చర్చలు సఫలం.. కలిసే పోటీ

- A
- A+
- A++

ఈనాడు, అమరావతి: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు. 2024 శాసనసభ ఎన్నికల్లో కూటమిగా ఎలా పోటీ చేశామో అదే రీతిలో పోటీ చేస్తాం. అప్పటి కన్నా మించి మెజారిటీ సాధిస్తాం’ అని జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం రాత్రి జనసేన విప్ పి.హరిప్రసాద్, మరో నేత పెండెం దొరబాబుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.
‘గెలుపే ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. ఏ నిష్పత్తి అన్నది ముఖ్యం కాదు. రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా పోటీ ఉంటుంది. ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది రెండ్రోజుల్లో ప్రకటిస్తాం. కూటమి అభ్యర్థుల పేర్లతో ఉమ్మడి జాబితాను రెండ్రోజుల్లో వెల్లడిస్తాం’ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘మా చర్చలు పూర్తయ్యాయి. 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఓటు వేసి గెలిపించారు. కూటమిగా ఉండాలని ప్రజలు ఓటు వేసి గెలిపించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు. వారికి గొడవ పడుతున్నామనే భావన కలగకూడదు. ఇప్పుడే కాదు 2029 ఎన్నికల్లోనూ కూటమి ఇలాగే కలిసి పోటీ చేస్తుంది’ అని బొలిశెట్టి అన్నారు.
‘ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఏం చెప్పారో ఆ ప్రకారమే జనసేన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా సీట్ల సర్దుబాటు పూర్తయింది. జనసేన క్యాడర్‌ను సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు మాట్లాడుకున్నారు. వారి ఆలోచన ప్రకారమే సీట్లు ఖరారయ్యాయి. మా కార్యకర్తలు ఆశించిన రీతిలో సంతృప్తికరంగా చర్చలు ముగిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని చిల్లపల్లి శ్రీనివాస్ అన్నారు.
‘మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తున్నాయి. 2024 కన్నా కూటమి మంచి స్టైక్ రేటు సాధిస్తుంది. వైకాపా తుడిచిపెట్టుకుపోతుంది’ అని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అభిప్రాయపడ్డారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పవన్‌కల్యాణ్ నిర్ణయం అభినందనీయం: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యాలను మెరుగుపరచాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయం అభినందనీయం.
- కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పచ్చజెండా కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ(మోకా) ‘సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్’ జారీచేసింది. వీటి డీపీఆర్‌ల తయారీకి అనుమతులిచ్చింది.
- ఎన్నికల రిజర్వేషన్ల లోపాలపై ఆగ్రహం కృష్ణా జడ్పీ సీఈవో జె.అరుణను ప్రభుత్వం బదిలీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్ల ఖరారులో జరిగిన కొన్ని తప్పిదాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
- రాష్ట్రంలో 19 వరకు వర్షాలు ఈశాన్య రుతు పవనాల రాకతో ఈ నెల 19 వరకు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది.
- 1.96 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చంద్రబాబు ఘనత రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించి 1,96,619 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని తెదేపా నేతలు పేర్కొన్నారు.
- 30న సర్ ఓటర్ల తుది జాబితా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును రాష్ట్రంలో రెండు వారాలపాటు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ఆదేశాలు జారీచేసింది.
- నైపుణ్య పరీక్ష నిర్వహించేలాక్రీడా విధానానికి కీలక సవరణ ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ విద్యా సంస్థల్లో క్రీడా కోటా ప్రవేశాల భర్తీకి నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్టు)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం క్రీడా విధానానికి (పాలసీ) కీలక సవరణ చేయనుంది.
- మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
- ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
- దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
- మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
- జగన్ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
- సంక్షిప్త వార్తలు (15) జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు మర్చిపోలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- చీలిక పెదవి.. చింతను తగ్గించొచ్చు! ఆరోగ్యాన్నే కాకుండా, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసే సమస్య గ్రహణ మొర్రి. దీనిపై అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి.
- ద్విచక్ర వాహనమూ స్మార్ట్ అవుతోంది ఒకప్పుడు కార్లకే పరిమితమైన ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలు ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోకీ వచ్చేశాయి. కార్లతో పోటీగా ధీటైన సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తున్నాయి.
- అక్కడ బంగారం దొరుకుతుంది.. సైలెంట్‌గా తెచ్చేద్దాం! యూట్యూబ్‌లో రీల్స్ చూసి యాభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బంగారం వేట కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
- నౌకా నిర్మాణ హబ్‌గా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
English Translation
Discussions successful.. meeting competition

- A
- A+
- A++

Eenadu, Amaravati: 'Telugu Desam, Jana Sena in Local Body Elections Seat adjustment negotiations were successful. There are no mistakes between us. We will compete in the 2024 assembly elections in the same way as we contested as an alliance. Janasena leaders Bolishetti Srinivas, Vamsikrishna Yadav and Chillapalli Srinivas stated that we will get majority more than then. They spoke to reporters along with Janasena Whip P. Hariprasad and another leader Pendem Dorababu at the Chief Minister's camp office in Undavalli on Wednesday night. It doesn't matter what the ratio is. The competition will ensure that the sentiments of the activists of both the parties are not hurt. We will announce the number of seats and who will contest where in two days. MLA Bolishetti Srinivas stated that the joint list with the names of the alliance candidates will be revealed in two days. Our discussions are over. In the 2024 elections, people voted for the alliance and won. People voted to be an alliance and won. People's sentiments should not be hurt. They should not feel that they are fighting. Bolishetti said that the alliance will compete together in the 2029 elections, not now.
'According to what the Chief Minister of Uttar Pradesh Pawan Kalyan said, the adjustment of seats has been completed to give priority to the Jana Sena workers. The decision will be to satisfy the Janasena cadre. Chief Minister Chandrababu and Deputy Chief Minister Pawan Kalyan spoke. According to their idea, the seats were finalized. The discussions ended satisfactorily as expected by our workers. We thank Chief Minister Chandrababu' said Chillapalli Srinivas.
'All the three parties are contesting together. Alliance will achieve better strike rate than 2024. MLA Vamsikrishna Yadav opined that Vaikapa will be wiped out.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Pawan Kalyan's decision is commendable: Former MP Vijayasai Reddy Deputy Chief Minister Pawan Kalyan's decision to improve road facilities to temples and shrines in rural areas is commendable.
- Green flag for construction of Kuppam and Srikakulam airports. The Ministry of Civil Aviation (MOCA) has issued a 'Site Clearance Certificate' for the construction of Kuppam and Srikakulam airports. The preparation of these DPRs has been allowed. Krishna ZP CEO J. Aruna has been transferred by the government. The government has taken serious consideration of some mistakes in the finalization of reservation for ZPTC, MPTC and Sarpanch posts.
- Rains in the state till 19 The state disaster management agency announced on Wednesday that there is a possibility of rains in many places in the state till the 19th of this month with the arrival of northeast monsoon winds. The TDP leaders claimed that CM Chandrababu has the credit of filling up more than 1,96,619 lakh posts of teachers by conducting 14 DSCs in the state.
- Final list of voters on 30 The Election Commission of India (ECI) on Wednesday issued orders extending the deadline for the Special Comprehensive Revision (SIR) process of the voters' list by two weeks in the state. The state government is going to make skill test mandatory for filling up sports quota admissions in government jobs and various educational institutions. To this extent, the coalition government will make a key amendment to the sports policy.
- Mogindi Nagara The city has rang for local body elections in the state. Notification for elections in 13 municipal bodies and 87 municipal societies was released on Wednesday. Election code of conduct also came into effect immediately.
- Elections cannot be stayed in those 23 places. The Supreme Court has issued a notice to the state government in the petitions filed challenging the AP Municipal Laws (Amendment) Act 2021 made by the Vaikapa government in 2021, including the nearby villages in the 23 municipal bodies, municipal bodies and city panchayats of the state. The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Janasena is likely to contest in four municipal bodies, 20 to 24 municipal societies and three to four city panchayats.
- Vangaveeti Radhakrishna joins Janasena. Former Vijayawada MLA Vangaveeti Radhakrishna has joined Janasena. He, who was in TEDP till now, joined the alliance.
- No Deuce, caste certificates within 24 hours of application. State Election Commissioner Anilchandra Punetha has made it clear that elections are being held simultaneously with the intention of not having administrative difficulties.
- Elections in 13 city governing bodies. Elections will be held for a total of 3,942 wards in 13 city governing bodies and 87 municipal societies in the state. The fate of mayors, chairpersons, corporators and ward members will be decided by 1.03 crore voters in urban local bodies.
- President visits Mahachandi Devi President Draupadimurmu on Wednesday participated in the Sharannavaratri celebrations at Vijayawada Indrakiladri. Visited Durgamma in the form of Mahachandi Devi.
- Daily investigation in Jagan cases. A crucial development has taken place in the CBI court in the illegal assets case of Vaikapa chief Jagan. The CBI court has decided to conduct daily investigation in the cases registered by the Enforcement Directorate (ED) regarding Jagan's illegal activities.
- Brief News (15) Minister Kollu Ravindra Dhwajamet said that the people have not forgotten the damage done to the state during Jagan's regime. A statement said that justice is being done to all sections in the coalition government.
- Cleft lip.. can reduce worry! Cognitive impairment is a problem that affects not only health, but also self-confidence. There are many superstitions about it.
- Two-wheeler is also becoming smart Modern features and technologies that were once limited to cars are now available in two-wheelers as well. Competing with cars, they are coming into the market with bold facilities.
- There is gold to be found.. let's bring it silently! After watching the reels on YouTube, a man in his fifties came to hunt for gold.
- AP as a shipbuilding hub. Steps are being taken towards the government's goal of making Andhra Pradesh a shipbuilding hub.