Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🇮🇳 National Jan 9, 6:38 PM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/01/2026)

Today's Rasi Results.. 12 Rasi Results are as... (09/01/2026)

Eenadu 🌍 International Jan 9, 6:38 PM
ముందు మీ దేశంపై దృష్టి పెట్టండి: ట్రంప్‌ తీరుపై ఖమేనీ

Focus on your country first: Khamenei on Trump

Eenadu 🇮🇳 National Jan 9, 6:38 PM
‘ఐప్యాక్‌’ ఆఫీస్‌లో ఈడీ సోదాలు.. మమత మెగా ర్యాలీ 

ED searches in 'iPack' office.. Mamata's mega rally 

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయండి: హైకోర్టు

Complete DGP appointment process in 4 weeks: High Court

Eenadu Jan 9, 6:38 PM
బుద్ధి... భావం! కళ్లు చూసే దృశ్యాన్ని, చెవులు వినే మాటని, నాసిక ఆఘ్రాణించే వాసనని, చర్మం పొందే స్పర్శను, నాలుక పొందే రుచినీ మనసు విశ్లేషిస్తుంది. ఒక భావం పురుడుపోసుకుంటుంది. అది ఎలాంటిది అన్నది మనిషి మనసుకు, బుద్ధి ఇచ్చే తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి సవ్యంగా ఉంటే, మనిషి సవ్యంగా ఉన్నట్టే. మోక్షం కోసం ప్రయత్నించేవాళ్లు తపస్సుతో మనసును కట్టడి చేయాలని చూసేది అందుకే. సంకల్పబలానికి మూలం మనసులోని భావమే!

Intellect... sense! The mind analyzes the sight seen by the eyes, the word heard by the ears, the smell smelled by the nose, the touch received by the skin, and the taste received by the tongue. A feeling grows. What kind of it is depends on the mind of man and the wisdom given to him. If the intellect is sound, then man is sound. That is why those who seek salvation try to bind their mind with penance. The source of willpower is the feeling of the mind!

Eenadu Jan 9, 6:38 PM
నాదబ్రహ్మ త్యాగయ్య అరవై నాలుగు కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో!

Nadabrahma Tyagaya Among the sixty-four arts, music is the most important. Whatever music it is, there is joy in experiencing its sweetness. How many great people have composed ragas for songs, formulated theories of music and introduced specific traditions!

Eenadu Jan 9, 6:38 PM
భక్తి... శరణాగతి నారదభక్తి సూత్రం భక్తికి నిర్వచనం భజన అంటుంది. భజన అంటే చేతులు కలిపి, గొంతెత్తి, పక్క వాద్యాలతో, బృందగానం చేయడం కాదు; విభజన లేని మానసిక స్మరణ, మనన, నిధి ధ్యాసనలను త్రికరణ శుద్ధితో చేయడం.

Devotion... Surrender Bhajan is the definition of Naradabhakti sutra devotion. Bhajan does not mean joining hands, clapping, accompanied by instruments, singing in chorus; Doing undivided mental remembrance, mana and nidhi dhyasana with trinity purification.

Eenadu Jan 9, 6:38 PM
నీలోని నువ్వు ప్రతి మనిషిలోనూ సాధారణంగా రెండు కోణాలుంటాయి. పైకి కనిపించే ప్రవర్తన, మనసు పొరల్లో దాగి ఉన్న లోలోపలి చింతన. లోపలి మనిషి ఎప్పుడూ మంచీ చెడుల విచారణ చేస్తూ హెచ్చరిస్తుంటాడు. దాన్ని గుర్తించకుండా బహిరంగ ప్రవర్తన సాగుతుంటుంది.

The you in you There are generally two sides to every human being. The outward behavior is the inner thought hidden in the layers of the mind. The inner man always investigates good and bad and warns. Overt behavior goes on without realizing it.

Eenadu Jan 9, 6:38 PM
ఎంత వేగంగా? ‘‘మో ఫరా కూడా ఉసేన్‌ బోల్ట్‌ లానే వరల్డ్‌ ఛాంపియన్‌ సార్‌. ఉసేన్‌ బోల్ట్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచిన అదే ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు గోల్డ్‌ మెడల్స్‌ గెలిచాడు. కానీ అది 100 మీటర్లలో కాదు... 200 మీటర్లలోనూ కాదు. అయిదువేల మీటర్లు...

how fast Mo Farah is also a world champion like Usain Bolt. Usain Bolt won two consecutive gold medals in the same Olympics. But not in 100 meters... not even in 200 meters. Five thousand meters...

Eenadu Jan 9, 6:38 PM
బ్లోఅవుట్‌... పర్యావరణానికి పెద్ద ప్రమాదం! చమురు, సహజ వాయువులు ఆధునిక సమాజానికి అత్యవసర ఇంధన వనరులు. అయితే వీటి అన్వేషణ, ఉత్పత్తి సమయంలో సంభవిస్తున్న బ్లోఅవుట్‌లు భయానకంగా ఉంటున్నాయి. భూగర్భంలోని అధిక పీడనం కారణంగా చమురు లేదా గ్యాస్‌ బావి గుండా పైకి ఎగదన్నడం వల్ల ఇవి చోటుచేసుకుంటున్నాయి.

Blowout... a big danger to the environment! Oil and natural gas are essential energy sources for modern society. But the blowouts occurring during their exploration and production are alarming. These occur when oil or gas rises up through a well due to high pressure underground.

Eenadu Jan 9, 6:38 PM
మళ్లీ వలసవాద యుగంలోకి? అమెరికా సైనికులు ఇటీవల వెనెజువెలా రాజధాని కరాకస్‌లోని అధ్యక్ష భవనంపై మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో దంపతులను అపహరించి న్యూయార్క్‌కు తీసుకుపోయారు! మాదకద్రవ్య ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ మదురోపై క్రిమినల్‌ కేసు పెట్టి, అక్కడ విచారిస్తున్నారు.

Back to the colonial era? American soldiers recently stormed the presidential palace in Caracas, the capital of Venezuela, and kidnapped the couple of President Nicolás Maduro and took them to New York! A criminal case has been filed against Maduro for drug terrorism and he is being interrogated there.

Eenadu Jan 9, 6:38 PM
నగరాల వెతలు తీర్చే మార్గమిదీ! భారతావని ప్రగతి రథాన్ని ముందుకు నడిపిస్తున్నవి నగరాలే. దేశ జీడీపీలో 63శాతం వాటినుంచే సమకూరుతోంది. వచ్చే పాతికేళ్లలో ఆ వాటా 75శాతం కానుందని అంచనా. స్టార్టప్‌లూ నవకల్పనలకు నెలవులుగా, లెక్కకుమిక్కిలి వ్యాపారాలకు ప్రధాన కేంద్రాలుగా వర్ధిల్లుతున్న నగరాలు పల్లెపట్టుల నుంచి ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి.

What a way to find cities! Cities are driving India's chariot of progress. They account for 63 percent of the country's GDP. It is estimated that the share will be 75 percent in the coming years. Thrive as hubs for startups and innovations and hubs for innumerable businesses, cities attract many people from rural areas.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
ప్రయోగశాలల విజ్ఞానం.. ప్రజాక్షేత్రంలో వికసించాలి శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాలని, అప్పుడే విద్యార్థులకు ఆసక్తి పెరగడంతోపాటు సులువుగా అర్థమవుతుందని, పిల్లల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథాలు బలంగా నాటుకుపోతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

The science of laboratories.. should flourish in the public sphere Former Vice President M. Venkaiah Naidu said that science should be taught in the mother tongue, only then the interest of the students will increase and they will be able to understand easily and the scientific views will be firmly rooted in the minds of the children.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
అగ్రివర్సిటీలో బీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్‌ బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

BSc question papers leak in Agri University The issue of question papers being leaked at Warangal Center in the B.Sc (Agriculture) third year first semester examinations has come to light.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
సర్‌.. వెనుక పెద్ద కుట్ర ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరిట చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుట్ర దాగుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Sir.. there is a big conspiracy behind it CM Revanth Reddy alleged that there is a big conspiracy behind the program undertaken in the name of special comprehensive revision of voter lists (SIR).

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Registration at dealer The government has decided to eliminate the need to go to RTA offices for registration when buying new personal vehicles.

Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
నెల్లూరుకు టాటా పవర్‌ రాష్ట్రంలో ఇంగోట్‌ అండ్‌ వేఫర్‌ తయారీ ప్రాజెక్టును టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ రూ.6,675 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్‌లో 200 ఎకరాల్లో (33 శాతం గ్రీన్‌ ఏరియా బఫర్‌తో కలిపి) ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది.

Tata Power to Nellore Tata Power Renewable Energy Limited, a subsidiary of Tata Power Company Limited, is setting up an ingot and wafer manufacturing project in the state at a cost of Rs.6,675 crore. The project will be set up on 200 acres (including 33 percent green area buffer) in IFFCO SEZ in Sripotti Sriramulu Nellore district.

Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
సతీష్‌కుమార్‌ అసహజ మరణం కేసును మేమే పర్యవేక్షిస్తాం తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదుచేసిన ఏవీఎస్‌వో (అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) వై.సతీష్‌కుమార్‌ అసహజ మరణంపై సీఐడీ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది.

We will monitor the Satishkumar unnatural death case The High Court revealed that the CID's investigation into the unnatural death of AVSO (Assistant Vigilance Security Officer) Y. Satish Kumar, who had complained to the police about the theft of gifts in Tirumala's Srivari Parakamani, had come to light.

Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
అమరావతిపై మళ్లీ విషం కక్కిన జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇప్పటికీ రాజధానిపై విషం కక్కడం మానలేదు. అవాకులు, చవాకులతో మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.

Jagan poisoned Amaravati again Vaikapa President Jagan, who has conspired to destroy Amaravati in his five years in power, still has not stopped poisoning the capital. They have once again tried to mislead the people of the state with the Awaks and Chawaks.

Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్‌ కుట్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని విధ్వంసం చేసే వ్యక్తి జగన్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ నాయకులే తప్పులు చేసి, వాటిని ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Jagan's conspiracy for spiritual destruction Chief Minister Chandrababu Duyya said that Jagan is a person who destroys the spiritual environment. Chandrababu said that Vaikapa is conspiring to bring bad name to the alliance government and that the party leaders have committed mistakes and are trying to attribute them to the government.