భర్తను చంపి.. దుప్పట్లో పామును వదిలిన మహిళకు మరణశిక్ష

Eenadu icon
By National News Team Published : 16 Oct 2026 16:30 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: భర్తను హత్య చేసి, పాముకాటు మరణంగా చిత్రీకరించిన కేసులో మేరఠ్‌కు చెందిన మహిళ రవితకు, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష (Death penalty) విధించింది. గతేడాది ఏప్రిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కోర్టు ఇటీవల వారిద్దరినీ దోషులుగా తేలుస్తూ.. తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా వీరికి మరణ దండన విధిస్తూ తీర్పు వెలువరించింది. 

ఏమిటీ కేసు..?

మేరఠ్‌లోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్‌ కశ్యప్‌ (25), అమర్దీప్‌ స్నేహితులు. అమర్‌దీప్‌ తరచూ అమిత్‌ ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో అతడి భార్య రవితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్త అమిత్‌కు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రవిత.. అమిత్‌ నిద్రిస్తున్న సమయంలో అతడిని గొంతు నులిమి హత్య చేసింది. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు ప్రియుడి సాయంతో ఓ పామును కొనుక్కొచ్చి.. భర్త దుప్పట్లో వదిలింది. మరుసటి రోజు పాము కాటు (Snakebite)తో తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. మృతుడి శరీరంపై పలుచోట్ల పాము కాట్లు ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. 

  • 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక

అయితే, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా అమిత్‌ ఊపిరాడకపోవడం వల్లే చనిపోయినట్లు నివేదికల్లో వెల్లడైంది. మృతుడి దుస్తుల్లో దొరికిన పాము కూడా విషపూరితం కాదని తేలడంతో పోలీసులు రవితను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. భర్తను హత్య చేసిన రవితను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తిరంగా మార్చ్‌ వేళ.. అభిజీత్ దీప్కే నివాసం వద్దకు దిల్లీ పోలీసులు Abhijeet Dipke: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం సీజేపీ తిరంగా మార్చ్‌ (Lehra Do Tiranga)ను తలపెట్టింది.
  • ‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు Rahul Gandhi: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
  • డీలిమిటేషన్, మహిళా బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సెషన్‌..! ఈ నెల చివరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 
  • మళ్లీ రక్షణ వలయంలోకి దిల్లీ.. పార్క్‌ మూసివేతపై అత్యవసర విచారణకు సుప్రీం నో Tiranga march: దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ (తిరంగ పతాకాన్ని ఎగురవేయండి) మార్చ్‌ను నిర్వహించనుంది.
  • బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్‌ కౌంటర్‌ Rajnath Singh: దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్‌ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.
  • 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక Girl Throws Toddler from 6th Floor: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి తోసేసింది.
  • బెదిరిస్తే బెదిరిపోం రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి యత్నాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • దిల్లీలో మళ్లీ ఉత్కంఠ! దేశ రాజధాని దిల్లీలో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి రంగం సిద్ధమైంది! స్థానిక కనాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్కు వద్ద శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమైంది.
  • మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • ఇండియా గేట్‌ వద్ద హైడ్రామా దేశ రాజధానిలోని ఇండియా గేట్‌వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఫాంహౌస్‌లో హత్యకు గురైన అంకిత భండారీ కేసులో నిందితుడిగా ఉన్న దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియా గేట్‌వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
  • కొత్త ఓట్ల నమోదు జాతర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్‌) వివాదం, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
  • దేశం విడిచి వెళ్లిపోండి సర్‌ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకుగాను... అమెరికా పౌరసత్వమున్న బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
  • ఈసారి రామ్‌లీలాలో కాక్రోచ్‌ దిష్టిబొమ్మ దహనం దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండగనాడు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఈసారి కాక్రోచ్‌ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
  • దివ్యా మిత్తల్‌ పార్టీ.. జన్‌ నీతి భారత్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ‘జన్‌ నీతి భారత్‌’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
  • ప్రభుత్వ మార్పే మా లక్ష్యం కేంద్రంలోని ప్రభుత్వ మార్పే తమ లక్ష్యమని, మారాలని కోరుకోవడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.
  • సృజనాత్మకత పెరగాలంటే.. మీలో సృజనాత్మకత పెరగాలంటే, ఏ పనీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండటానికి కూడా సమయం కేటాయించుకోండి.
  • కాల్‌లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినా పేరు తెలిసిపోతుంది ఇకపై ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరు రహస్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం 2026 నవంబరు 1 నుంచి కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ సేవను ప్రారంభించాలని టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలను ఆదేశించింది.
  • ర్యాంకు, కేటగిరీ అడగొద్దు విద్యార్థులను వారి పుట్టుక వివరాలు, ప్రవేశ కేటగిరీ, జేఈఈ.. గేట్‌ ప్రవేశ పరీక్షల ర్యాంకుల గురించి అడగొద్దని ఐఐటీ బాంబే వివక్ష వ్యతిరేక మార్గదర్శకాలను జారీ చేసింది.
  • విపక్షాల రంగు బయటపడుతోంది... అధికారం కోసమే నిరసనలు: భాజపా ఎన్నికలు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని విపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని భాజపా ఆరోపించింది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి నిరసనల లక్ష్యమని విమర్శించింది.
  • అన్నీ బాగుంటేనే అనుమతులు దేశవ్యాప్తంగా నేషనల్‌ హైవేలను మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) మరో కీలక ముందడుగు వేసింది.