Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 22, 8:58 AM
ఆనంద హేలాపురి మనసులను మైమరపించిన పాటలతో.. తనువును ఊపేసిన నృత్యాలతో.. రంగు రంగుల దీపాల కాంతుల్లో.. హేలాపురి వాసులు ఆనంద డోలికల్లో మునిగారు.

Ananda Helapuri With songs that mesmerized the minds.. with dances that swayed the soul.. in the lights of colorful lamps.. the people of Helapuri were immersed in joy.

Eenadu Dec 22, 8:58 AM
వహ్వా.. వియత్నాం రుచులు..! నగరవాసులకు వియత్నాం రుచులు పరిచయం చేస్తున్నారు పలువురు యువత. తక్కువ మందితో డైనింగ్‌ టేబుల్‌ ఏర్పాటు చేసి స్వయంగా వడ్డిస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు.

Wow.. the flavors of Vietnam..! Many young people are introducing the flavors of Vietnam to the city dwellers. A dining table is set up with few people and they are serving themselves. For this, they are inviting through social media like Facebook and Instagram.

Eenadu Dec 22, 8:58 AM
ఈఎస్‌ఎల్‌ క్రీడా సంబరానికి సై తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ ప్రజెంట్స్‌ ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌’ (ఈఎస్‌ఎల్‌)-2025కు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఈఎస్‌ఎల్‌’ పండగకు సమయం ఆసన్నమైంది.

Psy for ESL sports celebration The stage is set for 'Enadu Sports League' (ESL)-2025, presented by 'Dhanik Bharat Educational Institutions', which has created a new history in college sports of Telugu states. The time has come for the 'ESL' festival which aims to bring out the talents in cricket.

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
తగాదాలు ‘రాజీ’నామా.. అనుబంధాలు రాసిన వీలునామా! కలసి ఉంటే కలదు సుఖం అంటారు. ప్రేమాప్యాయతలు ఉన్న కుటుంబంలో అనుబంధాలు వెల్లివిరుస్తాయి అంటారు. ఆ విషయం మరిచిన అన్నదమ్ములు వారసత్వ ఆస్తి కోసం తగాదా పడ్డారు.

Fights are a 'compromise' name.. a will written by appendages! If it is together, it is called happiness. It is said that in a family where there are love interests, attachments flow. Forgetting that, the brothers fought over the inherited property.

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అత్యధిక మెజారిటీతో 200 కంటే (డీలిమిటేషన్‌ అయితే) ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేపడతామని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

We will win more than 200 seats this time: Sajjala Ramakrishna Reddy Vaikapa state coordinator Sajjala Ramakrishna Reddy stated that this time in the state election, they will win more than 200 seats (if delimitation) with a huge majority and take power.

Eenadu 🇮🇳 National Dec 22, 8:58 AM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/12/2025) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Today's Rasi Results.. 12 Rasi Results are as... (22/12/2025) How is it for any zodiac sign today? Today's horoscope details given by Dr. Shankaramanchi Sivasai Srinivas..

Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

'Arbitrage' debts taken out by usury The businessman, who interceded and pleaded with his acquaintances, finally committed suicide along with his wife, unable to stop the harassment of the creditors.

Eenadu Dec 22, 8:58 AM
పిల్లల భవిష్యత్తుకోసం రైల్వే కూలీగా ..

Railway labor for the future of children.

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Chief Minister Revanth Reddy in an interview with reporters

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
సర్కారుపై విరుచుకుపడిన మాజీ సీఎం కేసీఆర్‌

Ex-CM KCR who lashed out at the government

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, నిర్వహణకు కసరత్తు

Exercise for the construction and maintenance of Srivari temples abroad

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7 ఎకరాలు మాయం

7 acres in the name of his wife Saubhagyamma were destroyed

Eenadu 🏏 Sports Dec 22, 8:58 AM
తొలి టీ20లో శ్రీలంకపై భారత్‌ ఘనవిజయం

India won the first T20 against Sri Lanka

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
తగ్గనున్న 132 కి.మీ. దూరం

132 km to be reduced. the distance

Eenadu 🎬 Entertainment Dec 22, 8:58 AM
కథానాయికలంతా కళ్లముందుకొచ్చారు

All the heroines appeared

Eenadu 🎬 Entertainment Dec 22, 8:58 AM
ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్‌

Another surprise along with the trophy

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
వివిధ జిల్లాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలివీ..

Details of minimum temperatures recorded in various districts.

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
ఇక్కడ ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు

Free education, accommodation and food facilities here

Eenadu 🇮🇳 National Dec 22, 8:58 AM
ఇది ప్రమాదమా? ఐఎస్‌ఎస్‌కు ముప్పుందా?

Is it an accident? Is there a threat to ISS?

Sakshi Dec 22, 8:56 AM
శతాబ్ది ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం

Invitation to the CM to come to the centenary celebrations