పండగ పూట అవే బోగీలా..?

- A
- A+
- A++

కాచిగూడ, న్యూస్‌టుడే: దసరాకు నగరం నుంచి బయలుదేరి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తి స్థాయి బోగీలతో నడపడంలో దక్షిణ మధ్య రైల్వే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పండగకు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరి వెళ్లే రైళ్లలో టిక్కెట్ల రిజర్వేషన్ దొరకక ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. టికెట్ల రిజర్వేషన్ పూర్తై నిరీక్షణ జాబితాలు (వెయిటింగ్) లిస్ట్ దర్శనమిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రైళ్లను పూర్తి స్థాయి కోచ్‌లతో నడపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో నగరవాసులకు టికెట్లు దొరకక ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి తదితర ప్రధాన స్టేషన్ల నుంచి నిత్యం 300కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటి ద్వారా 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. దసరా పండగ సెలవుల కారణంగా నగరవాసులు తమ కుటుంబాలతో సొంతూళ్లకు పయనమవుతుండటంతో రైళ్లలో రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని రైళ్లను పూర్తి స్థాయి బోగీలు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కోచ్‌ల పెంపుతోనే కొంత ఊరట
ఐసీఎఫ్ కోచ్‌లున్న ఒక్కో రైలును 24బోగీలతో, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్న రైలును 22 బోగీలతో నడపవచ్చు. పండగ రద్దీని తగ్గించడానికి వాటిని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడపకపోవడం సమస్యకు కారణమవుతుంది. ఒక్కో ఐసీఎఫ్ బోగీలో 72మంది, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో 80 మంది చొప్పున ప్రయాణించవచ్చు ఈ లెక్కన అన్ని రైళ్లను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపితే మరింత మందిని తమ గమ్యస్థానాలకు చేర్చవచ్చు. ఆ దిశగా రైల్వే అధికారులు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రీల్స్ చూస్తూ డ్రైవింగా.. నిలదీయండి: సీపీ సజ్జనర్ [ 15-10-2026] ఆటోలో ప్రయాణికులు.. డ్రైవర్ ఎదురుగా రెండు సెల్ఫోన్లు.. చెవిలో లైట్లు వెలిగే పెద్ద హెడ్ఫోన్లు. ఒక ఫోన్లో నేవిగేషన్.. మరో దాంట్లో వీడియోలు.. ఆటోడ్రైవర్ వినోదం ప్రయాణికులపాలిట మృత్యుశకట’మని నగర సీపీ వీసీ సజ్జనర్ ఆందోళన వెలిబుచ్చారు.
- చలానా వేస్తామనడంతో బైకుకు నిప్పు [ 15-10-2026] వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైకు ఆర్సీ గడువు తీరిందని, చలానా వేస్తామని చెప్పడంతో ఓ యువకుడు ఒక్కసారిగా తన బైక్‌కు నిప్పుపెట్టాడు.
- ‘చెత్త’ నిర్ణయాలు.. కార్పొరేషన్ కుదేలు [ 15-10-2026] నగరంలో రోజూ 10వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. దాని నిర్వహణకు ఏటా రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉద్యోగుల జీతాలను మినహాయిస్తే.. రూ.800కోట్లు కేవలం చెత్త రవాణా, నిర్వహణకే ఖర్చవుతోంది.
- హోరాహోరీ పోరు.. అభిమానుల జోరు [ 15-10-2026] ఉప్పల్ మైదానంలో బుధవారం జరిగిన భారత్, వెస్టిండీస్ టీ-20 మ్యాచ్‌కు అభిమానులు ఉత్సాహంగా తరలొచ్చారు.అంతకుముందు డీజీపీ సీవీ ఆనంద్ గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించారు.
- పేదల గుండె కాయ.. చికిత్సలు నిలిచిపాయె [ 15-10-2026] పేద హృద్రోగులకు అండగా నిలిచే ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని రోజులుగా కీలక గుండె చికిత్సలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్‌లో ఇంప్లాంట్స్ ఇతర పరికరాల సరఫరా నిలిచిపోయింది.
- ‘దసరా’కు హైడ్రా పోలీస్‌స్టేషన్! [ 15-10-2026] ఔటర్ పరిధిలో జరిగే చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కులు, లేఅవుట్ ఖాళీ స్థలాల ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు హైడ్రా సిద్ధమవుతోంది.
- ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలి [ 15-10-2026] నగరంలో రెండో దశ జనగణనకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
- వెండింగ్ యంత్రాల ట్రెండింగ్ [ 15-10-2026] ఇప్పటివరకు వెండింగ్ యంత్రాలు అనగానే కేవలం శీతల పానీయాలు, చిప్స్ లేదా బిస్కెట్లు ఆ యంత్రాల నుంచి వస్తాయని తెలుసు.
- రామోజీ ఫిల్మ్‌సిటీ.. చిత్ర నిర్మాణానికి ప్రపంచస్థాయి వేదిక [ 15-10-2026] రామోజీ ఫిల్మ్‌సిటీలో అడుగు పెట్టగానే ఇక్కడి ప్రపంచస్థాయి సదుపాయాలు, చిత్ర నిర్మాణానికి, పర్యాటక రంగానికి పట్టుగొమ్మలా తీర్చిదిద్దిన తీరు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సుతాప చౌదరి పేర్కొన్నారు.
- మమూలేనని.. మామూళ్లు తీసుకుంటూ.. [ 15-10-2026] గ్రామాల్లో వీధికొక మద్యం గొలుసు దుకాణం కొనసాగుతోంది. ఒక్కో పల్లెలో నాలుగు నుంచి పది వరకు ఉన్నాయి. వీటిలో రాత్రి పగలూ విక్రయాలు కానిచ్చేస్తున్నారు.
- తెలంగాణలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలు [ 15-10-2026] ‘తెలంగాణలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. తమ పిల్లలను విజ్ఞానం పెంపొందించే విద్యాసంస్థల్లో చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
- డ్రగ్ డాన్ ప్రీతీశ్ బోర్కర్ మళ్లీ దొరికాడు [ 15-10-2026] ప్రీతీశ్ నారాయణ బోర్కర్.. 2022లో హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుడు మరోసారి తెలంగాణ పోలీసులకు చిక్కాడు.
- ‘బతికున్నా ఓటరు జాబితాలో చంపేస్తారా’? [ 15-10-2026] ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- ‘ఒకరి భూమికి మరొకరి పేరుపై పట్టా’ [ 15-10-2026] భూమి క్రయవిక్రయాలను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన ఆదేశాలను ఉల్లంఘించారని.. రైతుల పేర్లు తొలగించి ఇతరుల పేర్లపై పట్టా పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారంటూ కందుకూరు మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన రైతులు బుధవారం కందుకూరు తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన చేపట్టారు.
- ఎగ్జిబిషన్ మైదానంలో 22న ‘అలయ్ బలయ్’ [ 15-10-2026] నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 22న ‘అలయ్ బలయ్-2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు హరియాణా మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
- బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను [ 15-10-2026] బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను కనిపించిన ఘటన మాదాపూర్‌లో వెలుగు చూసింది.
- బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పోక్సో కేసు.. నిందితుడి బలవన్మరణం [ 15-10-2026] పోక్సో కేసు నమోదైన నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
- ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్ [ 15-10-2026] అవినీతి ఆరోపణల కారణంగా ఘట్కేసర్ సీఐ ఎం.బాలస్వామిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
- రైళ్ల ఆలస్యంతో ప్రయాణికుల అగచాట్లు [ 15-10-2026] సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో రైలు ప్రయాణం చికాకు కలిగిస్తోంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ రైళ్ల నిర్వహణ ప్రభావం, రెగ్యులర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై పడుతోంది.
- న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కలిసిన కాలనీవాసులు [ 14-10-2026] పైప్‌లైన్ రోడ్డు విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా మణికొండ గార్డెన్ కాలనీలోని ఇళ్ల స్థలాలు, ప్లాట్లకు మార్కింగ్ వేయడంతో కాలనీ వాసులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను కలిశారు.
- రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన యూకే ప్రతినిధుల బృందం [ 14-10-2026] ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో అడుగు పెట్టగానే ఇక్కడి ప్రపంచ స్థాయి సదుపాయాలు, చిత్రనిర్మాణానికి, పర్యాటక రంగానికి అనువుగా తీర్చదిద్దిన తీరు తమనెంతగానో ఆకట్టుకుందని భారత్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ సుతాప పేర్కొన్నారు.
- మటన్ మండీలో.. మనిషి ‘పన్ను’ కలకలం..! [ 14-10-2026] హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ రెస్టరంట్లో కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మటన్ మండీ బిర్యానీ తింటుండగా అందులో మనిషి పన్ను వచ్చిందంటూ బాధితుడు ఆరోపించాడు.
- ప్రమాదవశాత్తు కారు దగ్ధం [ 14-10-2026] ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో ఓ కారు దగ్ధమైంది.
- అమ్మే మృత్యువై తోసేస్తే.. ఆపద్బాంధవులై కాపాడారు [ 14-10-2026] హుస్సేన్‌సాగర్‌లో మునిగిపోతున్న ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
- అరెస్ట్ చేస్తారనే భయంతో.. పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య [ 14-10-2026] పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల అరెస్ట్ [ 14-10-2026] నగరంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఉన్న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
- ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ‘హైలో’ యాప్: మంత్రి శ్రీధర్ బాబు [ 14-10-2026] ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా బైక్, ఆటో, కార్లకు ఒకే యాప్‌తో సర్ చార్జ్‌లు జీరో కమిషన్‌తో వస్తున్న నూతన స్టార్టప్ ‘హైలో’ యాప్‌ను ప్రజలందరూ వినియోగించుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
- తుక్కుగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ [ 14-10-2026] రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు.
- బాక్స్ డ్రైన్ పనులు పూర్తయ్యేదెప్పుడు? [ 14-10-2026] కుషాయిగూడ డివిజన్ సాయి నగర్ కమాన్ నుంచి శివ సాయినగర్ నాలా వరకు చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు మధ్యలోనే నిలిచిపోవడం పట్ల చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యలో బుధవారం ఉదయం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- కానిస్టేబుల్.. ఠాణా అంతా హడల్ [ 14-10-2026] ఒక్క కానిస్టేబుల్ ఠాణా మొత్తాన్ని హడలెత్తిస్తున్నాడు. బ్లూకోల్ట్స్ విధుల నుంచి తప్పించి తన అక్రమాదాయానికి గండి కొట్టారని కక్ష గట్టిన సదరు ఉద్యోగి..
- కట్టుతప్పుతున్న కంటినిద్ర [ 14-10-2026] హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రముఖ ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం 40 శాతం వరకు సరైన నిద్రలేమి, నిద్రలో అంతరాయాలతో బాధపడుతున్నారు.
- లేఅవుట్ల అనుమతులు.. అడిగినంత ముడుపులు [ 14-10-2026] హెచ్ఎండీఏ పరిధిలో లేఅవుట్ల అనుమతుల పేరుతో కొందరు అధికారులు కాసులు దండుకుంటున్నారు.
- పట్టభద్రులారా.. ఓటరుగా నమోదవండి [ 14-10-2026] హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
- ఏళ్ల తర‘బడి’.. వసతులు కొరవడి [ 14-10-2026] సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో ఒకే ప్రాంగణంలో ఉన్నతపాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండాలని గతంలో నిర్ణయించి నిర్మాణం పనులు ప్రారంభించారు.
- వీధి శునకాలకూ వసతి కేంద్రాలు [ 14-10-2026] జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు మల్కాజిగిరి నగరపాలక సంస్థ (ఎంఎంసీ) చర్యలను వేగవంతం చేసింది.
- నేరాల దర్యాప్తులో ఏఐ వినియోగం [ 14-10-2026] నేరాల దర్యాప్తులో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని సమాచారాన్ని విశ్లేషించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్(సీపీ) తరుణ్ జోషి పోలీసు అధికారులకు సూచించారు.
- తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: లివర్‌పూల్ [ 14-10-2026] ఆరోగ్యం, పెట్టుబడులు, జీవశాస్త్రం, నైపుణ్యాభివృద్ధి,పరిశోధన రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేస్తామని లండన్‌కు చెందిన లివర్‌పూల్ సిటీ కౌన్సిల్ ప్రతినిధులు ప్రకటించారు.
- ఆమెకు అండగా పూల పండగ [ 14-10-2026] అడవి పూల సుగంధంతో ఆధ్యాత్మికతను పంచి.. ఆటతో ఆరోగ్యాన్ని, పాటతో ఆహ్లాదాన్ని అందించే పండగ.. బతుకమ్మ.
- ‘నాన్న కావాలి’ అన్న చిన్నారికి ఆర్థిక సాయం [ 14-10-2026] తండ్రి లేని అనే చిన్నారికి షాబాద్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పట్నం అవినాష్ రెడ్డి పెద్ద మనసుతో తన వంతుగా రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.
- వ్యాపారి అవయవ దానం.. నలుగురికి పునర్జన్మ [ 14-10-2026] జీవన్మృతుడైన ఓ వ్యాపారి అవయవదానం.. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపేలా చేసింది.
- కుమార్తెను చూసి వస్తుండగా వాహనం ఢీకొని తండ్రి మృతి [ 14-10-2026] అత్తారింట్లో కుమార్తెను చూసి స్వగ్రామానికి బస్సు దిగి తిరిగి వస్తుండగా రాజీవ్ రహదారిపై బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఓ తండ్రి దుర్మరణం చెందారు.
- ద్విచక్ర వాహనాల చోరీల ముఠా గుట్టురట్టు [ 14-10-2026] ద్విచక్ర వాహనాలను నకిలీ తాళాలతో అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని ఇద్దరు సభ్యులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో మంటలు [ 14-10-2026] ప్రయాణిస్తున్న ఓ ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
- ఆత్మీయ సమ్మేళనాల వేదికగా జీవనపాఠాలు [ 14-10-2026] సంసారం సాఫీగా సాగాలంటే.. ఒకరు కోప్పడినప్పుడు మరొకరు ఓపికపట్టాలి. అవతలి వారి మాటలను శ్రద్ధగా వినాలి.
- దసరాకు 7 వేల బస్సు ట్రిప్పులు: ఆర్టీసీ [ 14-10-2026] దసరా పండగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది.
- చికిత్స పొందుతూ మహిళా న్యాయవాది మృతి [ 14-10-2026] కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆసుపత్రిలో చేరితే ప్రాణాల మీదకు తెచ్చి ఇప్పుడు ఏమి చేయలేమంటూ వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం చేతులెత్తేశారని కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు.
- ఆలయ ఖజానాకు కన్నం [ 14-10-2026] కొడంగల్ మండంలోని ఓ గ్రామం సమీపంలో శివాలయం ఉంది. ఈ ఆలయానికి 12 ఎకరాల మాన్యం ఉంది.
- పెట్టుబడి.. రూ. 5.17 కోట్ల బురిడీ [ 14-10-2026] స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.5 కోట్లకుపైగా కొట్టేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం..
- పోచారంలో ‘ఇందిరమ్మ టవర్స్’ శంకుస్థాపన నేడు [ 14-10-2026] పోచారంలో నిర్మించనున్న మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’కు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్‌బాబు బుధవారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
- డిజిటల్ అరెస్టుకు భయపడొద్దు: సీపీ [ 14-10-2026] గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపులు.. మోసపూరిత ప్రకటనలతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ వీసీ సజ్జనర్ మంగళవారం స్పష్టంచేశారు.
- ఎలుకల స్వైర విహారం.. బొద్దింకల బెడద [ 14-10-2026] తెలంగాణ కల్తీ నిరోధక, ఆహార భద్రతా ప్రమాణాల అధికార యంత్రాంగం (టీజీసేఫ్) ఎన్ఫోర్స్మెంట్కు చెందిన 7 బృందాలు కోర్ అర్బన్ రీజియన్‌లో 13 రెస్టారెంట్లు, క్వాంటీన్లలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశాయి.
- భారత్-వెస్టిండీస్ మ్యాచ్ నేడు [ 14-10-2026] ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ బుధవారం జరగనుంది.
English Translation
Pandaga Puta Ave Bogeela..?

- A
- A+
- A++

Kachiguda, Newstoday: The South Central Railway is being apathetic in running express trains leaving the city on Dussehra with full bogies. Passengers are suffering due to lack of ticket reservation in the trains departing from the main railway stations of the city for the festival. All the trains have to be run with full coaches at the present time when the reservation of tickets is completed and the waiting list (waiting) list is appearing. People of the city are worried because they are not getting tickets. More than 300 trains ply from the main stations of the city like Kachiguda, Secunderabad, Nampally, Charlapally, Lingampally etc. 5 lakh passengers will reach their destinations through these. Due to the Dussehra festival holidays, city dwellers are going home with their families and the congestion in the trains will increase. In this background, passengers are demanding that all trains run with full bogies.
Some relief with the increase of coaches
Each train with ICF coaches can be run with 24 bogies and train with LHB coaches with 22 bogies. Not running them at full capacity to ease the festival rush is causing the problem. Each ICF coach can carry 72 passengers and each LHB coach can carry 80 passengers. Passengers want the railway authorities to take initiative in that direction.

Note:The commercial advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Driving while watching reels.. Post: CP Sajjanar [ 15-10-2026] Passengers in the auto.. Two cell phones in front of the driver.. Big headphones with lights in their ears. City CP VC Sajjanar expressed concern that navigation on one phone.. Videos on another.. Autodriver's entertainment is deadly for passengers. 15-10-2026] A young man suddenly set his bike on fire when the police, who were conducting vehicle inspections, told him that the bike's RC had expired and they would issue a challan.
- 'Worst' decisions. 15-10-2026] If 10,000 tons of garbage is produced in the city every day, Rs. 1,000 crores are being spent annually for its maintenance. Excluding the salaries of the employees.. Rs.800 crores are being spent only on garbage transportation and maintenance. 15-10-2026] The fans turned up enthusiastically for the India and West Indies T20 match held on Wednesday at the Uppal ground. Earlier, DGP CV Anand rang the bell and started the match. 15-10-2026] Critical heart treatments have been hampered for a few days at Osmania Hospital, which stands by poor heart patients. The supply of implants and other devices in urology, nephrology, orthopedics has already stopped.
- Hydra police station for 'Dasara' [ 15-10-2026] HYDRA is preparing to register criminal cases against encroachment of ponds, ponds, roads, parks and layout vacant spaces in the outer limits. 15-10-2026] The authorities are gearing up for the second phase of census in the city.
- Trending of Vending Machines [ 15-10-2026] So far vending machines are known to sell only cold drinks, chips or biscuits.
- Ramoji Film City. 15-10-2026] British Deputy High Commissioner for Tamil Nadu, Kerala and Puducherry Sutapa Chaudhary said that when they stepped into Ramoji Film City, they were impressed by the world-class facilities, the way it was designed to support film production and tourism. [ 15-10-2026] Streetside liquor chain stores continue to exist in villages. There are four to ten in each village. These are being sold day and night.
- International Education Standards in Telangana [ 15-10-2026] International education standards are getting a lot of encouragement in Telangana. Parents want their children to be educated in educational institutes that develop knowledge.
- Drug don Preetish Borkar found again [ 15-10-2026] Pritish Narayana Borkar.. The suspect who was arrested in the drug case that caused a sensation in Hyderabad in 2022 has been caught by the Telangana police once again. [ 15-10-2026] A protest was held in Hyderabad on Wednesday under the auspices of the CJP demanding that the right to vote be protected and illegal deletions from the voter list be stopped. 15-10-2026] They have violated the orders issued by the court prohibiting the sale of land. Farmers from Bachupalli village of Kandukuru Mandal protested at the Kandukuru Tehsildar office on Wednesday saying that the names of the farmers were deleted and the pass certificates were issued in the names of others. 15-10-2026] Bandaru Dattatreya, the former governor of Haryana has revealed that the 'Alai Balay-2026' program will be held on the 22nd of this month at the Nampally exhibition ground. 15-10-2026] The incident of rotten tax found in biryani came to light in Madapur.
- POCSO case for misbehaving with girl.. Accused forced to death [ 15-10-2026] The incident in which the POCSO case was registered was committed by the accused in Rangareddy district.
- Ghatkesar CI Balaswamy suspension [ 15-10-2026] It is reported that Ghatkesar CI M. Balaswamy has been suspended due to corruption allegations. 15-10-2026] Train travel on Sirpur Kagaznagar route is annoying. The operation of special trains on festivals and special occasions is affecting the regular intercity express services. 14-10-2026] Residents of the colony met Rajendranagar MLA Prakash Goud after the marking of houses and plots in Manikonda Garden Colony, Ranga Reddy District as part of pipeline road expansion.
- A group of UK representatives visited Ramoji Film City [ 14-10-2026] British Deputy High Commissioner in India Sutapa said that when he stepped into the world-famous Ramoji Film City, he was impressed by the world-class facilities, the way it has been adapted for film production and tourism. [ 14-10-2026] A customer had a bitter experience at a restaurant in Madapur, Hyderabad. While eating mutton mandi biryani, the victim alleged that there was a man's tax in it.
- Accidental car fire [ 14-10-2026] A car caught fire due to an accidental fire. 14-10-2026] Hyderabad City Police Commissioner VC Sajjanar honored the three citizens who saved the drowning six-year-old girl in Hussainsagar at the commissionerate office in Bashirbagh on Wednesday.
- Fearing arrest.. POCSO case accused commits suicide [ 14-10-2026] An accused committed suicide fearing to be arrested by the police.
- The arrest of AISF workers [ 14-10-2026] AISF and SFI leaders and activists protested at Telangana Chief Electoral Officer's office in Burgula Ramakrishna Rao Bhavan in the city. 14-10-2026] Minister Sridhar Babu said that all people should use the new startup 'Hylo' app, which is coming with a single app for bikes, autos and cars with a single app for bikes, autos and cars with zero commission on surcharges.
- Demolition of illegal structures in Thukkuguda. 14-10-2026] GHMC officials have taken up the demolition of illegal structures in Tukkuguda of Rangareddy district.
- When will the box drain work be completed? [ 14-10-2026] A massive protest was organized on Wednesday morning under the auspices of Charlapalli Colony Samakhya against the stoppage of the box drain work undertaken from Kushaiguda Division Sai Nagar Kaman to Shiv Sai Nagar Nala.
- Constable. 14-10-2026] A single constable is in charge of the entire police station. The concerned employee, who was accused by the faction of the Blue Colts, was dismissed from his duties and accused of his illegal income. 14-10-2026] According to surveys conducted by leading hospitals and health organizations in cities like Hyderabad, up to 40 percent suffer from insomnia and sleep disturbances. 14-10-2026] Some officials are extorting money in the name of permission for layouts under HMDA. 14-10-2026] Hyderabad-Rangareddy-Mahabubnagar Constituency MLC Election Voter registration process is going on smoothly.
- For years. Lack of facilities [ 14-10-2026] Earlier it was decided to have high school, junior and degree colleges in one premises in Sitafalmandi, Secunderabad and the construction work has started. 14-10-2026] The Malkajigiri Municipal Corporation (MMC) has stepped up measures to control stray dogs in high-traffic areas.
- Use of AI in crime investigation [ 14-10-2026] Future City Police Commissioner (CP) Tarun Joshi advised police officers to use AI technology to analyze information in crime investigations.
- Working with Telangana Govt: Liverpool [ 14-10-2026] The representatives of London-based Liverpool City Council announced that they will work with Telangana in the fields of health, investments, biology, skill development and research. 14-10-2026] Bathukamma is a festival that spreads spirituality with the fragrance of wild flowers, health with play and joy with song. 14-10-2026] Patnam Avinash Reddy, a former ZPTC member of Shabad, gave financial assistance of Rs. 3 lakh to a fatherless child.
- Trader's organ donation. 14-10-2026] Organ donation of a businessman who died. It brought light to the lives of four people.
- Father died after being hit by a vehicle while coming to see his daughter [ 14-10-2026] A father was killed when his bolero collided with a bolero on Rajiv Road while returning from the bus to his hometown after seeing his daughter. 14-10-2026] Begumpet police have arrested two members of an inter-district gang of thieves who were stealing two-wheelers with fake locks. 14-10-2026] A fire broke out in a traveling two-wheeler and was completely burnt. 14-10-2026] For everything to run smoothly.. one should be patient when one is angry. Listen carefully to others.
- 7 thousand bus trips per Dussehra: RTC [ 14-10-2026] RTC has arranged special bus services along with regular buses for the passengers going home to celebrate Dussehra festival. 14-10-2026] Family members, relatives and lawyers have expressed their concern that the doctors and hospital management have raised their hands saying that if he is admitted to the hospital with kidney stone problem then what can be done now.
- Alaya Khajanaku Kannam [ 14-10-2026] There is a Shiva temple near a village in Kodangal Mandam. This temple has an area of 12 acres.
- Investment Rs. 5.17 crore Buridi [ 14-10-2026] Cybercriminals extorted more than Rs 5 crore from two people in the name of investments in the stock market. According to Cyberabad Cyber Crime Police..
- Foundation laying of 'Indiramma Towers' in Pocharam today [ 14-10-2026] Ministers Ponguleti Srinivasa Reddy and D. Sridhar Babu will lay the foundation stone for 'Indiramma Indla Towers' of Medchal Constituency to be built in Pocharam on Wednesday at 11 am.
- Don't be afraid of digital arrest: CP [ 14-10-2026] City CP VC Sajjanar made it clear on Tuesday that the citizens should be alert to the threats of unknown persons and fraudulent advertisements. 14-10-2026] 7 teams of Telangana Anti-adulteration and Food Safety Standards Authority (TGSAFE) enforcement conducted surprise checks at 13 restaurants and quarantins in the core urban region on Tuesday.
- India-West Indies match today [ 14-10-2026] The match between India and West Indies will be held on Wednesday at the Rajiv Gandhi International Cricket Stadium in Uppal.