Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఐపీఎస్‌లు ఏఐ ఆధారిత నేరాలు, సైబర్‌ ముప్పు, డార్క్‌నెట్, బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత రూపంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా యువ ఐపీఎస్‌ అధికారుల్ని తీర్చిదిద్దుతున్నట్లు జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సుజిత్‌ పాండే తెలిపారు.

10 IPS for Telugu states Sujith Pandey, Director, National Police Academy, said that young IPS officers are being trained to face challenges in the form of AI-based crimes, cyber threats, darknet and blockchain technology.

Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.

The ranks of the Jana Sena should join hands for the victory of the alliance All should work together for the success of alliance candidates in local body elections. We won seats in the municipal elections according to the sentiments of the activists.

Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
పిడుగులా.. అలా.. అలా..!
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
అప్పటి వరకు పెద్దిరెడ్డి, మిథున్‌ను జైల్లో పెట్టాలి: రామచంద్రయాదవ్‌అన్నమయ్య జిల్లా పుంగనూరులో దాడులకు వైకాపా (YSRCP) నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమే కారణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ (Ramachandra Yadav) ఆరోపించారు.
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 16, 5:54 PM
అన్నమయ్య జిల్లాలో వైకాపా-తెదేపా రాళ్లదాడి.. వాహనాలకు నిప్పు
Translation pending
Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
సీట్ల సర్దుబాటు అంశం.. చంద్రబాబుతో మంత్రుల చర్చలు

The subject of adjustment of seats.. Ministerial discussions with Chandrababu

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
మద్యం రవాణా టెండర్ల కేసు.. రెండోరోజు కారుమూరి సునీల్‌ విచారణ

Liquor transport tenders case.. Karumuri Sunil's trial on the second day

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.

After the negotiations of the coalition parties The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Jana Sena is likely to contest in four municipal corporations, 20 to 24 municipal councils and three to four city panchayats.

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.

Negotiations are successful.. Competition to meet "Discussions between Telugu Desam and Janasena in local body elections have been successful. There are no mistakes between us.

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
విచ్ఛిన్నకర శక్తులతో జగన్‌ చేతులు కలిపారు: పీవీఎన్‌ మాధవ్‌

Jagan joined hands with disruptive forces: PVN Madhav

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 5:46 PM
డిజిటల్‌ గ్రాండ్‌ పేరెంటింగ్‌ వైపు అడుగులు

Steps towards digital grandparenting

Eenadu 📍 Andhra Pradesh Oct 12, 10:07 AM
మంచి రోడ్లు వచ్చాయి.. అన్నీ బాగుపడుతున్నాయి: చిరంజీవి

Good roads have come.. Everything is getting better: Chiranjeevi

Eenadu 📍 Andhra Pradesh Oct 12, 10:07 AM
నేడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, మాధవ్‌ భేటీలో రానున్న స్పష్టత

Chandrababu, Pawan Kalyan and Madhav will meet today

Sakshi 📍 Andhra Pradesh Oct 12, 9:38 AM
హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో రూ.2 లక్షలు.. ఎలా పొందాలంటే?

How to get Rs. 2 lakh in hit and run cases?

Sakshi 📍 Andhra Pradesh Oct 12, 9:21 AM
మగ కచిడి చేప రూ.80 వేలు

Male catfish Rs.80 thousand

Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
అభివృద్ధి ఫలాలు అందరికీ ‘తెదేపా, భాజపా, జనసేన కూటమి కేవలం ఎన్నికల కోసం ఏర్పడలేదు. రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలకటానికి, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించటానికి కంకణం కట్టుకుంది.

The fruits of development are for all The TDP, BJP and Jana Sena alliance was not formed just for elections. To usher in a new chapter in the development of the state, the bracelet is tied to provide the fruits of development to everyone.

Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
జయహో బీసీ రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం.. పాలనలో వారికి సింహభాగం కల్పించే చరిత్రాత్మక నిర్ణయం.. వైకాపా ప్రభుత్వ అహంకార ధోరణితో కోల్పోయిన 16వేలకు పైగా స్థానిక సంస్థల పదవులను తిరిగి బీసీలకు కట్టబెట్టే సందర్భం.. వీటన్నింటికీ శాసనసభ వేదికైంది.

Jaiho BC Appropriate justice for the backward classes who are more than half of the population of the state.. A historic decision to give them a lion's share in governance.. An occasion to return more than 16,000 posts of local bodies that were lost due to the arrogance of the Vaikapa government.

Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
‘ఏపీపీఎస్సీని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది’

'APPSC has been corrupted by the Vaikapa government'