Crime News: తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురి అరెస్ట్‌

Eenadu icon
By Crime News Team Published : 20 Dec 2025 18:30 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో ఏటా పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ0తాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్థాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబరు-జనవరి మధ్య అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్‌ పెడ్లర్లను ఈగల్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లాలో ముగ్గురు గంజాయి సరఫరా దారులను అరెస్టు చేసి 80 గ్రాములు, మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులుగా గుర్తించారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని


English Translation

Crime News: Six arrested for supplying drugs in Telangana

Eenadu icon
By Crime News Team Published : 20 Dec 2025 18:30 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Hyderabad: New Year celebrations in the city every year. Large quantities of drugs are seized. It is estimated that 80-90 percent of the year-round drug trade takes place between December and January. In this background, the police intensified the checks. Eagle team police arrested six drug peddlers who were supplying drugs in Telangana. 330 grams of ganja, 3 grams of cocaine and 11.5 grams of MDMA were seized from the accused. Police said that three ganja suppliers were arrested in Warangal district and 80 grams of ganja were seized and 250 grams of ganja were seized from Miyapur police station. The accused have been identified as interstate ganja suppliers between AP and Telangana.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More