డ్యూటీలో ఉండగా.. కెనడాలో భారతసంతతి పోలీసు హత్య

Eenadu icon
By International News Team Updated : 10 Jun 2026 20:28 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్యూటీలో ఉండగా కెనడా ( Canada)లో భారత సంతతి పోలీసు హత్యకు గురయ్యాడు. భారత సంతతి వ్యక్తి అయిన తరుణ్‌ బాలి (Tarun Bali) కెనడాలోని అంటారియో ప్రావిన్షియల్‌ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడిని వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా అతడు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు ఇతర పోలీసులు, తరుణ్ వెంబడించారు. పారిపోయే క్రమంలో నిందితుడు వాహనంతో తరుణ్‌ను బలంగా ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 12:22 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ కాల్స్‌ నమ్మొద్దు: కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ వీసా, ఇమిగ్రేషన్‌ స్టేట్‌, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మొద్దని కెనడాలోని భారత కాన్సులేట్‌ అక్కడి భారత పౌరులకు సూచించింది.
  • ‘నాటో’ ఫ్యూజులు పీకేసేందుకు అమెరికా యత్నాలు! NATO-USA: నాటోకు అందిస్తోన్న సహాయాన్ని అమెరికా కత్తిరించే పనిలో పడింది. 
  • దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 30ఏళ్ల జైలు 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లు పంపినందుకు గాను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌కు మరో 30ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు దక్షిణ కొరియాలోని కోర్టు తీర్పు వెలువరించింది.
  • ఇరాన్‌తో డీల్‌ కోసం.. ‘యురేనియం’పై మెట్టు దిగిన ట్రంప్‌..! US-Iran Deal: ఇరాన్‌తో డీల్‌ దాదాపు కొలిక్కి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు.
  • చైనాపై ‘సముద్ర జీవుల’ గూఢచర్యం..! తమ దేశ రహస్యాలను తెలుసుకునేందుకు శత్రు దేశాలు తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయని చైనా ఆరోపించింది. 
  • హెచ్‌-1బీ వీసా ఫీజుపై వెనక్కి తగ్గని ట్రంప్‌..! H-1B Visa Fee: హెచ్‌-1బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అస్సలు వెనక్కి తగ్గడం లేదు.
  • భారత్‌పై దాడికి మీరు ఆయుధాలు అమ్మొచ్చా.. మేము రష్యా నుంచి చమురు కొనకూడదా..? S Jaishankar: రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంపై ఐరోపా దేశాలు చేస్తోన్న విమర్శలను జైశంకర్‌ తిప్పికొట్టారు
  • ఆ 10% సుంకాల వసూలు కొనసాగించొచ్చు.. ట్రంప్‌నకు భారీ ఊరట Trump tariffs: ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్‌ విధించిన 10 శాతం గ్లోబల్‌ సుంకాలను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.
  • అణ్వాయుధాలపై ఇరాన్‌ రాజీ.. త్వరలో యూరప్‌లో సంతకాలు: ట్రంప్‌ Donald Trump: అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. 
  • ఇరాన్‌పై దాడుల విరమణ ఇరాన్‌పై తాజా దాడుల్ని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.
  • ముగ్గురు భారతీయుల్ని బలిగొన్న అమెరికా అమెరికా దుందుడుకుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్‌ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు.
  • మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసు మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వాన్ని భారత న్యాయవ్యవస్థ ఓ పటిష్ఠమైన వివాద పరిష్కార యంత్రాంగంగా తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు.
  • భారీగా పెరిగిన తీరప్రాంత వరదలు ఒకప్పుడు అతి అరుదుగా సంభవించే తీర ప్రాంత వరదలు కేవలం మనుషుల కార్యకలాపాల వలన జరిగిన పర్యావరణ విధ్వంసం కారణంగా ప్రస్తుతం విరివిగా ఏర్పడుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
  • న్యూట్రినోలకు రూపాలు మార్చుకొనే స్వభావం అదృశ్య పరమాణువులుగా పేర్కొనే న్యూట్రినోలకు రూపం మార్చుకొనే స్వభావం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
  • గాడ్జిలా ఎల్‌నినో వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న ఎల్‌నినోపై అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నోవా) తాజా సమాచారాన్ని అందించింది.
  • అఫ్గాన్‌పై పాక్‌ వాయు దాడుల్లో మృతులు పౌరులే: ఐరాస బృందం అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతంపై పాకిస్థాన్‌ జరిపిన వాయు దాడుల్లో మృతిచెందిన 13 మంది పౌరులేనని, మరో 10 మంది గాయపడినట్లు తాము ధ్రువీకరించి నమోదు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయక బృందం (యూఎన్‌ఏఎంఏ) గురువారం వెల్లడించింది.
  • పిల్లల ‘ఆన్‌లైన్‌’ రక్షణకు కెనడాలో సోషల్‌ మీడియా బిల్లు పిల్లలపై సోషల్‌ మీడియా ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి ‘ఆన్‌లైన్‌’ రక్షణ కల్పించే ‘‘సేఫ్‌ సోషల్‌ మీడియా యాక్ట్‌’’ బిల్లును కెనడా ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.
  • సంక్షిప్త వార్తలు (5) తన శాఖ బడ్జెట్టును పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కినుక వహించిన బ్రిటన్‌ రక్షణమంత్రి జాన్‌ హేలీ అనూహ్యంగా గురువారం రాజీనామా చేశారు.
  • ఇరాన్‌పై దాడులను విరమించుకున్న ట్రంప్‌ ఇరాన్‌పై దాడులను విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. శాంతి చర్చలకు ఇరాన్‌ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
  • పెంటగాన్‌లో ‘లాక్‌డౌన్‌’.. ఏం జరిగిందంటే! అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌’లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

English Translation

While on duty..Indian policeman killed in Canada

Eenadu icon
By International News Team Updated : 10 Jun 2026 20:28 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: While on duty Canada ( Canada) Indian-origin policeman murdered. Tarun Bali, a man of Indian origin, is working as a constable in the Ontario Provincial Police in Canada. According to the details disclosed by the police, an 18-year-old accused in a murder case tried to escape from custody while being taken for medical examination. Other policemen and Tarun chase him to catch him. In the process of fleeing, the accused hit Tarun hard with the vehicle, killing him on the spot. Later, the police arrested the accused.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 12:22 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence is not allowed in this matter.

More

  • Don't trust those calls: Advisory for Indian nationals in Canada The Indian Consulate in Canada advised the Indian citizens there not to believe the fake calls that will provide visa, immigration status and job opportunities. NATO-USA: The US is in the process of cutting aid to NATO. 
  • Ex-president of South Korea has been jailed for 30 years A South Korean court has ruled that former South Korean President Yoon Suk-yeol will be sentenced to another 30 years in prison for sending drones into North Korea in October 2024.
  • For a deal with Iran.. Trump stepped on 'Uranium'..! US-Iran Deal: US President Donald Trump once again announced that the deal with Iran is almost over.
  • 'Sea creatures' spying on China... China has accused enemy countries of using turtles and fish to learn their country's secrets. 
  • Trump won't back down on H-1B visa fee..! H-1B Visa Fee: US President Donald Trump is not backing down on H-1B visa fee.
  • Can you sell weapons to attack India.. Shouldn't we buy oil from Russia..? S Jaishankar: Jaishankar rejected the criticism of European countries on India's policy of buying oil from Russia. Big relief for Trump Trump tariffs: The Federal Circuit Court of Appeals in Washington has upheld Trump's 10 percent global tariffs on imported goods.
  • Iran Compromise on Nuclear Weapons... Signing Soon in Europe: Trump Donald Trump: US President Donald Trump said that Iran has agreed to give up its nuclear weapons. 
  • Cease attacks on Iran US President Donald Trump has announced that he will stop the latest attacks on Iran.
  • America that killed three Indians A great tragedy has occurred in West Asia due to America's arrogance. Three Indian sailors lost their lives off the coast of Oman on Wednesday after being attacked by that country's navy.
  • Mediation is well known in India. Supreme Court Chief Justice Justice Suryakant said that everyone in India knows about arbitration. He stated that Indian Judiciary has made arbitration a robust dispute resolution mechanism. Coastal flooding, which was once rare, is now widespread due to environmental destruction caused by human activities, a study has found.
  • The shape-shifting nature of neutrinos A recent study has revealed that neutrinos, which are called invisible atoms, have the ability to change shape.
  • Godzilla El Niño has arrived The American National Oceanic and Atmospheric Administration (NOVA) has provided the latest information on El Nino, which is creating a disturbance around the world. The United Nations Relief and Works Agency (UNAMA) announced on Thursday that 13 civilians were killed and 10 others injured in Pakistan's airstrikes in eastern Afghanistan.
  • Social media bill in Canada to protect children online The Government of Canada introduced the "Safe Social Media Act" bill in Parliament on Wednesday to prevent the negative impact of social media on children and provide 'online' protection.
  • Brief news (5) Britain's Defense Minister John Haley unexpectedly resigned on Thursday after grumbling over the government's unwillingness to increase his department's budget. US President Trump has announced that he will stop attacking Iran. It has been revealed that Iran has approved the peace talks.
  • 'Lockdown' in the Pentagon.. What happened! At the time of tension between America and Iran, an unexpected development took place in Pentagon, the headquarters of the US Department of Defense.