
కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి

- A
- A+
- A++
ఈనాడు, అమరావతి: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు సాధించాం. ఇక ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి’ అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గురువారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీలోని వివిధ కమిటీల నాయకులతో పవన్ సమావేశమయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం సాధించడం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరుగుతున్నందున లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం చర్చించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, నాయకులు టి.శివశంకర్, పెండెం దొరబాబు, చిల్లపల్లి శ్రీనివాస్, వేములపాటి అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 04:56 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
- పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
- ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
- ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్ సీహెచ్ రవికుమార్ హైకోర్టులో పిల్ వేశారు.
- ప్రగతి సారథులు మహిళలే ‘స్వయం సహాయక సంఘాలు ఊహించని రీతిలో విస్తరించాయి. గ్రామీణ జీవన విధానాన్ని సమూలంగా మారుస్తూ, దేశ సమగ్రాభివృద్ధికి వెలకట్టలేని సేవలందిస్తున్నాయి.
- నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే.. ఆ కుటుంబం పైకొస్తుంది.. స్త్రీలు అభివృద్ధి చెందితే.. దేశం పురోగమిస్తుంది.
- రాష్ట్రపతికి మంగళగిరి చేనేత చీర,ఏటికొప్పాక కళాకృతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విజయవాడలోని నోవోటెల్ హోటల్లో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
- చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
- సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
- అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.
- ఆకాంక్షలు, విజయాలకు చిరునామా ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది.
- బ్యాంకింగ్ వ్యవస్థకు వెన్నెముక గ్రామీణ మహిళలు గ్రామీణ మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు.
- స్త్రీ శక్తితోనే సర్వతోముఖాభివృద్ధి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజసిద్ధ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వస్తువులను సరస్ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.
- శ్రీవారి వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం...
- విదేశీ నిపుణులకు ‘డయాఫ్రం వాల్ డాక్యుమెంట్’ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి ప్యానళ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై 36 పుస్తకాలతో సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను విదేశీ నిపుణుల బృందానికి అధికారులు గురువారం సమర్పించారు.
- మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ బైక్ ర్యాలీ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకునేలా తలపెట్టిన ‘జాతీయ ద్విచక్ర వాహనాల ర్యాలీని (నేషనల్ మోటర్ సైకిల్ ర్యాలీ) డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
- స్కందమాతగా భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
- ఉపాధి కల్పిస్తున్నా.. బీటెక్ వైపే మొగ్గు! పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నా చాలా మంది వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
- ధనలక్ష్మీ.. నమోస్తుతే! దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి మాత గురువారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
English Translation

Jana Sena must join ranks for coalition victory

- A
- A+
- A++
Eenadu, Amaravati: ‘local All should work together for the success of alliance candidates in the organization elections. We won seats in the municipal elections according to the sentiments of the activists. Janasena leader and Deputy Chief Minister Pawan Kalyan directed the party leaders to focus on the conduct of elections. On Thursday, Pawan met the leaders of various committees of the party at the Janasena headquarters in Mangalagiri. They were explained about the precautions to be taken by the party in Corporations, Municipalities and Nagar Panchayat elections. There was a discussion on issues such as achieving coordination among the leaders of the alliance and filing of nominations. They also discussed the precautions to be taken during counting as elections are being conducted with ballot papers instead of EVMs. Ministers Nadendla Manohar, Kandula Durgesh, former minister Kothapalli Subbarayudu, leaders T. Sivashankar, Pendem Dorababu, Chillapalli Srinivas, Vemulapati Ajaykumar and others participated.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 04:56 ISTNote:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
The process of adjustment of seats between the alliance parties in the urban local body elections ended in a cordial atmosphere.
Nominations will be received from 11 am on Friday morning in 100 towns, municipal bodies and city panchayats in the state.