At Home: ఏపీ లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విజయవాడ: రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.







English Translation
At Home: At Home Program in AP Lok Bhavan

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Vijayawada: AP on the occasion of Republic Day At home program was held in Lok Bhavan. Governor Justice Abdul Nazir invited the guests. CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Ministers Nara Lokesh, Achchennaidu, Kollu Ravindra, Savita, MLAs, MPs, Judges and others participated in this program. On this occasion, the leaders wished the Governor a happy Republic Day.






