Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏛️ Politics Oct 15, 5:46 PM
ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్‌ లాస్‌ (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2021ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
Eenadu 🏛️ Politics Oct 15, 5:46 PM
మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
Eenadu 🏛️ Politics Oct 12, 10:07 AM
బీసీలకు తెదేపా కోటా 40 శాతం! స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 40 శాతం వరకూ రిజర్వేషన్లు కల్పించేలా కసరత్తు చేస్తున్నామని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Eenadu 🏛️ Politics Oct 12, 10:07 AM
కొనసాగిన నిరసనల హోరు
Eenadu 🏛️ Politics Oct 12, 10:07 AM
రవితేజ కథానాయకుడిగా... తులాభారం
Eenadu 🏛️ Politics Dec 24, 10:15 PM
రాజకీయాలొద్దు..! విజయ్ మూవీ ఆడియో లాంచ్‌.. పోలీసుల హెచ్చరిక టీవీకే అధినేత, తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన చిత్రం ‘జన నాయగన్‌’ ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని మలేసియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహిస్తున్నారు.
Eenadu 🏛️ Politics Dec 21, 3:52 PM
మోహన్‌ భాగవత్‌
Eenadu 🏛️ Politics Dec 19, 7:40 PM
‘చేయి..చేయి’ కలిపి.. ఆధిక్యంలో నిలిపి.. పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు మించి కాంగ్రెస్‌ మద్దతుదారులకు పట్టం కట్టారు.