Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
సీట్ల సర్దుబాటు అంశం.. చంద్రబాబుతో మంత్రుల చర్చలు
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
మద్యం రవాణా టెండర్ల కేసు.. రెండోరోజు కారుమూరి సునీల్‌ విచారణ
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
విచ్ఛిన్నకర శక్తులతో జగన్‌ చేతులు కలిపారు: పీవీఎన్‌ మాధవ్‌
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
డిజిటల్‌ గ్రాండ్‌ పేరెంటింగ్‌ వైపు అడుగులు
Eenadu 📍 Andhra Pradesh Oct 12, 10:07 AM
మంచి రోడ్లు వచ్చాయి.. అన్నీ బాగుపడుతున్నాయి: చిరంజీవి
Eenadu 📍 Andhra Pradesh Oct 12, 10:07 AM
నేడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, మాధవ్‌ భేటీలో రానున్న స్పష్టత
Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
జయహో బీసీ రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం.. పాలనలో వారికి సింహభాగం కల్పించే చరిత్రాత్మక నిర్ణయం.. వైకాపా ప్రభుత్వ అహంకార ధోరణితో కోల్పోయిన 16వేలకు పైగా స్థానిక సంస్థల పదవులను తిరిగి బీసీలకు కట్టబెట్టే సందర్భం.. వీటన్నింటికీ శాసనసభ వేదికైంది.
Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
అభివృద్ధి ఫలాలు అందరికీ ‘తెదేపా, భాజపా, జనసేన కూటమి కేవలం ఎన్నికల కోసం ఏర్పడలేదు. రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలకటానికి, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించటానికి కంకణం కట్టుకుంది.
Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
‘ఏపీపీఎస్సీని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది’
Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
బాలుడితో పవన్ కల్యాణ్‌ సెల్ఫీ
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
కృష్ణలంక ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశంవిజయవాడలోని కృష్ణలంక ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ హరీశ్‌ గుప్తాను సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు.
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
రాజధాని నిర్మాణానికి.. ఒకే రోజు వంద ఎకరాలు ఇచ్చిన రైతులు
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
వీబీ జీ రామ్‌జీ.. అనంత నుంచే వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జులై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌లో అడ్డగోలు కోతలు రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్ట్‌కు త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి.. భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్‌  నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి.
Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
ఒకటి కాదు.. రెండు ప్రమాదాలు విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు.. ఒకేలాంటి రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తేలింది.
Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం ‘స్టీలుప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడతాం. పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం.
Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే విశాఖ స్టీల్‌ప్లాంటును ఆధునికీకరించాల్సిన అవసరం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.