Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Andhra Jyothy 🏏 Sports Dec 20, 8:42 PM
టీ20 భారత జట్టు ఇదే
Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
పాక్‌తో ఫైనల్.. మన కుర్రాళ్లు కుమ్మేస్తారా?అండర్‌-19 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం (డిసెంబర్ 21) ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (IND vs PAK) భారత్‌ తలపడనుంది.
Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
శుభ్‌మన్ గిల్ ఔట్.. ఇషాన్‌ కిషన్‌కు పిలుపు
Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
‘ఏం తప్పు చేశాడని జితేశ్‌ను జట్టు నుంచి తప్పించారు’.. సెలక్టర్లపై ఫ్యాన్స్ ఫైర్ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం శనివారం భారత జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్‌తోపాటు వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మను వరల్డ్ కప్‌నకు ఎంపిక చేయలేదు.
Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
2026 టీ20 ప్రపంచ కప్‌లో శుభ్‌మన్‌కు దక్కని చోటు
Sakshi 🏏 Sports Dec 20, 7:30 PM
'అతడు వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్‌.. నిజంగా ఇదొక సర్‌ప్రైజ్‌'
Andhra Jyothy 🏏 Sports Dec 20, 8:59 AM
ఇంగ్లండ్ టార్గెట్ 435
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
యాషెస్‌ సిరీస్‌: ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 435అడిలైడ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. 271/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్ 84.4 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా 434 పరుగుల లీడ్‌ సాధించింది.
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
భారత ఆటగాళ్ల దూకుడు.. అంపైర్, కెమెరామన్‌లకు ముప్పు చివరి టీ20లో భారత ఆటగాళ్ల దూకుడు అంపైర్, కెమెరామన్‌లకు ముప్పు తెచ్చిపెట్టింది.
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
అరే.. టాప్‌ ప్లేస్‌ను మిస్‌ అయ్యానని అనుకొన్నా: హాఫ్‌ సెంచరీపై హార్దిక్‌ టీ20 సిరీస్‌లో తన ప్రభావం ఎలాంటిదో మరోసారి హార్దిక్‌ పాండ్య చూపించాడు. కీలకమైన మ్యాచ్‌లో దూకుడుగా ఆడి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
చివరి టీ20లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం
Sakshi 🏏 Sports Dec 20, 8:49 AM
రోహిత్‌ శర్మ యూటర్న్‌!
Andhra Jyothy 🏏 Sports Dec 19, 11:05 PM
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థాయి మూడో జోష్‌ క్రీడా పోటీలు ప్రారంభం
Eenadu 🏏 Sports Dec 19, 11:05 PM
ఐదో టీ20లో సఫారీలు చిత్తు.. టీమ్‌ఇండియాదే పొట్టి సిరీస్‌దక్షిణాఫ్రికాపై ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
Sakshi 🏏 Sports Dec 19, 9:33 PM
విరాట్‌ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌
Andhra Jyothy 🏏 Sports Dec 19, 9:31 PM
దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..
Sakshi 🏏 Sports Dec 19, 8:55 PM
హార్దిక్‌ పాండ్యా ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. తిలక్‌ విధ్వంసం
Sakshi 🏏 Sports Dec 19, 8:24 PM
కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డు జస్ట్‌ మిస్‌!
Andhra Jyothy 🏏 Sports Dec 19, 8:23 PM
ఎన్నేళ్లో వేచిన విజయం..