Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Sakshi 🎬 Entertainment Jan 9, 6:29 PM
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

Chiru Venky is just a teaser..! Racha Rambola is ahead

Sakshi 🌍 International Jan 9, 6:28 PM
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

Israel's fierce attacks on southern Lebanon

Sakshi 🏏 Sports Jan 9, 6:23 PM
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?

First ODI against New Zealand.. This is the final Indian team! A chance for Andhra player?

Sakshi 🏛️ Politics Jan 9, 6:21 PM
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం

Chandrababu failed in Rayavaram

Sakshi Jan 9, 6:12 PM
హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

The High Court verdict is a cheek to the government and officials: Perni Nani

Sakshi 🎬 Entertainment Jan 9, 6:08 PM
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే

Dalapati Vijay.. had similar experiences in the past

Sakshi 💼 Business Jan 9, 5:57 PM
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

Suzuki Electric Scooter Launch: What's the Price?

Sakshi 📍 Telangana Jan 9, 5:56 PM
మీ టికెట్‌కు ఏడాది పూర్తి.. త్వరలో టీజీఆర్‌టీసీ సేవలు?

A year for your ticket.. TGRTC services soon?

Sakshi 🎬 Entertainment Jan 9, 5:50 PM
రెండు ఓటీటీలో 'జిగ్రీస్' సునామీ.. అన్-లిమిటెడ్ నవ్వుల జాతర

'Zigris' Tsunami in two OTTs.. Un-limited laughter fair

Sakshi 📍 Andhra Pradesh Jan 9, 5:47 PM
ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

Sankranti rush in AP.. Plight of passengers in bus stands

Eenadu Jan 4, 7:24 AM
వందేభారత్‌లా నిధులు.. పాసింజర్‌లా పనులు

Funds like Vande Bharat.. Works like passengers

Eenadu Jan 4, 7:24 AM
గగనంలో తేలిపో.. భోగాపురంలో వాలిపో..      

Float in the sky.. Fly in Bhogapuram..      

Eenadu Jan 4, 7:24 AM
అజ్ఞాతం వీడి.. జన జీవనంలోకి కదిలి

Leave the anonymity.. and move into the life of the people

Eenadu Jan 4, 7:24 AM
భార్య హత్యకు.. బిహార్లో శిక్షణ

Training in Bihar for wife murder

Eenadu Jan 4, 7:24 AM
బొర్రా దారి.. ఒంపుల వయ్యారి.. 

Borra road 

Eenadu Jan 4, 7:24 AM
అంగదుడి వివేకం రామాయణంలోని ప్రతి పాత్ర మనకు ఏదో ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. వానర రాకుమారుడైన అంగదుడు కూడా అలాంటి పాఠ్యపుస్తకమే. వాలి కుమారుడైన అంగదుడు శ్రీరాముడి సేవలో తరించి, ధైర్యం, వివేకం, విశ్వాసం కలిగిన నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

Angadu's wisdom Every character in Ramayana teaches us some life lesson. Angada, the monkey prince, is also such a textbook. Angad, the son of Vali, entered into the service of Lord Ram and earned a special place for himself as a leader of courage, wisdom and faith. 

Eenadu Jan 4, 7:24 AM
కోపం... ఎవరిమీద? ముక్కు మీద కోపం ముఖానికి అందమో కాదో తెలీదు కానీ అనుబంధాలకు మాత్రం అదో పెద్ద అవరోధమే. తన కోపమే తన శత్రువని చిన్నప్పుడే చదువుకున్నా, కోపం వచ్చినప్పుడు పది లెక్కపెట్టమని పెద్దలు సూచించినా... అవి మాటల వరకే. ఏ మహాత్ములో తప్ప మామూలు మనుషులు వాటిని ఆచరణలో ప్రయత్నించరు. కానీ రానురాను సామాజిక జీవనం సంక్లిష్టమవుతోంది.

Anger... on whom? I don't know whether anger on the face is beautiful or not, but it is a big hindrance to relationships. Even though he was taught at a young age that his anger is his enemy, even if his elders suggested him to count to ten when he gets angry... they are only words. Ordinary people do not try them in practice except in some Mahatma. But Ranura's social life is getting complicated.

Eenadu Jan 4, 7:24 AM
స్త్రీ స్వేచ్ఛకు ఎన్నాళ్లీ సంకెళ్లు? ‘ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది/ చొంగకార్చే కుక్కలాంటి ఆకలుంటుంది...’ అంటూ అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలో తిరుగాడే కొందరి చూపులు మహిళలను ఎంతగా హింసిస్తాయో కవయిత్రి జయప్రభ ఓచోట ఆవేదనాత్మకంగా వివరిస్తారు. చూపులను దాటి చేతల్లో రాక్షసుల వారసులై స్త్రీలను కాల్చుకుతినేవారు అడుగడుగునా పొంచి ఉండటమే దేశం దౌర్భాగ్యం.

Shackles for women's freedom? Poet Jayaprabha painfully explains how the gazes of some people roaming around in the society say that 'There is always one sign in those looks / It is like a barking dog...' It is a country's misfortune that those who are the heirs of demons and burn women in their hands are lurking at every step.

Eenadu Jan 4, 7:24 AM
కరెంటు తీగల కథ కంచికి! విద్యుత్‌ సరఫరా అనగానే వైర్లే గుర్తుకొస్తాయి. అస్సలు తీగలు లేకుండానే కరెంటు సరఫరా జరిగితే? రాబోయే కాలంలో దీన్ని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వైఫై తరహాలో వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుత్‌ను ప్రసారం చేసే పద్ధతులను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. వారి కృషి సఫలమైతే ఆధునిక ఉపకరణాల వినియోగ తీరుతెన్నులే మారిపోతాయి.

The story of electric wires to Kanchi! Wires come to mind as power supply. What if electricity is supplied without wires at all? Steps are being taken to realize this in the coming period. Scientists are developing methods to transmit electricity wirelessly, similar to Wi-Fi. If their efforts are successful, the way modern appliances are used will change.

Eenadu Jan 4, 7:24 AM
జయహో తెలుగు ‘అమ్మ భాషతో అనుబంధం ఏర్పడేది ఎప్పుడు?’ అనే ప్రశ్నకు ‘ఉమ్మనీట బిడ్డ ఉన్ననాడె!’ అన్నారు కవులు. శిశువులకు శ్వాస, భాష- అమ్మలనుంచే సంక్రమిస్తుంది. వల అలికిడికి ఉలిక్కిపడే చేపపిల్లల వెన్ను నిమురుతూ నది పాడే నిశ్శబ్దగీతం లాంటిది- ఆ ప్రక్రియ. అదితి కొడుకు వామనుడు. పసిబిడ్డను లాలిస్తూ ఆమె ‘నన్ను కన్న తండ్రీ! నాపాలి దైవమా’ అంటూ వెన్ను నిమురుతుంది. కన్నకొడుకును- ‘కన్నతండ్రీ’ అని పిలవడం- మమకారపు నుడికారం.

Jayaho Telugu To the question, 'When does mother's language get attached?', the poets said, 'When is a child born in mother's water?' Breathing and language to babies - passed on from mothers. The process is like the silent song of the river as it caresses the backs of the young fish as the net waves. Aditi's son is Vamana. While caressing the toddler, she said, 'Father who gave birth to me! Napali daiwama' says back. Calling Kannakoduku - 'Kannatandri' - is a joke.