ఒకేలాంటి దుస్తులు ధరించి...
అసోంలో... దుర్గాపూజ సమయంలో మహిళలు ధరించే వస్త్రధారణే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా అష్టమి, నవమి రోజుల్లో మేఖెలా చాదర్ (రెండు ముక్కల చీర లాంటి వస్త్రం)ను అన్ని వయసుల స్త్రీలూ ధరించి పూజా మండపాలకు తరలివస్తారు.

- A
- A+
- A++

అసోంలో... దుర్గాపూజ సమయంలో మహిళలు ధరించే వస్త్రధారణే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా అష్టమి, నవమి రోజుల్లో మేఖెలా చాదర్ (రెండు ముక్కల చీర లాంటి వస్త్రం)ను అన్ని వయసుల స్త్రీలూ ధరించి పూజా మండపాలకు తరలివస్తారు. ఆ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా భావించే దీన్ని ముగా, పాట్, ఎరి వంటి అరుదైన పట్టు రకాలతో తయారు చేస్తారు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :