Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
రాష్ట్ర సొంత రాబడి రూ.67,235 కోట్లు రాష్ట్ర సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 10 వరకు రూ.67,235 కోట్లుగా నమోదైంది. లక్ష్యం రూ.1,34,208 కోట్లలో ఎనిమిది నెలల కాలానికి దాదాపు సగం సాధించినట్లయింది.
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
ఎమ్మెల్యేల పనితీరు చిరస్థాయిగా నిలవాలి ‘నియోజకవర్గంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందించాలి.
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
మంత్రి నారా లోకేశ్‌
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
దశల వారీగా మిగతా నగరాల్లోనూ అమలు
Sakshi 📍 Andhra Pradesh Dec 20, 8:14 AM
తిరుమలలో మరో అపచారం..
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 10:11 PM
కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం కేంద్రమే చేపట్టాలి: సీఎం చంద్రబాబు
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 10:11 PM
శ్రీశైలం మల్లన్న సేవలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ 
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 9:52 PM
అమరావతిలో పెట్టుబడులు పెడతాం: మలేసియా కంపెనీలు
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 9:42 PM
అయ్యో.. ఎంత ఘోరం..
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 9:31 PM
శ్రీశైలానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్..
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 9:31 PM
పొట్టి శ్రీరాములు పేరిట జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకం: డిప్యూటీ సీఎం పవన్‌ 
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 8:23 PM
హెడ్ మాస్టర్‌కే టోకరా.. రూ.22లక్షలు స్వాహా..
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం ‘భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి, జైల్లో వేస్తాం’ అని ముఖ్యమంతి చంద్రబాబు హెచ్చరించారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
ఈ ఆరు విధానాలు..గేమ్‌ ఛేంజర్‌లు  పరిపాలనలో వినూత్న విధానాలు క్షేత్రస్థాయి నుంచే రావాలని, ఇందుకు కలెక్టర్లే చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో సీఎం కొత్త పద్ధతిని అనుసరించారు. 
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
ఏఎన్నార్‌ కళాశాల.. విశ్వవిద్యాలయంగా ఎదగాలి ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతిఒక్కరూ సహకారం అందించాలని సూచించారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
విశాఖలో అదుపుతప్పిన నేవీ గ్లైడర్‌ .. మరో ప్రాంతంలో దిగడంతో కలకలం
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలి పెట్టం: మంత్రి లోకేశ్
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
సత్తా చాటిన తిరుపతి, భీమవరం..
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
జగన్ వ్యాప్తి చేస్తున్న అపోహలను నమ్మవద్దు
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 19, 7:40 PM
జగన్‌వి అన్నీ అసత్యాలే...