Rohit Sharma: రోహిత్‌ శర్మ భారీ సెంచరీ.. ముంబయి ఘన విజయం

Eenadu icon
By Sports News Team Published : 24 Dec 2025 16:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో (Vijayhazare Trophy) భాగంగా జైపుర్‌ వేదికగా ముంబయి, సిక్కిం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 62 బంతుల్లో సెంచరీ చేశాడు. చివరకు 155 (94 బంతుల్లో, 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులకు పెవిలియన్‌కు చేరాడు. లిస్ట్‌ ఎ క్రికెట్‌లో వన్డేల్లో రోహిత్‌ శర్మకు అత్యంత వేగవంతమైన సెంచరీ. అంతకు ముందు 2023లో దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌ మీద 63 బంతుల్లో శతకం బాదాడు. అంగ్క్రిష్‌ రఘువంశీ (38; 58 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ముషీర్‌ ఖాన్‌ (27*), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8*) నాటౌట్‌గా నిలిచారు. సిక్కిం బౌలర్లలో అంకుర్‌ మాలిక్‌, క్రాంతి కుమార్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 

  • విజయ్‌ హజారేకు స్టార్‌ కళ

అంతకు ముందు సిక్కిం బ్యాటర్లలో అశిష్‌ (79; 87 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించాడు. కె.సాయి సాత్విక్‌ (34), క్రాంతి కుమార్‌ (34), రాబిన్‌ లింబో (31*) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, తుషార్‌ దేశ్‌పాండే, తనుష్‌ కోటియాన్‌, షామ్స్‌ ములానీ, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

English Translation

Rohit Sharma: Rohit Sharma's huge century.. Mumbai's big win

Eenadu icon
By Sports News Team Published : 24 Dec 2025 16:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: Vijay Hazare As part of the trophy (Vijayhazare Trophy), Mumbai and Sikkim met at Jaipur. Mumbai won this match by 8 wickets. Batting first, Sikkim scored 236 runs for the loss of 7 wickets in the allotted 50 overs. After that Mumbai chased down the target and scored 237 runs losing 2 wickets in 30.3 overs. Rohit Sharma scored a century in 62 balls. He finally reached the pavilion for 155 (94 balls, 18 fours, 9 sixes). Rohit Sharma's fastest ODI century in List A cricket. Before that, in 2023, he scored a 63-ball century against Bangladesh at the Arun Jaitley Stadium in Delhi. Angkrish Raghuvanshi (38; 58 balls, 4 fours) looked unlucky. Musheer Khan (27*) and Sarfaraz Khan (8*) were not out. Sikkim bowlers Ankur Malik and Kranti Kumar took a wicket each. 

  • Star art for Vijay Hazare

Before that, Ashish (79; 87 balls, 8 fours) excelled among the Sikkim batters. K.Sai Satwik (34), Kranti Kumar (34) and Robin Limbaugh (31*) did not feel good. The rest of the batters failed. Among the Mumbai bowlers, Shardul Thakur 2, Tushar Deshpande, Tanush Kotian, Shams Mulani, Mushir Khan took wickets.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Come baby Yuvraj There are no favorable conditions for cricket in his country. The game is played only three months a year. It is great to grow in cricket from such a place and play for the national team. Such a thing got a chance to enter the ring in the World Cup.
  • Invincible? Hat-trick victories.. Huge win against Pakistan in the last match.. Highest net run rate which is not possible for any other team in the tournament.. Team India's mood is not normal in T20 World Cup.
  • Australia out Shock for former champion Australia. The Kangaroo team is out of the T20 World Cup on Tuesday after the Group-B match between Zimbabwe and Ireland was canceled due to rain. The Aussies lost two of the three matches they played..
  • Kiwisoo ahead New Zealand cruised to the Super-8s in the T20 World Cup with no work to do. Kiwis defeated Canada by 8 wickets in Group D match on Tuesday. First, Canada scored 173 runs for 4 wickets.
  • Confused.. Australia, which has won ICC tournaments many times, it is not expected that a team that is in top form in the World Cup, will leave the T20 World Cup so soon.
  • Will Pakistan stand? Australia has already left the T20 World Cup. The fate of another big team will be decided on Wednesday. Pakistan, who suffered a heavy blow at the hands of India in the last match, is going to face Namibia in its last group match. The big team came very close to victory against England and Nepal, who lost by mistake, ended the T20 World Cup with that same victory. The team, which lost the first three matches in Group-C and exited the Super-8 race, won the last match against Scotland by 7 wickets on Tuesday.
  • Brief News (5) Jammu and Kashmir came close to making history in the Ranji Trophy. The batting and bowling inspired team is making its way to the final for the first time in the history of Ranji. Team India's T20 specialist batsman Abhishek Sharma is faltering in batting. In the T20 World Cup, he has played two matches so far and has been dismissed in both. Yuvraj Samra: A boy's name is doing the rounds right now in the short World Cup. He created a new history by scoring a century in the T20 World Cup at the youngest age.