గొల్లపల్లి జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు మృతి

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 16 Oct 2026 18:21 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దర్గాపేటకు చెందిన గాయత్రి (50), ఆమె కుమార్తె అశ్విని, ఇరుగుపొరుగు స్నేహితులు పుష్ప, హసీనా, మహిన్‌తో కలిసి శుక్రవారం జలాశయ సందర్శనకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత సరదాగా జలాశయంలో దిగి.. ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి కుమార్తె అశ్వినికి ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. దసరా సెలవులు కావడంతో పుట్టింటికి వచ్చింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

గొల్లపల్లి జలాశయం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 15:55 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అనంతపురంలో ముగిసిన మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ [ 16-10-2026] అనంతపురం నగరంలో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసింది. ఆర్ట్స్ కళాశాలలో నగరపాలక సంస్థకు సంబంధించి 35 డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
  • నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ [ 16-10-2026] అనంతపురం జిల్లావ్యాప్తంగా నగరపాలిక, మున్సిపల్ సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
  • అనంతపురంలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ [ 16-10-2026] నగరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్ట్స్ కళాశాల కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో 35 డివిజన్లకు, నగరపాలక సంస్థ కార్యాలయంలో 27 డివిజన్లతోపాటు మేయర్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
  • కలల అనంత.. కదలాలి అంతా [ 16-10-2026] అనంతపురం నగరపాలక సంస్థ సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. పుర సమరం నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న మేయర్, కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎన్నికల ప్రచార హోరు రోడ్లు, డ్రైనేజీలకే పరిమితం కావచ్చు.
  • తాడిపత్రి పీఠంపై ఉత్కంఠ [ 16-10-2026] తాడిపత్రిలో ఎన్నికలంటేనే ఓ ప్రత్యేకత. ఎలాంటి గొడవలు జరుగుతాయోనన్న భయం ఒక వైపు.. ఎలాగైనా గెలవాలన్న పట్టుదల మరోవైపు కనిపిస్తుంది.  వైకాపా ప్రభుత్వంలో.. గత ఎన్నికల సమయంలో అన్ని రకాల దౌర్జన్యాలను ఎదుర్కొని ఇక్కడ తెదేపా విజయం సాధించింది.
  • సాయి సన్నిధి.. అనిర్వచనీయ పెన్నిధి [ 16-10-2026] నేను కూడా సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినే. సప్తాహ జ్ఞానయజ్ఞంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు వేదమంత్రాలు చదివిన రోజులు గుర్తుకు వస్తున్నాయని సినీనటుడు విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.
  • నామినేషన్‌.. దాఖలే టెన్షన్‌! [ 16-10-2026] మేయర్‌ పదవికి పోటీ చేయాలంటే ఏ దరఖాస్తు సమర్పించాలి? మున్సిపల్‌ ఛైర్మన్‌కు అదే పత్రం సరిపోతుందా? లేదా? కార్పొరేటర్, కౌన్సిలర్‌ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలేంటి? నాలుగు పదవులకు నామినేషన్ల ప్రక్రియ ఒకేలా ఉంటుందా?
  • మేయర్‌ అభ్యర్థిత్వం భాజపాకు [ 16-10-2026] అనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కూటమి తరఫున మేయర్‌ అభ్యర్థిత్వం అనూహ్యంగా భాజపాకు ఖరారైంది. ఈ నిర్ణయం స్థానిక తెదేపా శ్రేణులతో పాటు భాజపా, జనసేన శ్రేణులనూ ఆశ్చర్యపరిచింది.
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా... జరభద్రం [ 16-10-2026] అనంతపురం నగరానికి చెందిన నగేశ్‌ ఫేస్‌బుక్‌లో ‘బ్రాండెడ్‌ షాప్‌’ వెబ్‌సైట్‌ పేరుతో ఓ యాడ్‌ చూశారు. ‘రూ.10 వేలు.. ఆపైన విలువ చేసే బ్రాండెడ్‌ దుస్తులు అతి తక్కువ ధరకు అందిస్తున్నాం.
  • శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరిపై కేసు నమోదు [ 16-10-2026] తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రిజర్వేషన్‌ మార్చారని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేసిన, దాన్ని పోస్టుచేసిన వ్యక్తులపై రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • అభ్యర్థుల ఎంపిక... స్పష్టత లేదింకా! [ 16-10-2026] మున్సిపల్‌ ఎన్నికల పోరులో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలుకానుంది. తెదేపా కూటమి ఇప్పటివరకు ఏ ఒక్కచోటా మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని ఎంపిక చేయలేదు.
  • ఊహించని మలుపు [ 16-10-2026] మున్సిపల్‌ ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు అనూహ్య మలుపు తిరిగింది. జిల్లాలో జనసేనకు పెద్దపీట వేస్తూ పుట్టపర్తి, మడకశిర మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలను జనసేనకు కేటాయించారు.
  • స్థానిక సంస్థల ఎన్నికలు.. పోలీసుల ముందస్తు చర్యలు [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
  • శింగనమల పోలీసుల చాకచక్యం.. సెంట్రింగ్ షీట్ల దొంగలు అరెస్ట్ [ 15-10-2026] అనంతపురం జిల్లా శింగనమల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరవలి గ్రామం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ పాయింట్‌లో జరిగిన ఇనుప సెంట్రింగ్ షీట్ల చోరీ కేసును స్థానిక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
  • మట్టి దిమ్మెను ఢీకొని బైక్ బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు [ 15-10-2026] అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు వద్ద 67వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.
  • చెల్లింపు.. మళ్లింపు [ 15-10-2026] పుట్టపర్తి పట్టణం వివేకానందరోడ్డులోని ఎస్సీ మినీ అంగన్వాడీ కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులోనే మరో మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
  • బీసీలకు 9 ఎంపీపీ 10 జడ్పీటీసీ [ 15-10-2026] జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని 32 జడ్పీటీసీ, 32 ఎంపీపీ స్థానాలకు సామాజిక వర్గాల వారీగా స్థానాలు రిజర్వు చేశారు.
  • బరిలో మహిళలే..మరి పెత్తనం [ 15-10-2026] ఐదేళ్లుగా రాజకీయ పునాదులు వేసుకున్నారు. వార్డుల్లో పట్టు పెంచుకున్నారు. కౌన్సిలర్‌గా గెలవాలనే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలో నిలిచేందుకు సన్నద్ధమయ్యారు.
  • అసాంఘిక శక్తుల బైండోవర్‌ [ 15-10-2026] శ్రీసత్యసాయి జిల్లాలో పురపాలక, జడ్పీటీసీˆ, ఎంపీపీ, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసుశాఖ ముందస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు
  • మేయర్‌ రేసులో కొత్తపేర్లు [ 15-10-2026] అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తెదేపా నుంచి మేయర్‌ అభ్యర్థులుగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే రేసులో ఉన్నవారికి కొత్తగా నిట్‌కాన్‌ చంద్ర, మాజీ ఎంపీ  సైపుల్లా మనుమడు కేఎం అరఫత్‌ పేర్లు తోడయ్యాయి.
  • బరిలో దిగాలా.. పన్ను కట్టాలా [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో నగరపాలక కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో నిలవాలంటే కచ్చితంగా పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
  • కేటాయింపులు సరే..సేకరణేదీ? [ 15-10-2026] రబీ సీజన్‌ ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన పంట పప్పుసెనగ సాగు చేస్తారు. గత నెలల్లోనే విత్తన కేటాయింపులు జరిగాయి. రాయితీ ధరలను ప్రభుత్వం ప్రకటించింది
  • సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు [ 15-10-2026] గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. జడ్పీ, డీపీఓ కార్యాలయాల్లో డీపీఓ నాగరాజునాయుడు, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీవోల పర్యవేక్షణలో రిజర్వేషన్లు ఖరారు చేశారు
  • డిజిటల్‌ అరెస్టు.. రూ.21 లక్షలు స్వాహా [ 15-10-2026] డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు 75 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగినిని మోసం చేశారు. ఈ ఘటన అనంతపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘మీ ఆధార్‌ నంబరుపై అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని మిమ్మల్ని అరెస్టు చేయాలంటూ’ ఓ గుర్తుతెలియని వ్యక్తి బాధితురాలికి ఫోన్‌ చేశాడు.
  • హెచ్చెల్సీకి తగ్గిన నీటి మట్టం [ 15-10-2026] తుంగభద్ర ఎగువ కాలువకు సరిహద్దులో బొమ్మనహాళ్‌ వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది.
  • ఈపీఎఫ్‌వో తప్పనిసరి [ 15-10-2026] కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సామాజిక భద్రతా కోడ్‌ 2020లోని ఛాప్టర్‌-3 కింద ఈపీఎఫ్‌వో తప్పనిసరి వర్తించేలా చేశారు
  • వ్యాపారి బలవన్మరణం [ 15-10-2026] వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యాపారి కొండకాయల రామాంజనేయులు (46) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు