అదరగొట్టిన సీఎంఆర్ గ్రీన్.. 43 శాతం ప్రీమియంతో లిస్టింగ్

- A
- A+
- A++

CMR Green Listing | ఇంటర్నెట్ డెస్క్: నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. బుధవారం ఈ కంపెనీ (CMR Green) షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. దాదాపు 43 శాతానికి పైగా ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
ఈ షేర్ల ఇష్యూ ధర రూ.192 కాగా.. 43.43శాతం పెరిగి బీఎస్‌ఈలో రూ.275.40 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ 39.58శాతం ప్రీమియంతో రూ.268 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.5,504.86 కోట్లకు పెరిగింది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. 127 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
రూ.631 కోట్ల ఐపీఓలో ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణి రూ.182-192గా కంపెనీ నిర్ణయించింది. 2,30,43,930 (2.30 కోట్లు) షేర్లకు గానూ.. 2,92,75,44,594 (292 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కేటగిరీల వారీగా చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల (QIBs) కోటా 270.6 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) కోటా 172.35 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 27.03 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్‌కు దేశవ్యాప్తంగా 13 రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. హోండా కార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మార్కెట్లకు ట్రంప్ ‘డీల్’ జోష్.. సెన్సెక్స్ 1000+ Stock Market: దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు Gold Rates: అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి.
- ఫారం-16 చేతికొచ్చిందా? ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16 జారీ చేసే ప్రక్రియ మొదలైంది. చేతికి ఫారం-16 రాగానే వెంటనే రిటర్నులు దాఖలు చేయాలని తొందరపడకూడదు. అందులోని వివరాలను, ఇతర పన్ను సంబంధిత పత్రాలతో నిశితంగా సరిపోల్చుకొని, ఏమైనా పొరపాట్లు ఉంటే రిటర్నులు దాఖలు చేయడానికి ముందే సరిదిద్దుకోవడం అవసరం.
- గృహరుణం ఈఎంఐ రూ.1,000 పెంచితే సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహరుణం ఎంతో సాయం చేస్తుంది. కానీ, ఇది దీర్ఘకాలిక రుణం కావడం వల్ల అసలు కన్నా వడ్డీ రూపంలోనే మనం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.
- ‘ఏఐ’తో మరిన్ని ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల ఐటీ రంగంలో పోతున్న ఉద్యోగాలకు మించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) ఎండీ, అధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
- సూపర్ టాపప్ రూ.5 కోట్ల వరకూ.. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, సూపర్ టాపప్ పాలసీ ఎంచుకోవాలనుకునే వారికోసం టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ ‘మెడికేర్ రిజర్వ్’ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది.
- ప్రవాసులకు కాసుల వర్షం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం ప్రవాసుల(ఎన్‌ఆర్‌ఐ)కు తీపి కబురు అందించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) (ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్-బ్యాంక్) డిపాజిట్లపై ఇకపై బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందించను న్నాయి.
- పదవీ విరమణ.. ‘ఉండాలి ప్లాన్ బి’ విశ్రాంత జీవితం మనం ఊహించినట్లుగానే, ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పలేం. వయసు పైబడినప్పుడు అనూహ్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలు మన పొదుపును హరించివేసే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆకస్మిక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు మన ప్రణాళికలో సరళత్వం ఉండాలి.
- అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఆ దేశంలో జీవించి ఉన్న అతిగొప్ప వలసదార్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 250 మందితో కూడిన ఈ జాబితాలో 27 మంది భారత సంతతి వ్యక్తులు కావడం విశేషం.
- చమురు నిల్వలు మరింత పెంచుకుందాం! దేశంలో ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీ (ఓఎమ్‌సీ)లను కేంద్రప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది.
- రూ.15,000 కోట్ల విప్రో బైబ్యాక్ ప్రారంభం ఐటీ దిగ్గజం విప్రో, రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. దీని ద్వారా అర్హులైన వాటాదార్లు ఒక్కో షేరును రూ.250 చొప్పున విక్రయించే అవకాశం కలుగుతుంది.
- ఒడుదొడుకుల్లో సూచీలకు నష్టాలు ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత కొనసాగించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలు తగ్గి 95.85 వద్ద ముగిసింది.
- ఆంథ్రోపిక్‌తో టీసీఎస్ జట్టు కృత్రిమ మేధ(ఏఐ) దిగ్గజం ఆంథ్రోపిక్‌తో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. తన వినియోగదార్లకు ఎంటర్‌ప్రైజ్ ఏఐని మరింత మెరుగ్గా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
- ఎరువుల సబ్సిడీని మళ్లీ లెక్కించాలి ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు దేశంలో ఉన్నాయని ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభ పరిణామాల్లో ఎరువుల ధరలు అంతర్జాతీయంగా పెరిగాయి.
- ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం పడదు ఇథనాల్‌ను అధికంగా కలిపి విక్రయించే పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇ 22 (ఇథనాల్ 22%), ఇ 25, ఇ 27, ఇ 30 రకం పెట్రోల్‌కు ఇది వర్తించనుంది.
- 2025-26లో 13,223 మందికి బ్యాంక్ ఉద్యోగాలు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, 8 బ్యాంకులు 13,223 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.
- పలు ఎక్స్ఛేంజీల్లో నమోదైన షేర్ల కోసం ధరల స్థిరీకరణ విధానం ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ఛేంజీల్లో నమోదైన షేర్ల ధరల్లో వచ్చే వ్యత్యాసాలను అరికట్టడానికి కొత్తగా ధరల స్థిరీకరణ విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
- హోటళ్లలో త్వరగా చెక్ ఇన్.. ఆలస్యంగా చెక్ అవుట్ హోటల్ గదిని అద్దెకు తీసుకునేందుకు చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలుంటాయి. వేరే ప్రాంతం నుంచి రోడ్డు-రైలు-విమాన మార్గాల్లో వచ్చిన వారు, హోటల్‌కు ముందే వచ్చినా చెక్-ఇన్ సమయంలోనే గది కేటాయిస్తుంటారు.
- వేదాంతా విభజిత కంపెనీల షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో 15న నమోదు వేదాంతా గ్రూప్‌నకు చెందిన విభజిత నాలుగు కంపెనీల షేర్లు సోమవారం (ఈనెల 15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- సంక్షిప్త వార్తలు (4) వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగంలోని హైదరాబాద్ సంస్థ ఈబీజీ గ్రూపు, ఆస్ట్రేలియా కేంద్రంగా ఉన్న యూనివర్సల్ ఫిట్‌నెస్ గ్రూపుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
English Translation
Excited CMR Green.. Listing at 43 percent premium

- A
- A+
- A++

CMR Green Listing | Internet Desk: Non-ferrous metals recycler CMR Green Technologies has entered the stock markets in a big way. On Wednesday, the shares of this company (CMR Green) were hit by the listing. More than 43 percent were listed at a premium.
These shares started trading at Rs.275.40 on BSE with an increase of 43.43 percent from the issue price of Rs.192. It was listed at Rs.268 with a premium of 39.58 percent on NSE as well. With this, the market value of the company has increased to Rs.5,504.86 crores. It is known that this IPO has received good response from investors. 127 times subscribed.
The company has fixed the price range of Rs.182-192 per equity share in the Rs.631 crore IPO. Bids were received for 2,30,43,930 (2.30 crore) shares and 2,92,75,44,594 (292 crore) shares. Category-wise, Qualified Institutional Buyers (QIBs) subscribed 270.6 times the quota and Non-Institutional Investors (NII) 172.35 times the quota. The retail investor portion received 27.03 times subscription. CMR Green Technologies, a recycler of non-ferrous metals, has 13 recycling units across the country. Honda Cars, Bajaj Auto, Hero Motocorp, Royal Enfield are clients of this company.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.
More
- Trump's 'deal' for markets Josh.. Sensex 1000+ Stock Market: Domestic markets started with gains today.
- Gold and silver prices increased again Gold Rates: The prices of gold and silver, which have come down a bit recently due to international developments, rose again on Friday. The process of issuing Form-16 by the employers to the employees has started. There should be no rush to file returns as soon as Form-16 is received. It is necessary to carefully compare the details therein with other tax related documents and correct any mistakes before filing the returns.
- If the housing EMI is increased by Rs. Home loan helps a lot in realizing the dream of owning a home. But, since it is a long-term loan, we have to pay a huge amount in the form of interest than the principal.
- More jobs with 'AI' Microsoft India Development Center (IDC) MD and President Rajeev Kumar said that artificial intelligence (AI) technology will create more job opportunities beyond the jobs in the IT sector. Keeping in mind the rising medical costs, Tata AIG General Insurance has brought a new policy called 'Medicare Reserve' for those who want to opt for a super top-up policy. The decision taken by the Reserve Bank of India (RBI) has given sweet talk to non-residents (NRIs). Banks will no longer offer high interest rates on FCNR(B) (Foreign Currency Non-Resident-Bank) deposits.
- Retirement.. 'Must be Plan B' Retired life is not as peaceful as we imagine it to be. Unpredictable health problems and family needs in old age threaten to drain our savings. Therefore, we should have flexibility in our planning to face contingencies with courage.
- 27 of America's Greatest Immigrants were Indians In the background of America's 250th Independence Day, Forbes has released a list of the greatest living immigrants in that country. It is remarkable that 27 people are of Indian origin in this list of 250 people.
- Let's increase oil reserves! It is likely that the central government will ask the public sector oil companies (OMCs) to increase the storage capacity of crude oil in the country.
- Rs 15,000 crore Wipro buyback to begin IT giant Wipro's Rs 15,000 crore share buyback process began on Thursday. Through this, the eligible shareholders will have the opportunity to sell each share at Rs.250. In a mixed trade throughout, the domestic indices ended in losses. Investors remained vigilant in the wake of tensions between America and Iran. The rupee closed down 60 paise at 95.85 against the dollar.
- TCS teams up with Anthropic IT services company Tata Consultancy Services (TCS) has announced an international partnership with artificial intelligence (AI) giant Anthropic. This decision was taken to provide better enterprise AI to its customers.
- Fertilizer subsidy should be recalculated. The government on Thursday made it clear that there is sufficient stock of fertilizers in the country for the needs of the Kharif season. Due to the West Asian crisis, the prices of fertilizers have increased internationally. The Finance Department has revealed that excise duty is being waived on petrol sold with high ethanol content. It will be applicable for E22 (Ethanol 22%), E25, E27, E30 type of petrol.
- 13,223 bank jobs in 2025-26 In the last financial year (2025-26), out of 12 public sector banks in the country, 8 banks employed 13,223 employees.
- Price stabilization mechanism for shares listed on multiple exchanges Markets regulator SEBI has proposed a new price stabilization policy to curb the differences in prices of shares listed on more than one exchange.
- Early check in, late check out at hotels. There are check-in and check-out times for renting a hotel room. Those who come from other areas by road-rail-air routes, even if they arrive before the hotel, they are allotted a room at the time of check-in. Related sources said that the shares of the demerged four companies of Vedanta Group will be listed on BSE and NSE on Monday (15th of this month).
- Brief News (4) EBG Group, a Hyderabad-based personal healthcare company, has partnered with Australia-based Universal Fitness Group.