Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 20, 8:59 AM
నేనెందుకు ప్రయత్నించకూడదని..!అమాయకపు అమ్మ, మరిదిని వెనకేసుకొచ్చే వదిన, భర్త మాట జవదాటని భార్య, అత్తమామలకు సేవ చేసే కోడలు... ఇలా చెప్పుకొంటూ పోవాలే కానీ తెలుగు తెరపై ప్రగతి మహావాది పోషించిన పాత్రలెన్నో.
Translation pending
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
మద్యానికి రూ.10 ఇవ్వలేదని హత్య.. కొడుకును పోలీసులకు అప్పగించిన తల్లి మద్యానికి రూ.10 తగ్గిందని.. అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Murdered for not paying Rs.10 for alcohol.. Mother handed over her son to the police An incident took place in Chittanagar area of Vijayawada where a man was brutally murdered because he was angry that he was not given Rs.10 for liquor.

Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
కారును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరి మృతిఅనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

An unknown vehicle collided with a car. Two people were killed. A road accident took place near a daba on National Highway 44 in Pamidi town of Ananthapuram district.

Eenadu 💼 Business Dec 20, 8:59 AM
తాజ్‌ జీవీకే హోటల్స్‌లో ఐహెచ్‌సీఎల్‌ వాటా తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌లో ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌)కు ఉన్న 25.52% వాటా జీవీకే- భూపాల్‌ కుటుంబం చేతికి రానుంది.

IHCL's stake in Taj GVK Hotels Indian Hotels Company Limited (IHCL)'s 25.52% stake in Taj GVK Hotels and Resorts Limited will go to the GVK-Bhopal family.

Eenadu 💼 Business Dec 20, 8:59 AM
20% వాటా.. రూ.39,618 కోట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 20% వాటాను జపాన్‌ సంస్థ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌ (ఎంయూఎఫ్‌జీ) రూ.39,618 కోట్ల (దాదాపు 4.4 బిలియన్‌ డాలర్లు)కు కొనుగోలు చేయనుంది.

20% share.. Rs.39,618 crores Japanese firm Mitsubishi UFJ Financial Group (MUFG) will acquire 20% stake in non-banking financial institution Sriram Finance Ltd for Rs 39,618 crore (about $4.4 billion).

Eenadu 💼 Business Dec 20, 8:59 AM
డౌటే లేదు.. డేటాదే హవాడేటా.. డేటా.. తరచూ వినిపిస్తున్న పదం ఇది. సమీప భవిష్యత్తులో డేటా వినియోగం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సంస్థలను, పెట్టుబడులను మనదేశంలో డేటా కేంద్రాల వ్యాపారం ఆకర్షిస్తోంది.

There is no doubt.. data is havadata.. data.. this is a word that is often heard. Data center business in our country is attracting international companies and investments as data usage is likely to increase exponentially in the near future.

Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
యాషెస్‌ సిరీస్‌: ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 435అడిలైడ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. 271/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్ 84.4 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా 434 పరుగుల లీడ్‌ సాధించింది.
Translation pending
Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
మోగ్లీ.. ఎవర్నీ నిరుత్సాహపరచదు ‘‘మోగ్లీ’ని తప్పకుండా థియేటర్లలో చూడండి. ఇది కచ్చితంగా ఎక్కడా.. ఎవర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు హీరో రోషన్‌ కనకాల.

Mowgli.. does not disappoint anyone Be sure to watch Mowgli in theatres. It will definitely not disappoint anyone,” said hero Roshan Kanakala.

Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
ఫలించిన అఖండ 2 ప్రయత్నం! సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతని చాటి చెప్పిన సినిమానే ‘అఖండ 2: తాండవం’ అన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.

Akhanda 2 attempt that paid off! Balakrishna, the leading actor, said that 'Akhanda 2: Tandavam' is the movie that emphasized the need to preserve the orthodox Hindu religion.

Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
శోభన్‌బాబు నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం‘‘ఎంతోమందికి అభిమానులు ఉంటారు కానీ...శోభన్‌బాబు అభిమానులు మాత్రం ప్రత్యేకం. ఆయన వెళ్లిపోయినా, ఇప్పటికీ జీవించే ఉన్నారనిపించేలా అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

We learned discipline from Shobhan Babu. Even though he is gone, fans do service activities to make it seem like he is still alive.

Eenadu Dec 20, 8:59 AM
గుట్టుగా కొని.. సరిహద్దు దాటించి రాష్ట్రం, ప్రదేశాలు, పరిస్థితులను బట్టి కొన్ని వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వంటగ్యాస్‌ ఇదే కోవలోకి వస్తుంది. నిత్యావసరమైన గ్యాస్‌ ధరలు మన ప్రాంతంతో పోలిస్తే మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు గుట్టుగా గ్యాస్‌ సిలిండర్లను సరిహద్దు దాటిస్తున్నారు.
Translation pending
Eenadu Dec 20, 8:59 AM
పిలుస్తోంది.. ప్రకృతి ఒడి..! దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమవుతోంది.
Translation pending
Eenadu Dec 20, 8:59 AM
హైదరాబాద్‌లో మీ చిరునామా.. మళ్లీ మారుతుంది నగరవాసుల చిరునామా మరోసారి మారనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్విభజనతో వందకుపైగా కొత్తవి ఏర్పాటయ్యాయి. తద్వారా.. 3వేల కాలనీల చిరునామాలో మార్పు చోటు చేసుకుంది.
Translation pending
Eenadu Dec 20, 8:59 AM
వందేళ్ల కాఫీ పండగ కాఫీ.. ఈపేరు చెప్పగానే మన్యం గుర్తొస్తుంది. అతిథి పంటగా అల్లూరి జిల్లాకు వచ్చి గిరిజనుల జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఘనత కాఫీ పంటకే దక్కింది. దీని వెనుక వందేళ్ల చరిత్ర ఉంది.
Translation pending
Eenadu Dec 20, 8:59 AM
కమ్మేసే నిర్లక్ష్యం.. కాటేసే కాలుష్యం.. ఫార్మా కంపెనీ నిర్వాహకుల లాభాపేక్ష ప్రజలు, జంతువుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వ్యర్థాల నిర్వహణ గాలికొదిలేశారు. స్థానికంగా ప్రజలు తల్లడిల్లుతున్నా... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
Translation pending
Eenadu Dec 20, 8:59 AM
స్వామీ... పట్టించుకోరేమి? గత పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు, స్థానిక నేతల అత్యుత్సాహం వెరసి చింతలపూడి ప్రజల ఆరాధ్యదైవం వేగిలింగేశ్వరస్వామికీ కష్టాలు కొని తెచ్చాయి.  పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు నిత్యకల్యాణం పచ్చతోరణంగా భక్తులతో కళకళలాడుతుండేది.
Translation pending
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
అరే.. టాప్‌ ప్లేస్‌ను మిస్‌ అయ్యానని అనుకొన్నా: హాఫ్‌ సెంచరీపై హార్దిక్‌ టీ20 సిరీస్‌లో తన ప్రభావం ఎలాంటిదో మరోసారి హార్దిక్‌ పాండ్య చూపించాడు. కీలకమైన మ్యాచ్‌లో దూకుడుగా ఆడి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Hey.. I thought I missed the top spot: Hardik on half century Hardik Pandya once again showed his impact in the T20 series. He played aggressively in the crucial match and became the player of the match.

Eenadu 🇮🇳 National Dec 20, 8:59 AM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/12/2025) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Today's Rasi Results.. 12 Rasi Results are as... (20/12/2025) How is it for any zodiac sign today? Today's horoscope details given by Dr. Shankaramanchi Sivasai Srinivas..

Eenadu Dec 20, 8:59 AM
స్నేహితుడితో ఒంటరిగా యువతి.. తండ్రి రావడంతో 8వ అంతస్తు నుంచి పడి మృతి స్నేహితుడితో ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి రావడంతో భయపడిన యువతి.. తప్పించుకునే క్రమంలో 8వఅంతస్తు నుంచి పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Translation pending
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Newly married couple died after falling from the train The newly married couple died after falling from the train on the Vangapalli-Aleru railway line of Yadadri Bhuvanagiri district on Thursday midnight.