Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Jan 3, 10:12 PM
పేదలకు భూ హక్కులు కల్పించింది కమ్యూనిస్టులే: నారాయణ సీపీఐ పార్టీ శత వసంత ఉత్సవ సభ ప్రచార జాతను శనివారం చర్లలో ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ ప్రారంభించారు.

Communists gave land rights to the poor: Narayana K. Narayana, Chairman of the CPI's National Control Commission, launched the party's Shata Vasantha Utsava Sabha campaign in Charla on Saturday.

Eenadu Jan 3, 10:12 PM
మిర్చి కోల్డ్ స్టోరేజీకి సౌకర్యాలు కల్పించండి: ఎంపీ కర్నూలు మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్‌కి ఆధునిక సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు.

Provide facilities for cold storage of chillies: MP MP Bastipati Nagaraju requested that modern facilities should be provided for the unused cold storage of chillies in the Kurnool market yard and made available.

Eenadu Jan 3, 10:12 PM
విజయవాడలో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ సినీనటి నిధి అగర్వాల్‌ శనివారం విజయవాడలో సందడి చేశారు.

Nidhi Agarwal is a popular movie actress in Vijayawada Actress Nidhi Agarwal made noise in Vijayawada on Saturday.

Eenadu Jan 3, 10:12 PM
‘భీమవరం బీట్‌ సాంగ్‌’.. స్టెప్పులేసిన రఘురామ శాసనసభను హుందాగా నడపడంలోనే కాదు.. నటనలో కూడా తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు.
Translation pending
Eenadu 💼 Business Jan 3, 10:12 PM
సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం కోటక్‌ సెక్యూరిటీస్‌లో సాంకేతిక లోపం కారణంగా ఓ ట్రేడర్‌ ఖాతాలోకి జమ అయిన రూ.40 కోట్లతో అతడు కేవలం 20 నిమిషాల్లోనే రూ.1.75 కోట్ల లాభం ఆర్జించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Rs.40 crores in the account due to technical error..Rs.1.75 crore profit in minutes Due to a technical error in Kotak Securities, a trader made a profit of Rs 1.75 crore in just 20 minutes with Rs 40 crore deposited in his account.

Eenadu Jan 3, 10:12 PM
‘అన్నంలో విషం కలిపి చంపేయండి’.. హాస్టల్‌ వార్డెన్‌ ఆడియో సంభాషణ వైరల్‌ సిర్గాపూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ విచక్షణ మరిచారు.
Translation pending
Eenadu 🚔 Crime Jan 3, 10:12 PM
వీళ్లు ‘మామూలో’ళ్లు కాదు.. ఏసీబీ వలలో ఫారెస్ట్‌ సిబ్బంది భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది దొరికిపోయారు.

These are not 'ordinary'.. they are forest staff in ACB trap Two forest staff caught taking huge bribe.

Eenadu 🚔 Crime Jan 3, 10:12 PM
డ్రగ్స్‌ కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి పోలీసులకు చిక్కారు.

Jammalamadugu MLA's son arrested in drug case Jammalamadugu MLA Adinarayana Reddy's son Sudhir Reddy was caught by the police while taking drugs.

Eenadu Jan 3, 10:12 PM
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో కలకలం.. పట్టాలపై తలపెట్టి సైనికుడి ఆత్మహత్య దువ్వాడ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Commotion at Duvwada railway station.. Soldier committed suicide by hanging his head on the tracks The incident of a jawan committing suicide by hanging his head on the tracks at Duvwada railway station has created a stir.

Eenadu 🎬 Entertainment Jan 3, 10:12 PM
ప్రేక్షకులను అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

Audience Entertaining Films/Webseries Live!

Eenadu 🌍 International Jan 3, 10:12 PM
వెల్లడించిన ట్రంప్

Trump revealed

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

Indian team selected for ODI series against New Zealand

Eenadu 🇮🇳 National Jan 3, 10:12 PM
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Union Minister Nitin Gadkari

Eenadu 🌍 International Jan 3, 10:12 PM
అమెరికా కస్టడీలో వెనెజువెలా అధ్యక్షుడు
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
ఇది ఈ యుగపు ప్రమాదం!

This is the danger of this age!

Eenadu 🎬 Entertainment Jan 3, 10:12 PM
ట్రైలర్‌లో ఇవి గమనించారా?

Notice these in the trailer?

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
ఐసీసీని సంప్రదించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు

Bangladesh Cricket Board to contact ICC

Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
ట్రయల్‌ రన్‌కు సిద్ధమైన భోగాపురం విమానాశ్రయం

Bhogapuram Airport ready for trial run

Sakshi 🏏 Sports Jan 3, 10:00 PM
రెహ్మాన్ తొలగింపుపై శశిథరూర్ కామెంట్స్

Shashi Tharoor comments on Rehman's dismissal

Sakshi 💼 Business Jan 3, 9:47 PM
బంగారం రూ.2 లక్షలు.. వెండి రూ.3 లక్షలు?

Gold Rs.2 lakhs.. Silver Rs.3 lakhs?