Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకూ గృహజ్యోతి ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి, కొత్తగా రేషన్‌కార్డులు వచ్చినవారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Griha Jyothi for the beneficiaries of Indiramma houses Deputy Chief Minister Bhatti Vikramarka said that up to 200 units of free electricity scheme will be implemented under the Griha Jyoti scheme for those who have built houses under the Indiramma scheme and those who have newly got ration cards.

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
భారాస... జలద్రోహి కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం విషయంలో తెలంగాణకు గత పాలకులే మరణశాసనం రాశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Bharasa... traitor State Irrigation Minister Uttam Kumar Reddy has criticized that Telangana's previous rulers have written the death warrant regarding water usage in the Krishna basin.

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
భారీ ఎన్‌కౌంటర్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.

A huge encounter 14 Maoists were killed in two separate encounters in Sukma and Bijapur districts of Chhattisgarh's Bastar division on Saturday.

Eenadu 🇮🇳 National Jan 4, 7:24 AM
ద్రౌపదీముర్ము జీవితం.. ఒక దిక్సూచి ‘రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జీవితం నేటితరానికి ఆశాకిరణం. ఆమె జీవితంలోని ప్రతి దశ.. విద్యార్థులు, యువత, మహిళలకు మార్గదర్శనం. ఓ సామాన్య మహిళ.. పట్టుదలతో చదువుకుని, అంచెలంచెలుగా పైకి ఎదిగి.. దేశమే గర్వించే స్థాయికి చేరిన విధానం ప్రతి ఒక్కరికీ దిక్సూచి లాంటిది’ అని ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు కొనియాడారు.

Draupadimurmu's life.. is a compass The life of Rashtrapati Draupadimurmu is a ray of hope for today's generation. Every phase of her life.. a guide for students, youth and women. Odisha Governor Kambhampati Haribabu praised the manner in which a common woman.. studied persistently and rose step by step and reached the level where the country is proud.

Eenadu 📍 Andhra Pradesh Jan 4, 7:24 AM
కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా కొండగట్టు అంజన్న అంటే తనకిష్టమని.. ఆయన తనకు పునర్జన్మనిచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గతంలో తన వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ తెలియదని.. ఇది ముమ్మాటికీ కొండగట్టు అంజన్న దయేనని చెప్పారు.

Kondagattu Anjanna is paying off the debt Deputy Chief Minister Pawan Kalyan said that Kondagattu Anjanna is his favorite. Earlier, when his vehicle was hit by high-tension electric wires, he still does not know how he got out.

Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
గంజాయి తాగి పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు ఏపీలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే, భాజపా నేత ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గంజాయి తీసుకుని తెలంగాణ ఈగల్‌(ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పోలీసులకు చిక్కడం కలకలం రేపింది.

Jammalamadugu MLA's son caught drinking ganja Sudhir Reddy, son of AP Jammalamadugu MLA and BJP leader Adinarayana Reddy, was caught by Telangana Eagle (Elite Action Group for Drug Law Enforcement) police for carrying ganja.

Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మాజీ సైనికుడు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చూస్తుండగా రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రమాదం ధాటికి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి మొండెం, తల వేరయిపోవడంతో అందరూ భయంతో వణికిపోయారు.

He committed suicide by falling under the train while everyone was watching An ex-serviceman, who was suffering from financial problems, committed suicide under a train at a railway station while passengers were watching. Everyone trembled with fear as the man's torso and head were separated in front of their eyes due to the accident.

Eenadu 💼 Business Jan 4, 7:24 AM
ఈవీ బ్యాటరీలకూ ఆధార్‌! దేశంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటిలో కీలకమైన బ్యాటరీల భద్రత, పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ప్రతిపాదనను తీసుకొచ్చింది.

Aadhaar for EV batteries! In view of the rapid increase in the use of electric vehicles (EVs) in the country, the Union Ministry of Road Transport and Highways has come up with an innovative proposal for the safety and transparency of batteries, which are crucial in them.

Eenadu 💼 Business Jan 4, 7:24 AM
రూపాయి.. ఈ ఏడాది ఎందాకా?భారత్‌పై అమెరికా భారీగా విధించిన సుంకాల ప్రభావంతో 2025లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ సుమారు 5% పతనమైంది. గత మూడేళ్లలోనే దేశీయ కరెన్సీకి ఇదే అత్యధిక క్షీణత. ఆసియాలో  పేలవ ప్రదర్శన కనబరచిన దేశాల కరెన్సీల్లో ఒకటిగానూ రూపాయి నిలిచింది.

Rupee.. this year? Due to the impact of heavy tariffs imposed by the US on India, the rupee's exchange rate has fallen by about 5% against the dollar in 2025. This is the biggest depreciation for the domestic currency in the last three years. The rupee has also been one of the weakest performing currencies in Asia.

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
విజయ్‌ హజారే ట్రోఫీ.. తిలక్‌ శతకం కెప్టెన్‌ తిలక్‌ వర్మ (109; 118 బంతుల్లో 6×4, 3×6) శతకం సాధించడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌..

Vijay Hazare Trophy.. Tilak's century Captain Tilak Verma (109; 6×4, 3×6 off 118 balls) scored a century as Hyderabad won the Vijay Hazare Trophy. Hyderabad lost four matches in a row in this tournament.

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
ముస్తాఫిజుర్‌ను పంపేయండి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Send Mustafizur BCCI has ordered Kolkata Knight Riders to release Bangladeshi fast bowler Mustafizur Rahman from the team. The board took this decision in the wake of diplomatic tensions between India and Bangladesh.

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
శ్రేయస్‌ వచ్చాడు కానీ..ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమయ్యే లోపు అతను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.

Shreyas came but.. Shreyas Iyer, vice captain of the Indian ODI team, who has been out of action for two months after getting seriously injured during the tour of Australia, has been selected for the series against New Zealand. But he has to prove his fitness before the three ODI series starts on 11th of this month.

Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
మౌన పోరాటం సినిమా ప్రపంచం అంటేనే మాటలు.. పాటలు. కానీ మాటలు లేకుండా భావాలను చెప్పొచ్చని చూపించిన ‘పుష్పక విమానం’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన ప్రయోగం.

A silent struggle The world of cinema means words..songs. But the movie 'Pushpaka Vimanan', which showed that feelings can be expressed without words, is a wonderful experiment in the history of Indian cinema.

Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
రజనీ 173.. దర్శకుడు ఖరారు కథానాయకుడు రజనీకాంత్‌ 173వ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Rajini 173.. Director finalized It is known that Kamal Haasan is producing Rajinikanth's 173rd film under his own production company Raj Kamal Films International banner.

Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
తిరిగెళ్లే ఆలోచనే లేదు..‘‘ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు.. నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో..’’ అంటూ విజయ్‌కు సవాల్‌ విసురుతున్నాడు ప్రతినాయకుడు.

There is no idea of ​​going back..''Don't come into this thinking of doing good for the people..save yourself and run away..'' the villain challenges Vijay.

Eenadu Jan 4, 7:24 AM
కిక్కిరిసిన కొండగట్టు.. అంజన్నపై భక్తిని చాటుకున్న పవన్‌ కల్యాణ్‌ తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఇష్టపడే రాజకీయ నేతను కలిసేందుకు వచ్చిన జన సైనికులతో కొండగట్టు ఆలయ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి రావడంతో సందడి కనిపించింది.

Pawan Kalyan showed his devotion to Anjana in crowded Kondagattu. The entire Kondagattu temple area was crowded with fans who came to see their favorite actor. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's arrival at Kondagattu shrine on Saturday created a buzz.

Eenadu Jan 4, 7:24 AM
మూడు కార్పొరేషన్లుగా పాలన షురూ అధికారికంగా జీహెచ్‌ఎంసీ మూడు మహా నగరపాలక సంస్థలుగా ఏర్పాటు కాలేదుగానీ.. పరిపాలన మాత్రం పట్టాలెక్కింది. మూడు జోన్లకు ఓ అదనపు కమిషనర్‌ చొప్పున నియమించిన ఆ ఇద్దరు అధికారులకు శనివారం.

Ruled as three corporations Officially, GHMC has not been established as three big municipal corporations. Saturday for those two officers appointed as one additional commissioner for three zones.

Eenadu Jan 4, 7:24 AM
పెంచుకుంటే.. ప్రేమిస్తాయ్‌ పెంపుడు జంతువులు విశ్వాసానికి  ప్రతిరూపం.. ఆహ్లాదాన్ని పంచే నేస్తాలు.. రక్షణగా నిలిచే ఆయుధాలు. శునకం, పిల్లి, పక్షులు, కుందేలులాంటివన్నీ పెంపుడు జంతువుల జాబితాలోకి వస్తాయి.

If you grow... you will love Pets are the epitome of faith. Friends who share joy. Weapons of protection. Dogs, cats, birds and rabbits all come under the list of pets.

Eenadu Jan 4, 7:24 AM
రంగుల మిఠాయిలు.. తినాలంటే గుబులు బేకరీకి వెళ్తే ఆకట్టుకునే రంగుల కేకులను చూస్తూ ఇట్టే కొని తినాలనిపిస్తుంది.. చేసే తీరు.. వాడే రంగులను చూస్తే అమ్మో అనాల్సిందే..

Colorful candies If you go to a bakery, you will want to buy and eat the attractive colored cakes.

Eenadu Jan 4, 7:24 AM
ఆసుపత్రిలో స్నానమంటే వణుకే.. శీతాకాలం ప్రభావంతో ఉదయం 10 గంటలు దాటినా చలి వణికిసో్తంది. సాయంత్రం 5గంటల నుంచే వణుకు మొదలవుతోంది. సాధారణ ప్రజలే ప్రస్తుతం చన్నీళ్లతో స్నానం చేయలేని పరిస్థితి.

Bathing in the hospital is shivering.. Even after 10 o'clock in the morning due to the influence of winter, the cold is still there. The shaking starts from 5 o'clock in the evening. It is a situation where common people cannot bathe in tears at present.