At Home: ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 26 Jan 2026 19:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ: రిపబ్లిక్‌ డే సందర్భంగా ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 17:02 IST