Nara Lokesh: ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ.. పరిష్కరిస్తానని మంత్రి లోకేశ్‌ హామీ

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 20 Dec 2025 20:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వైకాపా హయాంలో ఆ సర్క్యులర్ ను అమలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మంత్రి దృష్టికి తెచ్చారు.

6 వేలకు పైగా ఓటర్లు కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులమనే కక్షతో వైకాపా హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్ల బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైకాపాకు చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన ఎమ్.శారదాంబ, ఎమ్.సునీత కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మదనపల్లెలో బాలిక హత్య.. స్పందించిన మహిళా మంత్రులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
  • తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై సస్పెన్షన్‌ వేటు కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకల్లో విధులు నిర్వహించకుండా మద్యం విక్రయించిన హోంగార్డుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

English Translation

Nara Lokesh: Flood of petitions to Prajadarbar.. Minister Lokesh promises to solve it

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 20 Dec 2025 20:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Amaravati: Education and IT Minister Nara Lokesh held a Prajadarbar on the 79th day at the Telugu Desam Party central office in Mangalagiri. Applications were received from those who were suffering from various problems across the state. Instructions were issued to the staff immediately to solve many problems. The victims have appealed to the Minister to provide suitable jobs and support to the children of 170 employees who are medically unfit in RTC. In 2015, the government issued a circular to provide employment to one of the family members of employees working in RTC if they are medically unfit due to illness. The Minister brought to the attention of the minister that they have suffered a lot due to non-implementation of that circular during the Vaikapa regime.

The villagers appealed to Nara Lokesh to divide Kondur panchayat of Penagalur mandal of Annamaiya district which has more than 6 thousand voters. Golla Brahmanandam of Auvuladhatla village of Rayadurgam mandal of Anantapur district appealed to cancel the illegal cases registered against them during the Vaikapa regime by the Telugu Desam Party sympathizers. B. Nagireddy and B. Shivarami Reddy of Vaikapa have encroached on their two-and-a-half acre land in Pedaravipadu of Prakasam district, M. Sharadamba and M. Sunitha of Naidupalem, Mundlamuru mandal have asked to investigate and do justice. The minister promised to look into those applications and work to solve the problems.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Girl's murder in Madanapalle.. Women Ministers responded Home Minister Anitha reacted to the murder of a seven-year-old girl in Madanapalle of Annamaiya district. The child's parents were contacted on the phone and told them courage. A Home Guard who sold liquor during Mahashivratri celebrations in Kotappakonda was suspended.