WhatsApp features: వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

WhatsApp features | ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ వాట్సప్ ( Whatsapp) పలు కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలను మరింత ఆనందంగా జరుపుకొనేందుకు వీటిని తెస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. 2026 స్టిక్కర్ ప్యాక్‌తో పాటు వీడియో కాల్స్‌లో ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లను తెస్తున్నట్లు తెలిపింది. సాధారణ రోజుల్లో తమ వేదిక ద్వారా 100 బిలియన్ సందేశాలు, 2 బిలియన్ కాల్స్ జరుగుతాయని వాట్సప్ పేర్కొంది. న్యూఇయర్ రోజు మాత్రం ఈ విషయంలో ఏటా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయని, ఈసారి కూడా సరికొత్త రికార్డలు నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఫీచర్లను జోడిస్తున్నామని, ఆ రోజంతా ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని వాట్సప్ పేర్కొంది.
కొత్త ఫీచర్లు ఇవే..
- కొత్త ఏడాది సందర్భంగా వాట్సప్‌లో 2026 స్టిక్కర్ ప్యాక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మీ బంధువులు, స్నేహితులకు న్యూఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. వీటిని వ్యక్తిగత, గ్రూప్ చాట్‌లలో వినియోగించొచ్చు.
- వీడియో కాల్‌లో కొత్త ఎఫెక్ట్‌లను వాట్సప్ తీసుకొస్తోంది. కొత్త ఏడాదిలో వీడియో కాల్ సమయంలో ఆన్ స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్, కన్ఫెట్టి (రంగుల కాగితం ముక్కలు), స్టార్స్ వంటి ఎఫెక్ట్స్‌ను జోడించొచ్చు.
- ఏదైనా సందేశానికి కన్ఫెట్టి ఎమోజీ జోడించినప్పుడు ఒక ప్రత్యేక యానిమేషన్ దర్శనమిస్తుంది.
- స్టేటస్ విభాగంలోనూ తొలిసారి యానిమేటెడ్ స్టిక్కర్లను జోడిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. కాంటాక్టులో ఉన్న వ్యక్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేలా ఈ స్టిక్కర్లను వినియోగించొచ్చని పేర్కొంది.
- నూతన సంవత్సరం వేడుకల వేళ ఈవెంట్లను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడానికి ఈవెంట్ ప్లాన్, పోల్స్, లైవ్ లొకేషన్, వాయిస్/ వీడియో నోట్స్‌ను ఉపయోగించుకోవాలని యూజర్లకు సూచించింది.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఏఐతో సైబర్ మోసాలు.. మీ దగ్గర ఉందా కోడ్ లాంగ్వేజ్! Safe Word: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని సైబర్ నేరగాళ్లు కూడా అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. వాయిస్‌లను క్లోన్ చేసి, డీప్‌ఫేక్ వీడియోలతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.
- శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ ఖరారు.. ఏమేం రాబోతున్నాయ్? Samsung Unpacked Event: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ తేదీ ఖరారైంది. ఎస్26 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.
- వాట్సప్ వెబ్‌లో కొత్త ఫీచర్.. యాప్ లేకుండానే కాల్స్ Whatsapp web: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సప్ తన వెబ్ వెర్షన్‌లో కొత్తగా కాలింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
- లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Samsung F70e 5G: శాంసంగ్ సంస్థ ఎఫ్70ఈ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
- నచ్చిన రీల్స్ ఇన్‌స్టాలో కావాలా? అల్గారిథమ్ రీసెట్ చేయండిలా.. ఇన్‌స్టాలో మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే చూపించేందుకు ఒక మార్గం ఉంది.. అదే అల్గారిథమ్ రీసెట్. ఇంతకీ ఏంటిది? ఎలా చేయాలి?
- ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై మోజు.. యాపిల్‌కు రికార్డు వాటా Apple market share: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ హవా కొనసాగుతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండడం యాపిల్‌కు కలిసొచ్చింది.
- ఛార్జింగ్ కష్టాలకు చెక్.. 10,001 mAh బిగ్ బ్యాటరీ, క్రేజీ ధరతో రియల్‌మి కొత్త ఫోన్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేలా రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
- అదిరిపోయే కెమెరాలు.. భారీ బ్యాటరీ.. ఫొటో ప్రియుల కోసం వివో కొత్త స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మరో గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్‌లో మరో సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
- అదిరిపోయే ఫీచర్లతో మోటో సిగ్నేచర్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే! Motorola Signature: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది.
- టెక్ ప్రియులకు పండగే.. వారం వ్యవధిలో 3 అదిరిపోయే ఫోన్లు! Upcoming smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. వారం వ్యవధిలో ప్రముఖ కంపెనీల నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
- వన్‌ప్లస్‌కు ఏమైంది?: మూసివేత రూమర్స్.. కంపెనీ సీఈఓ క్లారిటీ! OnePlus operations: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ను (Oneplus) మూసివేస్తున్నారంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ అంతకంతకూ క్షీణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఆ కథనం సారాంశం.
- ‘రియల్’ గేమ్‌ఛేంజర్: ఈ నెలలోనే 10,000 mAh బిగ్‌బ్యాటరీ ఫోన్! Realme P4 Power 5G: చైనాకు చెందిన రియల్‌మీ ఏకంగా 10వేల ఎంఎహెచ్ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ధరల షాక్.. బాంబు పేల్చిన నథింగ్ సీఈఓ! Carl Pei on Phone prices: 2026లో మునుపటిలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు లభించే అవకాశం ఉండబోదని, మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్ కావాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
- గూగుల్ సెర్చ్‌లో కొత్త సదుపాయం.. వెతికిన చోటే షాపింగ్! Google Shopping: ఏదైనా వస్తువు కొనాలంటే దాని గురించి ఆరా తీసి, అది ఏ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో దొరుకుతుందో వెతికి కొనుగోలు చేయడం చాలామందికి ఉన్న అలవాటు.
- ఒప్పో నుంచి రెనో 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. తొలిసారి మినీ oppo reno 15: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన రెనో సిరీస్‌లో కొత్త ఫోన్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. 2024లో లాంచ్ చేసిన రెనో 14 సిరీస్‌కు కొనసాగింపుగా 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లను తీసుకొచ్చింది.
- పోకో నుంచి M8 5జీ విడుదల.. వారికి ₹7వేలు డిస్కౌంట్! Poco M8 5G: షావోమీ అనుబంధ సంస్థ పోకో (Poco) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎం8 5జీ (Poco M8 5G) పేరిట దీన్ని విడుదల చేసింది.
- ఒప్పో సబ్‌బ్రాండ్‌గా రియల్‌మీ.. వ్యూహం ఇదే.. Realme- Oppo: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రియల్‌మీ (Realme) మరో చైనీస్ కంపెనీ ఒప్పో గూటికి చేరింది. ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్‌గా కార్యకలాపాలు నిర్వహించనుంది.
- 108 MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 15.. ధర, ఇతర వివరాలు ఇవే.. Redmi Note 15: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ అనుబంధ రెడ్‌మీ కొత్త ఏడాదిలో రెండు కొత్త డివైజులను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
- జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అడ్రస్ మార్చుకునే వీలు Gmail username change: జీమెయిల్ వాడేవారికి గుడ్‌న్యూస్. యూజర్లు ఎన్నోరోజులుగా వేచి చూస్తున్న ఆప్షన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. జీమెయిల్ ఐడీని (యూజర్‌నేమ్) మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
- ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎమర్జెన్సీ లొకేషన్ సేవలు Emergency Location Service: భారత్‌లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దేశంలో ఎమర్జెన్సీ లొకేషన్ సేవలను (ELS) ప్రారంభించింది.
English Translation
WhatsApp features: 'New' features in WhatsApp.. 2026 stickers, effects in video call!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
WhatsApp features | Internet Desk: WhatsApp (Whatsapp) has brought many new features while entering the new year. In her blog post, she said that she is bringing these to celebrate the New Year with friends and family more happily. 2026 is said to bring features like sticker pack and effects in video calls. WhatsApp claims that on a typical day, 100 billion messages and 2 billion calls are made through its platform. On New Year's Day, new records are being recorded every year in this regard, and it is predicted that new records may be recorded this time as well. WhatsApp has said that they are adding new features in this order and these features will be available throughout the day. Note:Advertisements appearing on enadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no correspondence in this matter.
>These are the new features..
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 16:48 IST More