్రిని నిర్మించారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత?

The tennis star who donated his property for the hospital.. What is the truth in this news? Fact Check: A news is going viral that Serena Williams has built a hospital for the homeless. How true is this?

Eenadu 🎬 Entertainment Dec 19, 7:40 PM
‘అఖండ 2’.. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటింది: బాలకృష్ణ ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం వారణాసి వెళ్లింది.

'Akhanda 2' shows the need to preserve Sanatana Dharma: Balakrishna The film team went to Varanasi as part of the promotions of 'Akhanda 2'.

Eenadu 🎬 Entertainment Dec 19, 7:40 PM
నన్ను ఇలా బతకనివ్వండి: బాధిత నటి‘నన్ను ఇలా బతకనివ్వండి’ అంటూ బాధిత మలయాళ నటి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

Let me live like this: A victim Malayalam actress posted on social media saying 'Let me live like this'.