పాలనకు కాదు.. ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్న మోదీ: కాంగ్రెస్‌

Eenadu icon
By National News Team Published : 10 Jun 2026 11:35 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ (PM Narendra Modi) రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ( Congress) స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని అన్నారు.

1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ (Nehru) ఒక అద్భుతమైన మంత్రివర్గానికి అధ్యక్షత వహించి.. భారత ప్రధాని అయ్యారని జైరాం రమేశ్‌ (Jairam Ramesh) పేర్కొన్నారు. ప్రపంచంలోనే అరుదైన ఆ మంత్రివర్గం పాలనలో ఐదేళ్లలోనే ఆధునిక భారతం ఆవిర్భవించిందన్నారు. 560కి పైగా రాచరిక రాష్ట్రాలను శాంతియుతంగా భారత యూనియన్‌లో విలీనం చేశారని.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని అన్నారు. దేశంలోని జమీందారీ వ్యవస్థ రద్దు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్ట్‌లు వంటి నిర్ణయాలతో దేశం ప్రపంచ వ్యవహారాల్లో ఒక శక్తిగా ఆవిర్భవించిందన్నారు.  1947-52 మధ్య నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం నెలకొల్పిన రికార్డులను మోదీ చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

  • నేడు ఎన్డీయే భేటీ

1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించగా.. 2024లో మోదీకి కనీస మెజారిటీ కూడా రాలేదని జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. ప్రధాని కావడానికి ఎన్డీఏ నేతలకు తాయిళాలు ఇచ్చి మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోదీ పరిపాలనలో స్వతంత్ర ఎన్నికల సంఘం, పవిత్రమైన ఓటర్ల జాబితా వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ముప్పులో పడ్డాయన్నారు. పేపర్‌ లీక్‌ల కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఎన్నో ప్రభుత్వ ఆస్తులను కొందరు ధనవంతుల పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఇతర వెనకబడిన తరగతులకు (OBC) కల్పించిన రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
  • వరుస అగ్నిప్రమాదాలు.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తక్కువ ఎత్తున్న నివాస భవనాలలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా చట్టాలను తేవాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 
  • పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌ Petrol: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మా ఆవిడ కుట్లు, అల్లికలతో రూ.కోట్లు సంపాదించింది మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసులు జరిపిన సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
  • అనిశ్చితిలోనూ పరుగు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నా అభివృద్ధి పథంలో భారత్‌ దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
  • ఇక్కడ పిటిషన్‌.. అక్కడ ఏకగ్రీవం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలకమలుపు తిరిగాయి. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • అభిషేక్‌ వల్లే పార్టీ సర్వనాశనం తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
  • ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.
  • గృహిణులు జాతి నిర్మాతలు కుటుంబానికే పరిమితమైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికీ ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • మణిపుర్‌లో ఆగని హింసాకాండ మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపటిలా రగులుతోంది.
  • నౌకలో చిక్కుకున్న క్షిపణి వార్‌హెడ్‌ వెలికితీత ముడిచమురు రవాణా నౌకలో పేలని స్థితిలో ఉన్న క్షిపణి వార్‌హెడ్‌ను భారత నౌకాదళం విజయవంతంగా వెలికితీసి, సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
  • విద్యుత్తు కోసం ప్రధానికి 48 గ్రామాల రుధిర లేఖలు ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతీ - సీతానదీ పులుల అభయారణ్యం పరిధిలో గల 48 గ్రామాల ప్రజలు లైన్లు లాగి విద్యుత్తు సదుపాయం కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 700కు పైగా లేఖలను రక్తంతో రాసి, స్పీడ్‌పోస్టులో పంపారు.
  • కలిసిన మనసుల ‘ఇష్టపది..’ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో యువ దివ్యాంగులకు ఓ జీవనమార్గం దొరికినా.. ఆ దారిలో కడదాకా నడిచేందుకు కుటుంబ మద్దతు ఎంతో అవసరం.
  • సీబీఎస్‌ఈ లోపాలు బయటపెట్టిన నిసర్గను ఇంజినీర్‌గా నియమించుకున్న ఐఐటీ కాన్పూర్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) మూల్యాంకన ప్రక్రియలో లోపాల్ని బయటపెట్టిన నిసర్గ అధికారి(19)ని ఐఐటీ కాన్పుర్‌ విధుల్లో నియమించుకుంది.
  • దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీక్‌లవంటి సమస్యలపై దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.
  • చిన్నారుల మానసిక పరీక్షకు ఆషామాషీగా అనుమతివ్వరాదు భార్యాభర్తల వివాదాల కేసుల్లో వారి పిల్లలను కేవలం సాక్ష్యాధార వస్తువులుగా పరిగణించరాదని, ఆషామాషీగా వారి మానసిక పరీక్షకు ఆదేశించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • 90 నిమిషాలు ఇలా చేసి చూడండి ఒక ముఖ్యమైన పనిని ఎంచుకోండి. దానికి  90 నిమిషాల సమయాన్ని కేటాయించండి.
  • ఇటు నిఫా.. అటు షిగెల్లా ఒకపక్క నిఫా, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కేసులు కేరళలో పెరుగుతున్నాయి.
  • ప్రమాదంలో అచేతనుడైన ఆటోడ్రైవర్‌కు అండగా నిలిచిన సుప్రీంకోర్టు భారీవర్షంలో చెట్టు కొమ్మ విరిగిపడటం వల్ల అచేతనుడైన ఆటోడ్రైవర్‌కు మద్దతుగా సుప్రీంకోర్టు తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి అసాధారణ నిర్ణయం తీసుకుంది.
  • అయోధ్య విరాళాల వివాదంపై నిష్పక్షపాత విచారణ కోరిన మహంత్‌ అయోధ్య రామ మందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రామ మందిర ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ వారసుడు మహంత్‌ కమల్‌ నయన్‌ గురువారం కోరారు.

English Translation

Not for governance.. Modi leading the murder of democracy: Congress

Eenadu icon
By National News Team Published : 10 Jun 2026 11:35 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Internet Desk: After completing 12 years of the NDA government.. PM Narendra Modi has created a record as the longest serving Prime Minister. The opposition Congress (Congress) responded and criticized Modi. Senior Congress leader Jairam Ramesh said that he may have crossed the self-proclaimed milestone, but he has become a big problem for the country. He said that Modi is leading the murder of democracy in the country instead of governance. Jairam Ramesh said that on 15 August 1947, Jawaharlal Nehru (Nehru) presided over a wonderful cabinet and became the Prime Minister of India. He said that modern India emerged within five years under the rule of that cabinet which is rare in the world. He said that more than 560 princely states were peacefully merged into the Indian Union and the Constitution of India was approved. He said that the country has emerged as a force in world affairs with decisions like abolition of zamindari system in the country, reservation for scheduled castes and tribes and irrigation projects.  They alleged that Modi is trying to erase from history the records set by the country when Nehru was the Prime Minister between 1947-52. 

  • NDA meeting today

While Nehru won with huge majority in 1952, 1957 and 1962 elections, Jairam Ramesh complained that Modi did not even get minimum majority in 2024. He said that in order to become the Prime Minister, he had to gather support by giving bribes to the NDA leaders. He said that under the Modi administration, democratic systems such as the Independent Election Commission and the sacred electoral roll have come under threat. He said that with the scandals of paper leaks, the future of students has become questionable. Duyyabatta said that many government assets are being used by some rich people in the name of privatization. Scheduled Castes and Tribes have been criticized for undermining the reservation provided to Other Backward Classes (OBC). 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Mukesh Ambani visited Srivara with his family. Mukesh Ambani, head of Reliance Industries, visited Tirumala Srivari. A key decision by Delhi Govt Delhi: In the wake of the spate of fires, the Delhi government plans to introduce laws to make fire safety measures mandatory even in low-rise residential buildings. 
  • Brake on heavy purchases from petrol stations Petrol: The central government has taken a crucial decision in the wake of severe disruption of crude oil transportation due to West Asian developments.
  • Our woman has earned Rs. An interesting development took place during the searches conducted by the Lokayukta Police at the residence of a government employee in Indore, Madhya Pradesh.
  • Running in uncertainty. Prime Minister Narendra Modi said that despite the uncertainty and instability in the world, India is on the path of development. Rajya Sabha elections in Madhya Pradesh took a turning point on Thursday. Congress leader and Telangana Congress affairs in-charge Meenakshi Natarajan approached the Supreme Court challenging the rejection of her nomination papers by the Returning Officer. Dissent in Trinamool Congress (TMC) is not dying down. Especially the leaders who are angry with the performance of Mamata Banerjee's nephew Abhishek Banerjee are venting their displeasure. Union Home Minister Amit Shah on Thursday announced that the Armed Forces Special Powers Act (AFSPA) will be withdrawn next year from the entire North-East region except for a couple of states.
  • Housewives are the makers of the nation. The Supreme Court said that the services of housewives, which seem to be limited to the family, actually contribute a lot to nation building.
  • Unceasing violence in Manipur. Inter-tribal violence is raging in Manipur.
  • Missile warhead stuck in ship recovered Indian Navy has successfully recovered and safely defused an unexploded missile warhead on a crude oil tanker.
  • 48 villages petition PM for electricity People of 48 villages under the Udanti-Sitanadi Tiger Sanctuary in Chhattisgarh have written more than 700 letters in blood and sent them by speed post to Prime Minister Narendra Modi asking him to lay lines and provide electricity. With the help of government and voluntary organizations, young disabled people find a way of life. Family support is very necessary to walk on that path.
  • IIT Kanpur hired Nisarga as an engineer after exposing CBSE's flaws. Nisarga Adhikari (19) who exposed flaws in the On-Screen Marking (OSM) evaluation process introduced this year by the Central Board of Secondary Education (CBSE) has been appointed to IIT Kanpur duties.
  • Nationwide public movement The Congress party has decided to take up a mass movement across the country on issues like economic crisis, rise in prices of essential commodities, unemployment and leakage of examination papers. The Supreme Court has made it clear that children should not be treated as mere pieces of evidence in cases of marital disputes and their mental examination should not be ordered in haste.
  • 90 minutes Try this Choose an important task. Allocate 90 minutes for it.
  • Itu nifa.. And Shigella Cases of Nifa on one side and Shigella bacterial infection on the other are increasing in Kerala.
  • Supreme Court stood by the auto driver who was unconscious in the accident. The Supreme Court used its special powers to take an unusual decision in support of an auto driver who fell unconscious due to a broken tree branch in heavy rains.
  • Mahant demanded an impartial inquiry into the Ayodhya donations dispute. Mahant Kamal Nayan, the successor of Mahant Nritya Gopal Das, president of the Ram Mandir Trust, on Thursday demanded an impartial inquiry into the allegations of irregularities in the donations and gifts of the Ayodhya Ram Mandir.