Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🇮🇳 National Oct 16, 5:54 PM
చెయ్యిచ్చిన నైరుతి... ఆశలన్నీ ఈశాన్యంపైనే! ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్‌ వానలకు తీవ్రమైన కొరత, ప్రాంతీయ వర్షపాతంలో వ్యత్యాసాలు, సేద్యానికి అవసరమైనంతగా నేలలో తేమ లేకపోవడం వంటి సమస్యలతో ముగిసింది.

The South-West has done... all hopes are on the North-East! This time the Southwest Monsoon season ended with severe shortage of rains, differences in regional rainfall and insufficient soil moisture for irrigation.

Eenadu Oct 16, 5:54 PM
స్థానిక స్వపరిపాలనకు అడ్డంకులెన్నో! ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తాలు ఖరారైన ఈ సమయంలో,  తెలంగాణలో త్వరలో రెండోదశ మున్సిపల్‌ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో-  మూడంచెల పాలనావ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో పరిశీలించడం సముచితం.

Obstacles to local self-government! At this time when the dates for local body elections in AP have been finalized, in the background of the second phase of municipal elections in Telangana, it is appropriate to examine the extent to which the objective of the 73rd and 74th constitutional amendments to strengthen democracy with a three-tier system of governance has been achieved.

Eenadu 📍 Telangana Oct 16, 5:54 PM
సాగు.. తాగునీటికి కటకట ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Cultivation.. Glass for drinking water The government is preparing an action plan to deal with the situation in the state due to the influence of El Nino.

Eenadu 📍 Telangana Oct 16, 5:54 PM
సింగరేణిని ప్రైవేటీకరించం సింగరేణి తెలంగాణ ప్రజల గుండె. ఆ సంస్థను ప్రైవేటీకరణ చేయం, చేయనివ్వమని  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సింగరేణిని మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం, కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Privatize Singareni Singareni is the heart of Telangana people. Minister Duddilla Sridharbabu made it clear that the company should not be privatised. The aim of the government is to further strengthen Singareni, take it on the path of development and welfare of the workers.

Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఐపీఎస్‌లు ఏఐ ఆధారిత నేరాలు, సైబర్‌ ముప్పు, డార్క్‌నెట్, బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత రూపంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా యువ ఐపీఎస్‌ అధికారుల్ని తీర్చిదిద్దుతున్నట్లు జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సుజిత్‌ పాండే తెలిపారు.

10 IPS for Telugu states Sujith Pandey, Director, National Police Academy, said that young IPS officers are being trained to face challenges in the form of AI-based crimes, cyber threats, darknet and blockchain technology.

Eenadu 📍 Telangana Oct 16, 5:54 PM
ముంగిట నీటి విపత్తు ఎల్‌నినోతో ఏర్పడిన ప్రకృతి విపత్తును అందరం కలిసి సమైక్యంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జలాశయాల్లో 460 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితుల్లో.. 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.

Flood disaster Chief Minister Revanth Reddy called upon all of us to face the natural calamity caused by El Nino. In the situation where there should be 460 TMC in reservoirs, only 209 TMC is available.

Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.

The ranks of the Jana Sena should join hands for the victory of the alliance All should work together for the success of alliance candidates in local body elections. We won seats in the municipal elections according to the sentiments of the activists.

Eenadu 🏛️ Politics Oct 16, 5:54 PM
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
Translation pending
Eenadu 🏛️ Politics Oct 16, 5:54 PM
సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
Translation pending
Eenadu Oct 16, 5:54 PM
ఒకేలాంటి దుస్తులు ధరించి...
Translation pending
Eenadu Oct 16, 5:54 PM
పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చా...
Translation pending
Eenadu Oct 16, 5:54 PM
దాండియా ఆడేటప్పుడు.. పాదాలు పదిలమిలా!
Translation pending
Eenadu 🇮🇳 National Oct 16, 5:54 PM
వీళ్ల మనసూ అందమైనదే!
Translation pending
Eenadu 🌍 International Oct 16, 5:54 PM
ఇరాన్‌ ‘అణు’చివేతకు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌!
Translation pending
Eenadu 🌍 International Oct 16, 5:54 PM
ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు.. నిందితుడిని కాల్చేసిన స్థానికుడు
Translation pending
Eenadu 🇮🇳 National Oct 16, 5:54 PM
‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు
Translation pending
Eenadu 🇮🇳 National Oct 16, 5:54 PM
తిరంగా మార్చ్‌ వేళ.. పోలీసుల అదుపులో అభిజీత్‌ దీప్కే
Translation pending
Eenadu 🏏 Sports Oct 16, 5:54 PM
బెంగళూరులోనే భువీ పునరాగమనం..
Translation pending
Eenadu 💼 Business Oct 16, 5:54 PM
భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు..!
Translation pending