విచ్ఛిన్నకర శక్తులతో జగన్ చేతులు కలిపారు: పీవీఎన్ మాధవ్

- A
- A+
- A++

అమరావతి: కేసులు ఎదుర్కొంటున్న జగన్‌తో చేతులు కలపడం ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అజెండా ఏంటో స్పష్టమైందని భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. ‘‘నాడు ఆలయాల ఆస్తుల ఆక్రమణ, మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. నేడు రాజకీయ లబ్ధి కోసం దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపారు. వైకాపా పాలనలో ఎదురైన ఇబ్బందులను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.
ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అస్థిరత, విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులతో కలిసి జగన్ సాగిస్తున్న రాజకీయ ప్రయత్నాలను వారు నిశితంగా గమనిస్తున్నారు. తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ తీర్పును వెల్లడిస్తారు’’ అని పేర్కొన్నారు. సీజేపీకి మద్దతుగా జగన్ చేసిన పోస్టు.. దానికి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలపడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 16:03 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చెట్టుపై చిక్కుకున్న పక్షి.. పొక్లెయిన్‌తో కాపాడారిలా! విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ సమీపంలో చెట్టుపై చిక్కుకున్న ఓ పక్షి (Bird)ని పోలీసులు కాపాడారు.
- బెజవాడ దుర్గమ్మకు కానుకగా రూ.75 లక్షల విలువైన బంగారు కిరీటం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
- సరస్ మేళా.. మార్కెట్ ఏర్పాటుకు అవకాశం: సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం.. ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
- బటన్ నొక్కితే డోర్ ఓపెన్.. మోటార్ షోలో అబ్బురపరిచిన కార్లు 91వ పారిస్ మోటార్ షోలో వివిధ దేశాలకు చెందిన కార్లు అబ్బురపరిచాయి.
- విజయవాడలో జాతీయ సరస్ మేళా.. ప్రారంభించిన రాష్ట్రపతి విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
- ఈడీ విచారణకు హాజరైన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ విచారణకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మరోసారి హాజరయ్యారు.
- బెంగళూరు పబ్ వివాదం.. ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సంచాలకుడు, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
- అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడు.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
- అభయమివ్వమ్మా.. దుర్గమ్మా.. ఆలయాల్లో దేవీ నవరాత్రి శోభ! తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు ఆలయాల్లో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా, స్కంధమాతగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దేవిని దర్శించుకుంటున్నారు.
- కల్పవృక్ష వాహనంపై శ్రీవారి ఊరేగింపు.. గరుడ వాహనసేవకు ఏర్పాట్లు! తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
- లలితా త్రిపుర సుందరిదేవిగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
- మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
- ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
- చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
- దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
- మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
- జగన్ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.