ఒకేలాంటి దుస్తులు ధరించి...

అసోంలో... దుర్గాపూజ సమయంలో మహిళలు ధరించే వస్త్రధారణే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా అష్టమి, నవమి రోజుల్లో మేఖెలా చాదర్‌ (రెండు ముక్కల చీర లాంటి వస్త్రం)ను అన్ని వయసుల స్త్రీలూ ధరించి పూజా మండపాలకు తరలివస్తారు.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 02:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

అసోంలో... దుర్గాపూజ సమయంలో మహిళలు ధరించే వస్త్రధారణే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా అష్టమి, నవమి రోజుల్లో మేఖెలా చాదర్‌ (రెండు ముక్కల చీర లాంటి వస్త్రం)ను అన్ని వయసుల స్త్రీలూ ధరించి పూజా మండపాలకు తరలివస్తారు. ఆ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా భావించే దీన్ని ముగా, పాట్, ఎరి వంటి అరుదైన పట్టు రకాలతో తయారు చేస్తారు.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Dressing the same...

In Assam...the special attraction is the attire worn by women during Durga Puja. Especially on Ashtami and Navami days, women of all ages wear Mekhela Chadar (a two-piece sari-like cloth) and flock to the puja mandapams.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 02:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

An Som... the attire worn by women during Durga Puja is a special attraction. Especially on Ashtami and Navami days, women of all age groups wear mekhela chadar (a two-piece sari-like garment) and flock to the pooja mandapams. It is considered to be a symbol of the culture and tradition of the state and is made from rare types of silk such as Muga, Pat and Eri.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :