‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 16 Oct 2026 05:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఈనాడు, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. పురపాలకశాఖ జారీచేసిన జీవో 251, పంచాయతీరాజ్‌శాఖ ఇచ్చిన జీవో 153, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ నెల 10న జారీచేసిన జీవో 17ను రద్దు చేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. ‘సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్‌ టెస్ట్‌ నిబంధనలను పాటించకుండా బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించారు.

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆధారంగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించకుండానే ఆమోదించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. సరైన డేటాను సేకరించకుండా రిజర్వేషన్లు నిర్ణయించటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోతున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయలేదు. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేశాక కూడా ప్రక్రియను నిలువరించవచ్చు. ఈ విషయంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలో ఉత్తర్వులిచ్చింది’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టు తీర్పులకు లోబడే రిజర్వేషన్ల నిర్ణయం: ఏజీ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. పిల్‌కు విచారణార్హత లేదు. కేవలం సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశామనే పిటిషనర్‌ వాదనల్లో వాస్తవం లేదు. ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అందులోని సూచనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా జీవోలు జారీచేశాం. పిల్‌ను కొట్టేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సమయంలో అవరోధాలు ఏర్పడినప్పుడు ఎన్నికల అధికారులను ఆశ్రయించవచ్చని అభ్యర్థులకు హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల వినతులపై నామినేషన్ల గడువు ముగిసేలోపు తగిన ఉత్తర్వులు జారీచేయాలని అధికారులకు సూచించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.కిరణ్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ప్రాదేశిక, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలుకు సాధారణ నామినేషన్‌ కేంద్రాలకు అదనంగా ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద ఒక్కో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. బుధవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎవరికైనా అవరోధం కలిగితే సంబంధిత ఎన్నికల అధికారిని ఆశ్రయించవచ్చని చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నామినేషన్‌ కేంద్రం ఏర్పాటుకు నిబంధనలు అనుమతించబోవన్నారు. బుధవారం ఈ వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.

నామినేషన్ల దాఖలు వ్యవధిని పెంచాలని వ్యాజ్యం

నామినేషన్ల దాఖలు వ్యవధిని ఆరు రోజులకు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అభ్యర్థులకు సకాలంలో నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు జారీచేసేలా అధికారులు, ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు. గురువారం కోర్టు ప్రారంభం కాగానే పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమేశ్‌చంద్ర స్పందిస్తూ.. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి స్పందిస్తూ.. శుక్రవారం విచారణ జరుపుతామన్నారు.

ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రాష్ట్రవ్యాప్తంగా వారిపై నమోదైన కేసుల వివరాలను వెంటనే ఇచ్చేలా పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆయన తరఫు న్యాయవాది ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. శుక్రవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
  • కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.
  • సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
  • అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.
  • ఆకాంక్షలు, విజయాలకు చిరునామా ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది.
  • బ్యాంకింగ్‌ వ్యవస్థకు వెన్నెముక గ్రామీణ మహిళలు గ్రామీణ మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు.
  • స్త్రీ శక్తితోనే సర్వతోముఖాభివృద్ధి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజసిద్ధ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వస్తువులను సరస్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.
  • శ్రీవారి వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం...
  • విదేశీ నిపుణులకు ‘డయాఫ్రం వాల్‌ డాక్యుమెంట్‌’ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి ప్యానళ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై 36 పుస్తకాలతో సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను విదేశీ నిపుణుల బృందానికి అధికారులు గురువారం సమర్పించారు.
  • మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ బైక్‌ ర్యాలీ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకునేలా తలపెట్టిన ‘జాతీయ ద్విచక్ర వాహనాల ర్యాలీని (నేషనల్‌ మోటర్‌ సైకిల్‌ ర్యాలీ) డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
  • శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • స్కందమాతగా భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 
  • ఉపాధి కల్పిస్తున్నా.. బీటెక్‌ వైపే మొగ్గు! పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నా చాలా మంది వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
  • ధనలక్ష్మీ.. నమోస్తుతే! దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి మాత గురువారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • 36 వేల మెగావాట్లు @ 2036 రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాల దృష్ట్యా 2036 నాటికి కనీసం 36 వేల మెగావాట్ల సరఫరా నెట్‌వర్క్‌ అవసరం ఉంటుందని ఏపీ ట్రాన్స్‌కో అంచనా వేసింది.
  • ఇక జగన్‌ చంచల్‌గూడ జైలుకే: వర్ల రామయ్య అక్రమాస్తుల కేసుల రోజు వారీ విచారణ, మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో వైకాపా అధినేత జగన్‌కు ఇక చంచల్‌గూడ జైలే గతి అని తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు.
  • వినుకొండ-మ గుంటూరుహైవే విస్తరణకు రూ.3,476 కోట్లు అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి-544డీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 85.9 కి.మీ. 4 వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ సిద్ధమైంది.
  • దుర్గమ్మకు స్వర్ణ కిరీటం బహూకరణ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు దాత రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని గురువారం బహూకరించారు.
  • భళా.. కోల్‌కతా కళ! విజయవాడలో పటమట మేరీస్టెల్లా ఆడిటోరియంలో మినిస్టరీ ఆఫ్‌ టెక్స్‌టైల్, ఇండియన్‌ హ్యండీక్రాఫ్ట్, లేపాక్షి ఆధ్వర్యంలో గాంధీ శిల్ప బజార్‌ నిర్వహిస్తున్నారు.
  • విపంచి.. ఔరా అనిపించి! సూక్ష్మ వస్తువుల తయారీతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన కళాకారుడు తాళాబత్తుల సాయి.. వేలి గోటిపై అమరే సూక్ష్మ వీణను తయారు చేసి అబ్బురపరిచారు.

English Translation

PIL to stop 'local' election process

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 16 Oct 2026 05:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

Today, Amaravati: Dr. CH Ravikumar of Alapadu of Guntur District Chunduru Mandal has filed a PIL in the High Court that the BC reservations provided in the 'local' elections are not in accordance with the Supreme Court orders. GEO 251 issued by the Municipal Administration Department, GEO 153 issued by the Panchayat Raj Department and GEO 17 issued on 10th of this month while approving the report of the dedicated commission were requested to be cancelled. Advocate Vivekananda Virupaksha made arguments on behalf of the petitioner in the hearing held on Thursday. Reservations have been decided for BCs without following the rules of triple test imposed by the Supreme Court. Based on the comprehensive family survey data, a dedicated commission led by retired IAS officer Rajiv Ranjan Mishra has given a report to the state government. The report was not released by the government. BC approved the reservations without receiving any objections from the people. SC, ST and BC categories are suffering due to reservation being decided without proper data collection. Reservations were not finalized as per the orders of Supreme Court and High Court. So even after issuing the election notification, the process can be stopped. It was brought to the attention of the court that the three-judge bench of the Supreme Court had previously ordered on this matter.

Reservation decision subject to court rulings: AG

Advocate General (AG) Dhammalapati Srinivas argued on behalf of the state government. The election notification has already been issued. Courts cannot interfere at this stage. The Supreme Court has said this. PIL is not maintainable. There is no truth in the contentions of the petitioner that the reservation was finalized only on the basis of the data collected in the comprehensive family survey. We have taken other factors into consideration. The government accepted the report of the dedicated commission. According to the instructions, the judgments of the Supreme Court and the High Court, the total reservation has not exceeded 50 percent. Pop the pill' he appealed. A bench consisting of Chief Justice Lisa Gill and Justice Challa Gunaranjan has announced that it is reserving judgment after arguments from both sides.

Today, Amaravati: The High Court has made it clear to the candidates that they can approach the election officials in case of obstacles during the filing of nominations in the local body elections. It directed the authorities to issue appropriate orders on the pleas of the candidates before the deadline for nominations. Judge Justice M. Kiranmayi gave an order to this effect on Thursday. Vaikapa State General Secretary Lella Appireddy has filed a lawsuit in the High Court seeking an order to set up a special center at the election authorities of the respective districts in addition to the regular nomination centers for filing nominations during regional and municipal elections. In the hearing held on Wednesday, AG Dammalapati Srinivas on behalf of the state government and advocate N. Ashwani Kumar on behalf of the State Election Commission (SEC) heard arguments. He said that if anyone faces any obstacle during the filing of nominations, they can approach the concerned election officer. The regulations will allow the establishment of a special nomination center in the district center. Arguments on the lawsuit ended on Wednesday. The judge delivered the verdict on Thursday.

Lawsuit to extend nomination filing period

Bharat Chaitanya Yuvajana Party (BCYP) President Bode Ramachandra Yadav has filed a lawsuit in the High Court seeking an order to the State Election Commission to extend the nomination filing period to six days. They requested the authorities to direct the SEC to issue no-dues and caste certificates to the candidates on time. When the court started on Thursday, Umeshchandra, the lawyer for the petitioner, responded. Judge Justice Kiranmayi responded that the inquiry will be held on Friday.

On the request of the candidates who want to stand in the election ring, Vaikapa State General Secretary Lella Appireddy filed a petition in the High Court on Thursday to order the police and the State Election Commission to immediately provide the details of the cases registered against them across the state. His lawyer requested an urgent inquiry into the case. Justice V. Sujatha said that the hearing will be held on Friday.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Houses for Chakachaka Polavaram evacuees Along with the construction of the Polavaram project, the government is also running the work of the colony for the displaced. All should work together for the success of alliance candidates in local body elections. We won seats in the municipal elections according to the sentiments of the activists. As part of Tirumala Navratri Brahmotsavam, Sarvabhupala Vahanaseva was held grandly on Thursday night.
  • How did you collect so much money? Enforcement Directorate (ED) officials questioned Devi Reddy Sivashankar Reddy, a key accused in the murder case of former minister YS Vivekananda Reddy, on Thursday. The pair of Prime Minister Narendra Modi and Chief Minister Chandrababu Babu is driving development in the state.
  • Rural women are the backbone of the banking system. If rural women are given adequate opportunities, they will grow into entrepreneurs and provide employment to hundreds of families. 1,500 women entrepreneurs from all over the country exhibited handicrafts, handlooms, natural food products and organic products at the Saras Mela.
  • High Court Judge at Srivari Vahanaseva High Court judge Justice B. Krishnamohan along with family members on Thursday...
  • 'Diaphragm Wall Document' for foreign experts Officials on Thursday submitted a document prepared with 36 books to a group of foreign experts on construction of new diaphragm wall in Polavaram project, installation of panels and other issues.
  • Long bike rally against drugs DGP Harishkumar Gupta flagged off the 'National Motorcycle Rally' at the police headquarters in Mangalagiri on Thursday to mark National Unity Day and reach Ektanagar in Gujarat by 31st of this month. As part of Dussehra Sharannavaratri celebrations, Jaganmata Durgamma Srilalitha Tripura appeared to the devotees on Indrakiladri in Vijayawada on Thursday.
  • Bhramarambadevi as Skandamata. The Sharannavaratri mahotsavam is going on in Srisaila Mahakshetra. 
  • Providing employment.. Lean towards BTech! The students who are completing their polytechnic diploma are getting jobs but many of them are not interested in joining them.
  • Dhanalakshmi. Goddess Vasavi Kanyakaparameshwari Mata, who was enshrined in Thyagaraja mansion in Bhimavaram, West Godavari district, appeared to the devotees in the form of Dhanalakshmi on Thursday as part of the Devi Sarannavaratri mahotsavam.
  • 36 thousand megawatts @ 2036 AP Transco has estimated that a supply network of at least 36,000 megawatts will be required by 2036 in view of the electricity needs in the state.
  • Jagan to Chanchalguda Jail: Varla Ramaiah TEDEPA MLC Varla Ramaiah said that Chanchalguda Jail is the destiny of VYKPA chief Jagan as the investigation of illegal property cases, liquor scam and Viveka's murder case is speeding up. 85.9 km from Vinukonda to Guntur on Anantapur-Guntur National Highway-544D. DPR ready for 4-row widening project.
  • Golden crown for Durgamma A gold crown worth Rs.75 lakh was presented to Jaganmata Durgamma on Indrakiladri on Thursday.
  • Bhala.. Kolkata Art! Gandhi Shilpa Bazaar is organized under the auspices of Ministry of Textile, Indian Handicraft, Lepakshi at Patamata Maristella Auditorium in Vijayawada. An artist from Peddapur, Kakinada district who has earned a place in the Guinness Book of World Records for making miniature objects, Talabatthula Sai, made a miniature veena that hangs on the knuckle of a finger and dazzled.