Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
అమరావతికి చట్టబద్ధత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.

Legitimacy for Amaravati Chief Minister Chandrababu has made it clear that the Center will introduce a bill to give legitimacy to the capital Amaravati in the budget sessions of the Parliament itself.

Eenadu Jan 26, 6:01 PM
జన ‘గణ’ మన అధినాయిక జయహోత్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు.

Jana 'Gana' Our subordinate Jayahotrividha forces are increasing in women leadership. Participating in parades, leading the army... they are ringing the bell in the defense of the country.

Eenadu Jan 26, 6:01 PM
పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.

Even if the stomach is full, the focus is on the food. Whenever we find good food by chance, we satisfy the desire of Jihwa. But, even if some people are hungry, what else should they eat, no matter how many different flavors they see? When to eat? They think about food.

Eenadu Jan 26, 6:01 PM
పోక్సో కేసులో 12 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు 12 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడు సల్మాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి.. విశాఖకు తీసుకువచ్చారు.

Accused caught in POCSO case after 12 years The accused in the POCSO case was caught by the police after 12 years. Salman, the accused in this case, was found to be in Uttar Pradesh and brought to Visakhapatnam.

Eenadu 💼 Business Jan 26, 6:01 PM
విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు! వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీతో పాటు ధరలూ తగ్గొచ్చని ఒక సర్వే పేర్కొంది.

Prices of luxury houses can be reduced! In the next financial year (2026-27), the demand for luxury houses/flats in the major cities of the country may decrease along with the prices, says a survey.

Eenadu 💼 Business Jan 26, 6:01 PM
నిర్మలమ్మ పద్దు.. లెక్కలేసింది వీళ్లే..!Budget 2026-27: మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆర్థిక పద్దును ప్రవేశపెట్టి.. మాజీ మంత్రి పి.చిదంబరం రికార్డును సమం చేయనున్నారు.

Budget 2026-27: Union Finance Minister Nirmala Sitharaman will present the budget in Parliament in a few days. He will equal the record of ex-minister P. Chidambaram by introducing the fiscal policy for the ninth time in a row.

Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
చివరి రెండు మ్యాచ్‌లకూ తిలక్ దూరం.. జట్టుతోనే శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Tilak is away for the last two matches. Shreyas Iyer is with the team Tilak Varma will not be available for the remaining two matches of the ongoing five T20 series against New Zealand. He recently underwent a surgery and is currently recovering at the Center of Excellence in Bangalore.

Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
ఓటీటీలోకి ‘సైక్‌ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? నందు హీరోగా నటించిన ‘సైక్‌ సిద్ధార్థ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

When will 'Psyche Siddhartha' be streaming in OTT? The OTT release date of 'Saik Siddhartha' starring Nandu has been finalized.

Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
అత్యాచారం కేసు.. ‘ధురంధర్‌’ నటుడు అరెస్ట్‌ అత్యాచారం కేసులో ‘ధురంధర్‌’ నటుడు నదీమ్‌ ఖాన్‌ (Nadeem Khan) అరెస్టు అయ్యాడు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Rape case.. 'Dhurandhar' actor arrested 'Dhurandhar' actor Nadeem Khan arrested in rape case. He was arrested by the Malvani police on the complaint filed by the maid.

Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
తివిక్రమ్‌ సూచన.. ‘డీజే టిల్లు’గా మారిన మూవీ టైటిల్‌..చాలా సినిమాలకు కథానాయకుడి పాత్ర పేరు, అతడి ఔచిత్యాన్ని బట్టి సినిమా  టైటిల్స్‌ పెడుతుంటారు. కథకు సరిపోయే టైటిల్స్‌ తక్కువగా వస్తుంటాయి.

Tivikram's suggestion.. the title of the movie which became 'DJ Tillu'. Titles that fit the story are few and far between.

Eenadu Jan 26, 6:01 PM
ఓటమే గెలుపునకు నాంది ఓటమే రేపటి గెలుపునకు నాందిగా భావించాలని ఎంఈఓ వెంకన్న, సర్పంచి అరిగే ధర్మతేజ అన్నారు.

Defeat is the beginning of victory MEO Venkanna and Sarpanchi Arige Dharmateja said that defeat should be seen as the beginning of tomorrow's victory.

Eenadu Jan 26, 6:01 PM
సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగితేనే మనుగడ సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతేనే మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు.

Survive only by overcoming challenges and moving forward Mandamarri Area Singareni General Manager Radhakrishna said that the Singareni organization will survive only if it overcomes the present challenges and moves forward.

Eenadu Jan 26, 6:01 PM
స్నేహితులతో కలిసి 20 కుటుంబాలకు ఎమ్మార్వో ఆర్థిక సాయం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు, మరికొంత మంది స్నేహితులతో కలిసి పలువురికి అండగా నిలిచారు.

Together with friends, 20 families received financial assistance from MMARV Nalgonda District Marriguda Mandal Tehsildar Jakarthi Srinivasulu along with some other friends stood by many people.

Eenadu Jan 26, 6:01 PM
నగర వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని బళ్లారి రోడ్డులో నిర్మించిన నగర వనాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు.

MLA Kalva Srinivasulu inspected the city forest MLA and Government Whip Kalva Srinivasul inspected the city forest constructed on Bellary Road near Rayadurgam town of Anantapur district under the auspices of the Forest Department.

Eenadu Jan 26, 6:01 PM
రూఫ్ టాప్ సోలార్ @138 మెగావాట్లు : సీఎండీ పృథ్వీతేజ్‌ ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 11 సర్కిళ్లలో సుమారు 74 లక్షల మంది వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయంగా సేవలందిస్తున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.

Roof Top Solar @138 MW : CMD Prithvithej CMD Prithvithej said that around 74 lakh consumers are being served continuously with quality standards in 11 circles under the AP Eastern Region Electricity Distribution Corporation.

Eenadu Jan 26, 6:01 PM
రామాయణం చదివితే అద్భుత ఫలితాలు విద్యార్థులు, యువత మంచి పనులకు ముందడుగు వేయాలని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు తెలిపారు.

If you read Ramayana, you will get wonderful results Uttarandhra MLC Gade Srinivasanaidu said that students and youth should take a step forward for good works.

Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
ఆసక్తికర టైటిల్‌తో రవితేజ.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ రవితేజ 77వ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది.

Ravi Teja's first look release with an interesting title The film crew announced the title of Ravi Teja's 77th movie.

Eenadu Jan 26, 6:01 PM
రూ.26వేలకే ‘కారు’ అంటూ వ్యాపారి ప్రకటన.. తీరా అక్కడికి వెళ్తే..! మోసపూరిత ప్రకటన చేసిన పాత కార్ల వ్యాపారిపై నాచారం పీఎస్‌లో కేసు నమోదైంది.

A merchant's advertisement saying 'car' for Rs. 26 thousand.. If you go there..! A case has been registered in Nacharam PS against a used car dealer who made fraudulent declaration.

Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
ఆ బ్యాటర్‌ సిక్స్‌ల వెనుక పెద్ద ప్లానింగే: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్క్‌ చాప్‌మన్‌.. (Mark Chapman) టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను (Abhishek Sharma) పొగడ్తలతో ముంచెత్తాడు. అతడి సిక్స్‌ హిట్టింగ్‌ సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. అతడి షాట్ల వెనక పక్కా ప్లానింగ్‌ ఉందని చాప్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. 

Big planning behind those battered sixes: New Zealand batsman Mark Chapman New Zealand cricketer Mark Chapman (Mark Chapman) praised Team India's T20 specialist batsman Abhishek Sharma. He appreciated his six hitting ability. Chapman believes that there is a clear planning behind his shots. 

Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
మోదీ తలపాగా.. ఉర్సులా డ్రెస్‌: ఆకర్షిస్తున్న వస్త్రధారణ Republic Day: గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగా ఆకర్షణగా నిలిచింది. 

Modi turban.. Ursula dress: An alluring attire Republic Day: The turban Modi wore during the Republic Day celebrations became an attraction.