Andhra News: కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Dec 2025 04:54 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి అమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలవనున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు పలుచోట్ల మార్పులు, చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ జారీ కానుంది. జనవరి 1 నుంచి పాలన ప్రారంభం అవుతుంది. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.  

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలోకి.. మూడు మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్‌..

ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్‌లో మార్పులు, చేర్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఈ డివిజన్‌లో మిగిలే మండలాల్లో.. వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్‌లో, బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలుపుతారు. 

కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. 

రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులివే 

  • అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్‌లో కలుపుతారు. 
  • కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో మిగిలే 5 మండలాల్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. 
  • శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగాం గ్రామాన్ని టెక్కలి డివిజన్‌లో కలుపుతారు.
  • సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేయనున్నారు. 
  • చీడికాడ మండలాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ నుంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించనున్నారు. 
  • కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు డివిజన్‌లో చేర్చనున్నారు. 
  • అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాల్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుస్తారు. 
  • పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లోకి తెస్తారు. 
  • ఆమడగూరు మండలాన్ని కదిరి డివిజన్‌ నుంచి పుట్టపర్తి డివిజన్‌లోకి, గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్‌ నుంచి పెనుకొండ డివిజన్‌లోకి కలుపుతారు.

1. రంపచోడవరం కేంద్రంగా పోలవరం  (12 మండలాలు) 

(రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ 8, చింతూరు రెవెన్యూ డివిజన్‌ 4 మండలాలు) 

2. మార్కాపురం (21 మండలాలు) 

(మార్కాపురం రెవెన్యూ డివిజన్‌ 15 మండలాలు, కనిగిరి 6 మండలాలు)

తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోకిరైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరుతోంది. ఆ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో విలీనం కానున్నాయి.

వైఎస్సార్‌ కడప జిల్లాలోకినందలూరు, రాజంపేట, వీరబల్లి, టి.సుండుపల్లి మండలాలతో కూడిన రాజంపేట రెవెన్యూ డివిజన్‌ కడప జిల్లాలోకి రానుంది. 

అన్నమయ్య జిల్లాలోనేరాయచోటి, సంబేపల్లి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్‌ మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. 

1. అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా (7 మండలాలు) 

(యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల,  ఎస్‌.రాయవరం) 

2. అద్దంకి, ప్రకాశం జిల్లా (10 మండలాలు) 

(అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు) 

3. పీలేరు, అన్నమయ్య జిల్లా (8 మండలాలు)

(సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం)

4. మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా (5 మండలాలు)

(మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి) 

5. బనగానపల్లి, నంద్యాల జిల్లా (5 మండలాలు) 

(బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల)

ఆదోని మండలం రెండుగా విభజన

  • ఆదోని - 1  (29 గ్రామాలు)
  • ఆదోని - 2  (17 గ్రామాలు)  

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు 

మొత్తం మండలాలు:24 
రెవెన్యూ డివిజన్లు:మదనపల్లె (11), పీలేరు (8), రాయచోటి (5) 

జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన సందర్భంగా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 17 చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు.

 

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:37 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని


English Translation

Andhra News: New districts Polavaram, Markapuram

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Dec 2025 04:54 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

Kottaga Polavaram, Markapuram Districts The state cabinet has given its seal of approval to the arrangement. While continuing the Annamaiya district, the proposal to shift the district headquarters from Rayachoti to Madanapalle has been waved green. YSR has decided to merge Rajampet constituency which is currently in this district into Kadapa district and Railway Kodur into Tirupati district. Rayachoti Constituency is in Annamaiya District. The Cabinet met under the chairmanship of CM Chandrababu on Monday. Along with the formation of 5 new revenue divisions... Adoni Mandal of Kurnool district will be divided into two. The name of Penugonda village of West Godavari district will be changed to Vasavi Penugonda. Three mandals of Gudur constituency were merged into Sripotti Sriramulu district. The constituencies of Sripotti Sriramulu from Nellore district to Kandukur and Bapatla district to Addanki will meet in Prakasam district. The final notification will be issued on 31st of this month regarding the changes and additions in many places including new districts, revenue divisions, mandals. The rule will start from January 1. The total number of districts in the state has increased from the existing 26 to 28.  

SPSR Nellore district.. Guduru revenue division with three mandals..

Currently changes and additions have been made in Guduru revenue division of Tirupati district. Gudur revenue division comprising Guduru, Chillakuru and Kota mandals is being merged into Nellore district. In the remaining mandals of this division.. Vakadu and Chittamur will be included in Sullurpet division, Balaypalle, Dakkili and Venkatagiri mandals will be included in Srikalahasti division. 

Kaluvai Mandal will continue in Atmakuru Revenue Division, Rapur and Saidapuram Mandals will continue in Nellore Division. 

Mandapeta, Rayavaram and Kapileswarapuram Mandals of Ramachandrapuram Revenue Division will be merged into Rajamahendravaram Division of East Godavari District. 
  • Kondapuram and Varikuntapadu Mandals of Kandukur Revenue Division will be merged into Kavali Revenue Division of Nellore District by Sripotti Sriramulu. Remaining 5 Mandals of Kandukur Revenue Division will be merged into Prakasam District. 
  • Nandigam village in Palasa revenue division of Srikakulam district will be merged in Tekkali division.
  • Samarlakota mandal will be merged in Peddapuram division from Kakinada division. 
  • Cheedikada Mandal will be merged from Narsipatnam Revenue Division to Anakapalli Revenue Division. Munagapaka Mandal will be continued in Anakapalli Division. 
  • Marripudi and Ponnalur Mandals of Kanigiri Revenue Division will be included in Kandukur Division. 
  • Five Mandals of Addanki Constituency will be joined from Bapatla District to Prakasam District. 
  • Bangurapalayam Mandal of Palamaneru Revenue Division will be brought under Chittoor Division. 
  • Amadaguru Mandal will be merged from Kadiri Division into Puttaparthi Division and Gorantla Mandal from Puttaparthi Division into Penukonda Division.
  • 1. Polavaram (12 Mandals) with Rampachodavaram (Rampachodavaram Revenue Division 8, Chintur Revenue Division 4 Mandals)

    2. Markapuram (21 Mandals)

    (Markapuram Revenue Division 15 Mandals, Kanigiri 6 Mandals)

    Tirupati Railwaykoduru Constituency is joining Tirupati District under Revenue Division. Koduru, Penagalur, Chitvelu, Pullampeta, Obulavaripalle mandals of that constituency will be merged into Tirupati revenue division.

    YSR Kadapa districtRajampet revenue division comprising Nandalur, Rajampet, Veerballi, T. Sundupalli mandals will come into Kadapa district. 

    In Annamaiya DistrictRaichoti Revenue Division comprising of Rayachoti, Sambepally, Chinnamandyam, Galiveedu, Lakkireddypalle, Ramapuram Mandals is in Annamaya District with Madanapalli as the center. 

    1. Addaroddu Junction, Anakapalli District (7 Mandals)

    (Yalamanchili, Rambilli, Achyutapuram, Nakkapalli, Payakaraupeta, Kotavuratla, S.Rayavaram)

    2. Addanki, Prakasam District (10 Mandals)

    (Addanki, Ballikurava, Santamaguluru, J.Panguluru, Korishapadu, Mundlamur, Tallur, Darshi, Donakonda, Kurichedu)

    3. Peeleru, Annamayya District (8 Mandals)

    (Sadum, Somala, Peeleru, Gurramkonda, Kalakada, Kambhamwaripalli, Kalikiri, Valmikipuram)

    4. Madakasira, Srisatyasai District (5 mandals)

    (Madakasira, Gudibanda, Rolla, Amarapuram, Agali)

    5. Banaganapally, Nandyala District (5 Mandals)

    (Banagarapally, Avuku, Kovelakuntla, Sanjamala, Kolimigundla)

    Division of Adoni mandal into two

    • Adoni - 1 (29 villages)
    • Adoni - 2 (17 villages)
    Out of the existing 26 districts, changes have been made in 17 places. There are no changes in 9 districts.

     

    ► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:37 IST

    Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

    More