స్టీల్‌ ప్లాంట్‌ లేకుండా చేయాలని చూసిన జగన్‌ .. కార్మికులకు క్షమాపణ చెప్పాలి: లోకేశ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 10 Jun 2026 12:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

అమరావతి: విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర తమదని మంత్రి నారా లోకేశ్‌ ( Nara Lokesh) అన్నారు. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని జగన్‌ ప్రయత్నించారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన ఆయన.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన ఆయన.. అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్లాలని హితవు పలికారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ ఆందోళన.. తాడిపత్రిలో ఉద్రిక్తత తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
  • ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం.. విద్యార్థుల సందడి వేసవి సెలవుల అనంతరం.. ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో ఆయా పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ ఫొటోలు..
  • ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం: చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
  • MIM-Tech ప్రవేశ పరీక్షలో విజయనగరం యువతి సత్తా.. ఏంటీ కోర్సు? ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలో రాణించాలంటే కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు.
  • చిన్నారి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కుక్క కదలికలపై ఆరా సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
  • కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
  • వేసవి సెలవుల అనంతరం ఏపీలో తెరచుకున్న పాఠశాలలు ఏపీ వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం 45వేల ప్రభుత్వ, 44వేల ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.
  • గుట్టు పసిగట్టే ‘కిట్‌’కు ఒకప్పుడు ఏ చిన్న పరీక్ష చేయించాలన్నా.. రక్త నమూనా ఇచ్చి, ప్రయోగశాల చుట్టూ తిరిగి, రిపోర్టు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది.
  • ఉపాధ్యాయులపై గొడ్డలివేటు వేస్తారా? మెగా డీఎస్సీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఉపాధ్యాయులపై వైకాపా అధినేత జగన్‌ గొడ్డలివేటు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌ ధ్వజమెత్తారు.
  • గ్రీన్‌ ఎనర్జీలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ సహకారంతో ఎగ్జిబిషన్‌ క్యాటలిస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ‘గ్రీన్‌ ఇండియా ఎక్స్‌పో- 2026’ను విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం ప్రారంభించారు.
  • రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్లు ‘ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ లీడర్లు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.
  • చిన్నారి కోసం ఆరు రోజులుగా గాలింపు ఆ చిన్నారి వయసు రెండేళ్లు. ఆరు రోజుల క్రితం.. గత శనివారమే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క బుధవారమే ఇంటికి చేరినా..
  • ‘ఉక్కు’ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని లేఖ రాయలేదా జగన్‌? విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన వేల ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్‌ రెండు లేఖలు రాశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.
  • రాజ్యసభకు తెదేపా, జనసేన అభ్యర్థుల ఏకగ్రీవ ఎంపిక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నలుగురు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా తరఫున ఎన్నికైన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లు గురువారం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి ఆర్‌.వనితారాణి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
  • రాజమహేంద్రవరంలో పైలట్ శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద  రూ.100 కోట్లతో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు  గురువారం ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విస్‌ ఏవియేషన్‌ ఎకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రానికి ఎంపీ భూమిపూజ చేసి, విలేకర్లతో మాట్లాడారు.
  • డ్రోన్‌ దాడి జరిగినా.. ప్రాణాలు కాపాడుకుంటారనుకున్నా ‘మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ... ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నాను. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా. ఆయనకు ఆ అనుభవం ఉంది.
  • గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నవారికీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు వైకాపా హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి, పాఠశాల స్థాయి క్రీడల్లో ఆడినవారికి కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చారని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ చెప్పారు.
  • డెన్మార్క్‌లో మినీ మహానాడు వేడుకలు డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎన్నారై విభాగం యూరప్‌ సమన్వయకర్త అమర్‌నాథ్‌ పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తరలివచ్చారు.
  • మద్యం రవాణాలోనూ మహా దోపిడీ! మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. అందులోనే కాకుండా మద్యం రవాణా కాంట్రాక్టులోనూ దోపిడీకి తెగబడింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాలను జిల్లాస్థాయిలో జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి...
  • విశాఖ ఉక్కులో మళ్లీ ప్రమాదాలు విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌(ఎస్‌ఎంఎస్‌)లో వరుస ప్రమాదాలతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం ఎస్‌ఎంఎస్‌-1లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతిచెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే.

English Translation

Jagan should apologize to the workers after seeing the steel plant without it: Lokesh

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 10 Jun 2026 12:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Amaravati: Visakha Steel-Andhra Pradesh. Right.. Minister Nara Lokesh (Nara Lokesh) said that they have a history of saving Visakha steel twice. It was flagged that Jagan tried to destroy Visakha steel and grab land in the name of capital construction there. Seeing that the pollution caused by the steel plant is playing havoc with the workers' lives, he asked what the answer would be now. There is nothing wrong in visiting the victims.. But he, who had conspired to make the steel plant go away, apologized to the workers in Visakhapatnam and asked to go to Bangalore.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • JC's concern is to arrest Peddareddy.. Tension in Tadipatri Political tensions continue in Tadipatri.
  • Schools reopen in AP.. Students are buzzing After the summer holidays.. schools have reopened in AP. Students of government and private schools attended the school enthusiastically. They were welcomed by the teachers. Due to this, there was a noisy atmosphere at the respective schools. Those photos..
  • We are paving the way for the future of the state by fulfilling the hopes and aspirations of the people: Chandrababu Chief Minister Chandrababu said that it has been exactly two years since the public government assumed responsibility with the immense trust of five crore people. In today's competitive world, just knowing business principles is not enough to excel in business.
  • Ongoing search operation for child. Search operations are on for two-year-old girl Gnaneshwari, who went missing in CH Agrahara.
  • Mukesh Ambani visited Srivara with his family. Reliance Industries Chairman Mukesh Ambani visited Tirumala Srivari.
  • Schools opened in AP after summer vacation 45,000 government and 44,000 private schools have reopened after the summer vacation across AP. Any small test to be done once.. A blood sample would be given, returned to the laboratory, and waiting days for the report. Times have changed now. Technology has come into the palm.
  • Axed teachers? TDEPA MLCs Bhumireddy Ramgopal Reddy and Kancharla Srikanth flagged that Vaikapa chief Jagan is attacking teachers by spreading lies about Mega DSC.
  • Andhra Pradesh is a leader in green energy. AP Chambers President Potluri Bhaskara Rao stated that the state has the potential to become the leader in the country in the field of green energy. 'Green India Expo-2026' under the auspices of Exhibition Catalyst Pvt Ltd in collaboration with AP Chamber of Commerce and Industrial Federation was inaugurated at SS Convention Hall, Vijayawada on Thursday. Prime Minister Modi and CM Chandrababu are visionary leaders. AP received funds of Rs.14 lakh crore from the Center in two years unlike any other state. The state is progressing in development and welfare.
  • Six days of searching for the child. The child is two years old. Six days ago.. Last Saturday, Eto left home. The whereabouts are not yet known. Even if the pet dog that went with her reached home on Wednesday..
  • Didn't Jagan write a letter to sell plots in 'Ukku' lands? Chairman of Swachchandhra Corporation Kommareddy Pattabhiram criticized that Jagan had previously written two letters to the central government to sell plots of thousands of acres belonging to the Visakha steel plant. Four alliance candidates were unanimously elected to the Rajya Sabha from the state. Bhashyam Ramakrishna and Chintakayala Vijay who were elected on behalf of TDP received the verification documents from the Election Returning Officer R. Vanitharani in the Assembly on Thursday.
  • Pilot Training Center at Rajamahendravaram. On Thursday, MP Purandeshwari laid the foundation stone for the establishment of Flight Training Organization (FTO) at Rajamahendravaram Airport with a cost of Rs.100 crore. The MP paid Bhumi Puja to this center to be established under Jarvis Aviation Academy and spoke to the reporters.
  • Even if there is a drone attack. "Despite the information we received about him... I am confident that he will be alive. I thought that when the attack happened, they would have jumped into the sea and saved their lives. He has that experience.
  • Those who participated in rural sports also got jobs in the previous government Special Principal Secretary of Sports and Youth Services Department Ajay Jain and Secretary of School Education Department Kona Sashidhar said that those who participated in sports competitions held in women's festivals in rural areas and those who played in school level sports during the Vaikapa era were given jobs under sports quota in village and ward secretariats.
  • Mini Mahanadu celebrations in Denmark Mini Mahanadu and NTR birth anniversary celebrations were held in Denmark. Expatriates flocked to the program conducted under the supervision of Amarnath Potluri, Europe coordinator of TDP NRI department. The Vaikapa gang who looted thousands of crores of rupees in the liquor scam. The authority to finalize the transport contract for the supply of liquor from the Beverages Corporation depots to the shops has been removed from the committees headed by the joint collectors at the district level...
  • Against accidents in Visakhapatnam steel. The employees of Visakha Steel Plant's Steel Melting Shop (SMS) are panicking due to a series of accidents. It is reported that 9 people were killed in a huge explosion in SMS-1 on Monday, while others are undergoing treatment in hospitals.