Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 8:42 PM
వైసీపీకి బిగ్ షాక్.. 50 మంది రాజీనామా..!

Big shock for YCP.. 50 people resign..!

Andhra Jyothy 📍 Telangana Dec 20, 8:42 PM
వారి హనీమూన్ ముగిసింది: కేటీఆర్

Their honeymoon is over: KTR

Andhra Jyothy 🎬 Entertainment Dec 20, 8:42 PM
క్రమ శిక్షణ కలిగిన కథానాయకుడు
Translation pending
Andhra Jyothy 💼 Business Dec 20, 8:42 PM
రూ.14 కోట్లు చోరీ

14 crores stolen

Andhra Jyothy 🇮🇳 National Dec 20, 8:42 PM
కాంగ్రెస్ పాపాలను సరిదిద్దుతున్నాం

We are correcting the sins of Congress

Andhra Jyothy 📍 Telangana Dec 20, 8:42 PM
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బిగ్ షాక్..

Big shock for Hyderabad task force police..

Andhra Jyothy 🏥 Health Dec 20, 8:42 PM
మేకపాలు తాగితే ఈ వ్యాధులు నయం.!

These diseases can be cured by drinking goat's milk.

Andhra Jyothy 📍 Telangana Dec 20, 8:42 PM
మందకృష్ణ ఫైర్.. రోడ్డెక్కక తప్పదంటూ హెచ్చరిక..

Mandakrishna Fire.. Warning that the road must not be blocked..

Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:42 PM
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ పని: మంత్రి సవిత

Jagan's job is to block the development of the state: Minister Savita

Eenadu 🇮🇳 National Dec 20, 8:42 PM
భారత్‌ పర్యటన కోసం.. మెస్సికి రూ.89 కోట్లు!

For the tour of India.. Rs. 89 crores for Messi!

Eenadu 🇮🇳 National Dec 20, 8:42 PM
దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారా?.. రాహుల్‌ విదేశీ పర్యటనపై భాజపా

Will they join hands with anti-national forces?.. BJP on Rahul's foreign visit

Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:42 PM
ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ.. పరిష్కరిస్తానని మంత్రి లోకేశ్‌ హామీ

Minister Lokesh promised to solve the flood of petitions to Prajadarbar

Eenadu Dec 20, 8:41 PM
Alia Bhatt : అందుకే నా పెళ్లికి సింపుల్‌ చీర ఎంచుకున్నా!పెళ్లి నాటి జ్ఞాపకాలు ఎప్పటికైనా చెరిగిపోని తీపి గుర్తులే. వివాహ మండపం, పెళ్లి తంతు, ఆ రోజు ధరించిన అవుట్‌ఫిట్స్‌.. వీటి సంగతులు, ప్రత్యేకతలు అప్పుడప్పుడూ మన మనసులో మెదులుతుంటాయి.

Alia Bhatt : That's why I chose a simple saree for my wedding! The memories of the wedding are sweet memories that will never fade away. The wedding mandapam, the wedding thread, the outfits worn on that day.

Eenadu Dec 20, 8:41 PM
మూడు పదులు వచ్చేలోపు ఇవి చేసేయండి!యువతలో చాలా మంది.. చదువులు పూర్తి చేసుకొని పాతికేళ్లకే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఆ తర్వాత ఐదేళ్ల కాలం వారి జీవితానికి చాలా ముఖ్యం. అదే.. వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే, 30 ఏళ్లు వచ్చేలోపు కెరీర్‌ నుంచి సామాజిక సేవ వరకు అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి. అదెలాగంటే..! 

Do this before the age of 30! Many young people are joining jobs after completing their studies. After that five years period is very important for their life. That.. determines their future. That is why, from career to social service, all plans should be made before turning 30. Like that..! 

Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
చిలకలూరిపేట ప్రమాద ఘటన.. వెంకటనాయుడి ముఠా నుంచి మరిన్ని కార్లు స్వాధీనం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Chilakaluripet accident incident.. More cars seized from Venkatanayadu's gang A crucial development has taken place in the case of ASI's son Venkatanaidu who caused an accident in Chilakaluripet of Palnadu district.

Eenadu Dec 20, 8:41 PM
నల్లకుంటలో అగ్నిప్రమాదం.. ఏడుగురిని కాపాడిన ‘ఫైర్‌’ సిబ్బంది నగరంలోని నల్లకుంట పరిధిలో అగ్నిప్రమాదం (Crime News) చోటు చేసుకుంది.

Fire in Nallakunta.. 'Fire' personnel saved seven people A fire has taken place in the Nallakunta area of the city (Crime News).

Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురి అరెస్ట్‌నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో ఏటా పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడతాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్థాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబరు-జనవరి మధ్య అవుతుందని అంచనా.

Six people were arrested for supplying drugs in Telangana. Every year, large quantities of drugs are caught during the New Year celebrations in the city. It is estimated that 80-90 percent of the year-round drug trade takes place between December and January.

Eenadu 💼 Business Dec 20, 8:41 PM
ఘోస్ట్‌ పెయిరింగ్‌.. వాట్సప్‌లో ఈ మెసేజ్‌ వచ్చిందా? GhostPairing: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా స్కామర్లు కొత్తతరహా మోసానికి పాల్పడుతున్నారు. 

Ghost pairing.. Did you get this message on WhatsApp? GhostPairing: Scammers are using a new form of fraud targeting WhatsApp users. 

Eenadu 💼 Business Dec 20, 8:41 PM
ఐపీఓ షెడ్యూల్‌.. వచ్చే వారం 11 ఐపీఓలు Upcoming IPOs: వచ్చేవారమూ ఆ సందడి కొనసాగుంది. డిసెంబర్‌ 22 నుంచి 26 మధ్య మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఇందులో ఒకటి మెయిన్‌ బోర్డు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందినవి.

IPO schedule.. 11 IPOs next week Upcoming IPOs: The buzz continues next week. A total of 11 IPOs will come up for subscription between December 22 and 26. One of them is the main board and the rest belong to the SME category.

Eenadu 💼 Business Dec 20, 8:41 PM
పిల్లల కోసం..సరైన ఆర్థిక ప్రణాళికపిల్లలు ఆర్థికంగా సురక్షితంగా ఉండడానికి తల్లిదండ్రులు తగిన రక్షణతో కూడిన మదుపు, బీమా పథకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

For children..proper financial planning It is very important for parents to choose investment and insurance schemes with adequate protection for children to be financially secure.