సీఎం సహాయనిధి పేదలకు వరం: మంత్రి నారాయణ

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 24 Dec 2025 17:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నెల్లూరు కలెక్టరేట్‌: సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం సహాయనిధి పేదలపాలిట సంజీవనిలా మారిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తోందన్నారు. పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

► Read latest Nellore Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా చర్యలు: మున్సిపల్‌ కమిషనర్‌ [ 18-02-2026] పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా మున్సిపాలిటీ చర్యలు వేగవంతం చేసిందని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
  • పరిహారం చెల్లిస్తాం: ఓఎన్జీసీ [ 18-02-2026] ఇంధన పరిశోధనల్లో భాగంగా ‌తాము ఎక్కడైనా పంట పొలాల్లో డ్రిల్లింగ్ చేస్తే తప్పక పరిహారం చెల్లిస్తామని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ (ఓఎన్జీసీ) ప్రాంతీయ ప్రతినిధి దూడల సుధీర్ వెల్లడించారు.‌
  • కోతలెంచి.. వాత! [ 18-02-2026] వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్తుశాఖ అప్రమత్తమైంది. ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సమర్థ ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా వేసవి డిమాండ్‌ను అధిగమించి.. నిరంతర విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. 
  • ధాన్యం కొనుగోళ్లకు 169 కేంద్రాలు [ 18-02-2026] జిల్లాలో ఈ నెలాఖరు నుంచి వరికోతలు ప్రారంభం కానున్నాయి. రబీలో అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
  • క్రిస్‌సిటీ.. పరిశ్రమలకు రెడీ! [ 18-02-2026] పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవా(సీబీఐసీ)లో భాగమైన కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ(క్రిస్‌ సిటీ)ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
  • డబ్బంటే చేదా..మీకా ఉద్దేశం లేదా! [ 18-02-2026] మనుగడలో లేని వాటితో పాటు కొన్ని వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలు ఉన్నా.. తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
  • పేదల గూడు.. ఆర్థిక తోడు [ 18-02-2026] ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై-2.0) ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుంది. సాయాన్ని రూ. 1.80 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచింది.
  • కెరటాలతో ఆట.. మృత్యుబాట [ 18-02-2026] సువిశాల సముద్ర తీరం.. జిల్లా సొంతం. కొందరు అత్యుత్సాహంతో సముద్రంలో ఈత కొడుతుంటారు. మరికొందరు సముద్ర స్నానాలు ఆచరిస్తుంటారు. ముఖ్యంగా యువత సెలవు దినాల్లో బీచ్‌లకే ప్రాధాన్యం ఇస్తుంటారు.
  • పుల్లలే హద్దులు..అక్రమార్కుల ఎత్తులు [ 18-02-2026] ఇది కావలి పట్టణ శివారులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆముదాలదిన్నెలోని ఓ స్థిరాస్థి క్షేత్రం. దీనికి నుడా అనుమతులు లేవు.  భూ వినియోగ మార్పిడీ చేయలేదు. అయినా ప్లాట్లు విక్రయిస్తున్నారు. 
  • అభివృద్ధి పనులు వేగవంతం చేయండి [ 18-02-2026] కోవూరు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని సీఎం చంద్రబాబును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు విన్నవించారు.