‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Published : 16 Oct 2026 14:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ( Rahul Gandhi) స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈ పర్యటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. అంతేకాదు.. విదేశాంగ మంత్రి జైశంకర్‌ ( S Jaishankar)ను.. పరోక్షంగా ‘రూబియో సిబ్బంది’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

రూబియో (Marco Rubio) పర్యటనపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ గురువారం మాట్లాడారు. తమ విదేశాంగ మంత్రి ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో జైశంకర్‌ పాల్గొంటారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘రూబియో తన సిబ్బందిని ముంబయికి రావాలని ఆదేశించారు. మోదీజీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మీ అధికారులు ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారు. వారికి మీరు వివరించాలేమో..! లేదంటే నన్ను చెప్పమన్నా సరే..!’’ అని కాంగ్రెస్‌ నేత రాసుకొచ్చారు.

  • బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్‌ కౌంటర్‌

మార్కో రూబియో వచ్చేవారం భారత్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల రిలయన్స్‌ యూనిట్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత ముంబయిలోని పలువురు వ్యాపారవేత్తలు, అధికారులతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే జైశంకర్‌-రూబియో భేటీ కూడా ఉండొచ్చని సమాచారం. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయాభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మళ్లీ రక్షణ వలయంలోకి దిల్లీ.. పార్క్‌ మూసివేతపై అత్యవసర విచారణకు సుప్రీం నో Tiranga march: దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ (తిరంగ పతాకాన్ని ఎగురవేయండి) మార్చ్‌ను నిర్వహించనుంది.
  • బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్‌ కౌంటర్‌ Rajnath Singh: దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్‌ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.
  • 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక Girl Throws Toddler from 6th Floor: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి తోసేసింది.
  • బెదిరిస్తే బెదిరిపోం రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి యత్నాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • దిల్లీలో మళ్లీ ఉత్కంఠ! దేశ రాజధాని దిల్లీలో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి రంగం సిద్ధమైంది! స్థానిక కనాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్కు వద్ద శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమైంది.
  • మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • ఇండియా గేట్‌ వద్ద హైడ్రామా దేశ రాజధానిలోని ఇండియా గేట్‌వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఫాంహౌస్‌లో హత్యకు గురైన అంకిత భండారీ కేసులో నిందితుడిగా ఉన్న దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియా గేట్‌వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
  • కొత్త ఓట్ల నమోదు జాతర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్‌) వివాదం, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
  • దేశం విడిచి వెళ్లిపోండి సర్‌ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకుగాను... అమెరికా పౌరసత్వమున్న బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
  • ఈసారి రామ్‌లీలాలో కాక్రోచ్‌ దిష్టిబొమ్మ దహనం దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండగనాడు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఈసారి కాక్రోచ్‌ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
  • దివ్యా మిత్తల్‌ పార్టీ.. జన్‌ నీతి భారత్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ‘జన్‌ నీతి భారత్‌’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
  • ప్రభుత్వ మార్పే మా లక్ష్యం కేంద్రంలోని ప్రభుత్వ మార్పే తమ లక్ష్యమని, మారాలని కోరుకోవడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.
  • సృజనాత్మకత పెరగాలంటే.. మీలో సృజనాత్మకత పెరగాలంటే, ఏ పనీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండటానికి కూడా సమయం కేటాయించుకోండి.
  • కాల్‌లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినా పేరు తెలిసిపోతుంది ఇకపై ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరు రహస్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం 2026 నవంబరు 1 నుంచి కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ సేవను ప్రారంభించాలని టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలను ఆదేశించింది.
  • ర్యాంకు, కేటగిరీ అడగొద్దు విద్యార్థులను వారి పుట్టుక వివరాలు, ప్రవేశ కేటగిరీ, జేఈఈ.. గేట్‌ ప్రవేశ పరీక్షల ర్యాంకుల గురించి అడగొద్దని ఐఐటీ బాంబే వివక్ష వ్యతిరేక మార్గదర్శకాలను జారీ చేసింది.
  • విపక్షాల రంగు బయటపడుతోంది... అధికారం కోసమే నిరసనలు: భాజపా ఎన్నికలు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని విపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని భాజపా ఆరోపించింది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి నిరసనల లక్ష్యమని విమర్శించింది.
  • అన్నీ బాగుంటేనే అనుమతులు దేశవ్యాప్తంగా నేషనల్‌ హైవేలను మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) మరో కీలక ముందడుగు వేసింది.
  • ఉమ్రా యాత్రికులకు మక్కాలో అదనపు కంట్రోల్‌ రూం భారతీయుల సహాయార్థం మక్కాలో అదనపు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని ఇండియన్‌ కాన్సులేట్‌ తెలిపింది.
  • అత్యాచారానికి తోడ్పడిన మహిళా నిందితురాలే సహ నిందితులతో కుమ్మక్కై బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగేందుకు వీలు కల్పించిన మహిళను కూడా ఆ కేసులో ముద్దాయిగా పేర్కొనవచ్చని దిల్లీ హైకోర్టు గురువారం పేర్కొంది.
  • ప్రదర్శనల్లో పాల్గొనకండి, పక్షపాతం చూపకండి భారీ జనసమూహంతో కూడుకున్న ప్రదర్శనల వార్తా సేకరణకు వెళ్లే పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలని, జనసమూహాల ప్రవర్తనలో ప్రతికూల మార్పులు తలెత్తితే పారిపోయేందుకు మార్గాలను ముందే గుర్తించాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) సూచించింది.

English Translation

Rahul's inappropriate comments on Rubio.. Jaishankar who called 'staff'

Eenadu icon
By National News Team Published : 16 Oct 2026 14:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: US Secretary of State Reacting to Marco Rubio's visit to India, Congress leader Rahul Gandhi ( Rahul Gandhi) criticized the Centre. He said that the officials of the Indian Ministry of External Affairs are confused about this visit. Moreover.. External Affairs Minister Jaishankar (S Jaishankar) was indirectly called 'Rubio's staff' and made inappropriate comments. He said that his foreign minister will meet with Indian government officials in Mumbai. It is said that Jaishankar will participate in these meetings. Rahul Gandhi responded to these comments on the platform of 'X'. Rubio ordered his staff to come to Mumbai. Modiji.. Your officials in the Ministry of External Affairs are confused as to what is happening. Can you explain to them..! Otherwise, you can tell me..!'' wrote the Congress leader.

  • We want a 'regime change' like Bangladesh..Rajnath's counter to the opposition

Marco Rubio will be coming to India next week. As part of the tour, the Reliance unit at Jamnagar, Gujarat will be visited. After that, there will be a meeting with many businessmen and officials in Mumbai. It is reported that the Jaishankar-Rubio meeting may also take place in this order. It seems that they are likely to discuss issues like bilateral strategic partnership and mutual cooperation in regional development.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Delhi back in defense circle..Supreme no to urgent inquiry on park closure Tiranga march: The Cockroach Janata Party (CJP) will organize a 'Lehra Do Tiranga' (Fly the Tiranga Flag) march on Friday at the Central Park in Connaught Place, National Capital Delhi.
  • We want a 'regime change' like Bangladesh. Rajnath Singh: Union Defense Minister Rajnath Singh said that democracy does not give any license to create chaos in the country. Girl Throws Toddler from 6th Floor: A shocking incident took place in Maharashtra. A 10-year-old girl pushed an 18-month-old boy from the 6th floor. The Supreme Court has made it clear that it is not appropriate to try to put pressure on the court with political protests and will not accept such attempts.
  • Thrill again in Delhi! The stage is set for another exciting event in Delhi, the capital of the country! The Cockroach Janata Party (CJP) is all set to take out a Tiranga Rally at the Central Park in local Connaught Place on Friday.
  • Reservations do not apply for conversion Supreme Court clarified that Hindus belonging to Backward Classes..are not eligible for BC category reservation benefits after converting to Islam.
  • Hydrama at India Gate A hydra took place at the India Gate in the national capital. The parents of Ankita Bhandari, who was murdered in a farmhouse in Uttarakhand, were detained by the police around 4 am on Thursday morning as they were protesting at the India Gate in Delhi demanding to stop the appointment of Dushyant Kumar Gautam as Governor of Sikkim.
  • New voter registration fair. The Election Commission (EC) has taken a crucial decision in the wake of controversy and opposition concerns over the Special Comprehensive Amendment of Voters List (SIR).
  • Leave the country For participating in the demonstration against Sir... Bollywood actor Imran Khan, who is an American citizen, has been ordered by the police to leave the country.
  • This time, cockroach effigy was burnt in Ramlila. Along with the effigies of Ravana, Kumbhakarna and Meghnath, this time an effigy of a cockroach will also be burnt on the Ramlila ground in the national capital.
  • Divya Mittal Party.. Jan Neeti Bharat Voluntarily retired IAS officer Divya Mittal has started a new innings. It was announced on Thursday that a new political party named 'Jan Neeti Bharat' will be launched.
  • Our aim is to change the government. Supreme Court Senior Advocate Prashant Bhushan has clarified that their goal is to change the government at the center and it is the democratic right of the citizens to want to change.
  • If you want to increase your creativity. No longer is the caller's name a secret. Department of Telecommunications has directed telecom network companies to start calling name presentation service from November 1, 2026.
  • Do not ask for rank, category. IIT Bombay has issued anti-discrimination guidelines not to ask students about their birth details, admission category, JEE, GATE entrance exam ranks. Protests for power: BJP The BJP has accused the opposition leaders of conspiring to change the government at the center without elections. She criticized that the aim of their protests is to seize power.
  • Permissions only if everything is good The National Highways Authority of India (NHAI) has taken another important step towards strengthening the national highways across the country.
  • Additional control room in Makkah for Umrah pilgrims. The Indian Consulate in Jeddah said that an additional control room has been set up in Makkah to help Indians. The Delhi High Court on Thursday said that a woman who connived with her co-accused and facilitated the gang-rape of the victim can also be named as an accused in the case. The Press Council of India (PCI) has advised journalists going to news gatherings of large crowds to be vigilant and identify escape routes in case of adverse changes in crowd behaviour.