Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 22, 8:58 AM
ఎలా గుర్తించాలి? కొంతకాలంగా అమర్‌ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్నేహితుడు సంపత్‌ గమనించి, ఏమైందని అడిగాడు. అమర్‌ నెమ్మదిగా మనసులోని మాట చెప్పాడు. ‘నా కొలీగ్స్‌ ఉద్యోగంలో వేగంగా ఎదుగుతున్నారు. చదువులో నేను వారికన్నా మెరుగ్గా ఉండేవాణ్ని.

How to identify? Amar's face has been showing worry for some time now. His friend Sampath notices and asks what happened. Amar slowly spoke his mind. My colleagues are growing fast in their jobs. I was better than them in studies.

Eenadu Dec 22, 8:58 AM
ప్రైవేటు పరిశోధనకు సర్కారీ దన్ను కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, సింథటిక్‌ బయాలజీ వంటి అధునాతన సాంకేతికతలే 21వ శతాబ్దిలో అభివృద్థికి చోదక శక్తులు. వీటిలో రాణించాలంటే ఆర్‌అండ్‌డీకి పెద్దపీట వేయాలి. ముఖ్యంగా సృజనశీలురను నియమించి, వారికి భారీగా నిధులూ, వసతులను కేటాయించాలి.

Government funding for private research Advanced technologies such as artificial intelligence, quantum computing, semiconductors and synthetic biology are the driving forces for development in the 21st century. To excel in these, R&D should be given a lot of attention. In particular, Srijanasilura should be appointed and huge funds and facilities should be allotted to them.

Eenadu 🌍 International Dec 22, 8:58 AM
పన్ను విధానాల్లో మార్పే విరుగుడు ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తగ్గడం లేదు. వివిధ దేశాలు, ధనికులు పేదలు, స్త్రీపురుషులు, విద్య, ఆరోగ్యం.. అన్నింట్లోనూ అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ అసమానతలను పెంచి పోషించేలా ఉందని పారిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సీనియర్‌ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ లుకాస్‌ ఛాన్సల్‌ పేర్కొన్నారు.

Antidote to changes in tax regimes Economic inequality in the world is not decreasing. Different countries, rich and poor, men and women, education, health. Professor Lucas Chancel, a senior economist at the Paris School of Economics, stated that the global economy tends to increase these inequalities.

Eenadu Dec 22, 8:58 AM
సర్వీస్‌ కమిషన్లను సంస్కరించాల్సిందే! తమ మంచీచెడూ చూసుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం మీదే ఒక సమాజ పురోగతి ఆధారపడి ఉంటుంది. సామాన్య జనంలో ఆ విశ్వాసాన్ని కల్పించడంలో ప్రభుత్వాధికారులదే కీలక భూమిక. పాలకులు, పౌరుల మధ్య వారు వారధులుగా నిలుస్తూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులకు చేర్చడానికి కృషి చేయాలి.

Service commissions should be reformed! The progress of a society depends on the trust people have in the institutions that are in place to look after their welfare. Government officials play a key role in creating that confidence in the common people. They should stand as bridges between the rulers and the citizens and strive to bring the fruits of welfare and development to the deserving.

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌ తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను త్వరలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు.

Soon SIR in Telangana too Central Election Commissioner (CEC) Gyanesh Kumar has said that the Special Comprehensive Amendment (SIR) will be conducted in Telangana soon.

Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
కేసీఆర్‌ పదేళ్ల పాలనలోనే రాష్ట్రానికి అన్యాయం పదేళ్ల కేసీఆర్‌ పాలనలోనే నదీ జలాల హక్కులు, నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Injustice to the state during KCR's ten-year rule Irrigation and Civil Supplies Minister Uttam Kumar Reddy has expressed his anger that the state has been unjustly treated in terms of river water rights, water usage and construction of projects during the ten years of KCR's rule.

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
బీసీలు, మహిళలకు పెద్దపీట తెలుగుదేశం పార్టీ.. లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని ఆదివారం ప్రకటించింది. 25 లోక్‌సభ స్థానాలకు ఐదుచోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది.

BCs, especially for women The Telugu Desam Party announced the president and general secretaries of the Lok Sabha constituencies on Sunday. Of the 25 seats in the Lok Sabha, five women have been appointed as presidents.

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
రెవెన్యూ దస్త్రమా.. ‘డిస్కస్‌’! ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేతో సమస్య మొదలైంది.

Revenue data.. 'discuss'! The problem started with the resurvey undertaken during the Vaikapa government in East Naidupalem of Tanguturu mandal of Prakasam district.

Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
గంటకు రూ.8.54 లక్షల దోపిడీ.. క్షణాల్లో వందల ఖాతాల్లోకి సొత్తు మళ్లింపు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీలో సగటున ప్రతి గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.751.40 కోట్లు కొల్లగొట్టారు.

Extortion of Rs.8.54 lakhs per hour.. Transfer of assets into hundreds of accounts in seconds Cyber criminals are on the rise. An average of Rs 8.54 lakh is being looted every hour in AP. Rs.751.40 crores have been looted since January this year.

Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
పల్నాడు జిల్లాలో ఘోరం.. అన్నదమ్ముల దారుణహత్యపల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు.

Horrific murder in Palnadu district. The brothers were hacked to death by their rivals.

Eenadu 💼 Business Dec 22, 8:58 AM
ఎలాన్‌ మస్క్‌ సంపద 749 బిలియన్‌ డాలర్లు డెలావేర్‌ సుప్రీంకోర్టు 139 బిలియన్‌ డాలర్ల (రూ.12.51 లక్షల కోట్ల) విలువైన టెస్లా స్టాక్‌ ఆప్షన్లను పునరుద్ధరించడంతో పాటు, 2018లో ఎలాన్‌ మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల (రూ.4.95 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీకి అనుకూలంగా తీర్పు వెలువరించడంతో.. ఆయన సంపద విలువ ఏకంగా 749 బి.డాలర్ల (రూ.67.41 లక్షల కోట్ల)కు చేరింది.

Elon Musk's wealth is 749 billion dollars After the Delaware Supreme Court reinstated Tesla stock options worth $139 billion (Rs 12.51 lakh crore) and ruled in favor of Elon Musk's $55 billion (Rs 4.95 lakh crore) salary package announced in 2018, his wealth has risen to $749 billion (Rs 67.41 lakh crore).

Eenadu 💼 Business Dec 22, 8:58 AM
ఎస్‌ఎంసీ బిల్లుతో సెబీ అధికారాలకు కళ్లెం మార్కెట్‌ వర్గాలకు నియంత్రణపరమైన ఇబ్బందులు తగ్గించే ప్రతిపాదనలను సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ (ఎస్‌ఎంసీ) బిల్లులో ప్రభుత్వం చేసింది.

Sebi's powers are curtailed with the SMC bill In the Securities Markets Code (SMC) Bill, the government has made proposals to reduce regulatory difficulties for market segments.

Eenadu 💼 Business Dec 22, 8:58 AM
ఏఐ భవిష్యత్తుకు మేధస్సు, నైపుణ్యాలే కీలకంకృత్రిమ మేధ (ఏఐ)లో భారీ మార్పులు వస్తున్న నేపథ్యంలో అవధుల్లేని మేధస్సు, మానవ పర్యవేక్షణలోని ‘డిజిటల్‌ సహోద్యోగులు’, నైపుణ్యాల కొనసాగింపు వంటివి రక్షణగా నిలుస్తాయని మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు (ఇండియా, దక్షిణాసియా) పునీత్‌ చందోక్‌ అభిప్రాయపడ్డారు.

Intelligence and skills are the key to the future of AI In the background of massive changes in artificial intelligence (AI), limitless intelligence, human-supervised 'digital colleagues' and continuity of skills will stand as protection, says Microsoft President (India, South Asia) Puneet Chandok.

Eenadu 🏏 Sports Dec 22, 8:58 AM
ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది.

Tollywood Pro League from February 13 The Tollywood Pro League (TPL) cricket tournament in which film celebrities will participate will be held from February 13 at the Uppal Stadium in Hyderabad.

Eenadu 🏏 Sports Dec 22, 8:58 AM
ఫైనల్లో భారత్‌ బోల్తా యువ భారత్‌ బోల్తా కొట్టింది. అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ ఆరంభం నుంచి అదిరే ప్రదర్శన చేసిన జట్టు.. తుది మెట్టుపై చతికిల పడింది.

India lost in the final Yuva Bharat is overturned. The team that has performed the same since the beginning of the Under-19 Asia Cup ODI tournament, has squatted on the final step.

Eenadu 🎬 Entertainment Dec 22, 8:58 AM
పంచభూతాల్ని శాసిస్తుంది ‘శంబాల’ చిత్రంతో క్రిస్మస్‌ బరిలో అలరించనున్నారు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని యుగంధర్‌ ముని తెరకెక్కించారు. అన్నభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు.

It rules the five planets Adi Saikumar will entertain in the Christmas circle with the film 'Shambala'. Yugandhar Muni directed this movie in which he played the hero. Produced by Annabhimoju and Mahidhar Reddy.

Eenadu 🎬 Entertainment Dec 22, 8:58 AM
మా అంచనాల్ని నిజం చేసే ఈషా ఈ ఏడాది తాము విడుదల చేసిన ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమాల తరహాలోనే ‘ఈషా’ తమ అంచనాల్ని తప్పక నిజం చేస్తుందన్నారు వంశీ నందిపాటి, బన్నీ వాస్‌.

Esha makes our expectations come true Vamsi Nandipati and Bunny Vaas said that 'Esha' will fulfill their expectations just like the films 'Little Hearts' and 'Raju Weds Rambai' released this year.

Eenadu Dec 22, 8:58 AM
ధమాకాకు సిద్ధం! కళాశాల కుర్రాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రెజెంట్స్‌ ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2025’ క్రికెట్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది.

Prepare for a blast! The time has come for the much awaited 'Dhanik Bharat Educational Institutions Presents Eenadu Sports League-2025' cricket tournament for the college boys.

Eenadu Dec 22, 8:58 AM
ఇదేం చలిరా బాబు..! నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రిపూట శివార్లు చలికి గజగజ వణుకుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

This is Chalira Babu..! Cold weather continues in the city. At night the suburbs are shivering with cold. Five or six degrees less than normal.

Eenadu Dec 22, 8:58 AM
పునర్విభజన.. సేవలు ఏకరీతిన గ్రేటర్‌ నగరం శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలుపుకొని బృహత్‌ నగరంగా మారింది. 150 వార్డులు కాస్త 300కి పెరిగాయి. దీని వెనక శాస్త్రీయ కసరత్తు జరిగిందని అధికారులు అంటున్నారు. 

Redistribution.. services uniform The Greater City has become a Greater City by incorporating the Suburban Municipalities and Corporations. 150 wards have increased to 300. Officials say that a scientific exercise was done behind this.