Google Pixel: ఏటా కొత్త పిక్సెల్ ఫోన్.. కొత్త అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన గూగుల్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Google Pixel Upgrade Program | ఇంటర్నెట్ డెస్క్: పిక్సెల్ ఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ( Google).. పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. దీనిద్వారా ఏటా కొత్త పిక్సెల్ ఫోన్‌కు మారొచ్చు. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలును ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ సులభతరం చేస్తుందని కంపెనీ తెలిపింది. మెరుగైన ఫైనాన్సింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాల్సిఉంటుంది. 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నెలకు రూ.3,333 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయి. ఈ పిక్సెల్ ఫోన్‌కు చెల్లింపులు చేసుకుంటూ వెళ్లాక 9వ నెల నుంచి 15వ నెల మధ్య కొత్త ఫోన్ అప్‌గ్రేడ్‌కు అర్హత లభిస్తుంది. వద్దనుకుంటే 24 నెలల ఈఎంఐ చెల్లింపులను పూర్తి చేసి ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
- ఎడాపెడా #హ్యాష్‌ట్యాగ్‌లు ఇక కుదరవ్.. వాడకంపై ఇన్‌స్టా పరిమితి
ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. తొలుత పిక్సెల్ 10 సిరీస్‌లో ఒక డివైజ్‌ను నో-కాస్ట్ ఈఎంఐ కింద కొనుగోలు చేయాలి. 9-15 నెలల మధ్య కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవడానికి అర్హత లభిస్తుంది. అప్పుడు గూగుల్ భాగస్వామి అయిన క్యాషిఫైకి.. మీ పాత ఫోన్‌ను విక్రయించాలి. మీ పాత ఫోన్‌కు విలువ కట్టి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఆ మొత్తంతో మీ పాత ఫోన్ బకాయిని క్లియర్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ కింద ఎన్‌రోల్ చేసుకున్న వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.7వేలు లభిస్తుందని, దీంతో పాటు అష్యూర్డ్ బై బ్యాంక్ గ్యారెంటీ కూడా లభిస్తుందని తెలిపింది. బజాజ్ ఫైనాన్స్, క్యాషిఫై, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను గూగుల్ అందిస్తోంది. 2026 జూన్ 30 వరకు అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఏఐతో సైబర్ మోసాలు.. మీ దగ్గర ఉందా కోడ్ లాంగ్వేజ్! Safe Word: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని సైబర్ నేరగాళ్లు కూడా అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. వాయిస్‌లను క్లోన్ చేసి, డీప్‌ఫేక్ వీడియోలతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.
- శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ ఖరారు.. ఏమేం రాబోతున్నాయ్? Samsung Unpacked Event: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ తేదీ ఖరారైంది. ఎస్26 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.
- వాట్సప్ వెబ్‌లో కొత్త ఫీచర్.. యాప్ లేకుండానే కాల్స్ Whatsapp web: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సప్ తన వెబ్ వెర్షన్‌లో కొత్తగా కాలింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
- లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Samsung F70e 5G: శాంసంగ్ సంస్థ ఎఫ్70ఈ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
- నచ్చిన రీల్స్ ఇన్‌స్టాలో కావాలా? అల్గారిథమ్ రీసెట్ చేయండిలా.. ఇన్‌స్టాలో మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే చూపించేందుకు ఒక మార్గం ఉంది.. అదే అల్గారిథమ్ రీసెట్. ఇంతకీ ఏంటిది? ఎలా చేయాలి?
- ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై మోజు.. యాపిల్‌కు రికార్డు వాటా Apple market share: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ హవా కొనసాగుతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండడం యాపిల్‌కు కలిసొచ్చింది.
- ఛార్జింగ్ కష్టాలకు చెక్.. 10,001 mAh బిగ్ బ్యాటరీ, క్రేజీ ధరతో రియల్‌మి కొత్త ఫోన్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేలా రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
- అదిరిపోయే కెమెరాలు.. భారీ బ్యాటరీ.. ఫొటో ప్రియుల కోసం వివో కొత్త స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మరో గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్‌లో మరో సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
- అదిరిపోయే ఫీచర్లతో మోటో సిగ్నేచర్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే! Motorola Signature: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది.
- టెక్ ప్రియులకు పండగే.. వారం వ్యవధిలో 3 అదిరిపోయే ఫోన్లు! Upcoming smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. వారం వ్యవధిలో ప్రముఖ కంపెనీల నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
- వన్‌ప్లస్‌కు ఏమైంది?: మూసివేత రూమర్స్.. కంపెనీ సీఈఓ క్లారిటీ! OnePlus operations: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ను (Oneplus) మూసివేస్తున్నారంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ అంతకంతకూ క్షీణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఆ కథనం సారాంశం.
- ‘రియల్’ గేమ్‌ఛేంజర్: ఈ నెలలోనే 10,000 mAh బిగ్‌బ్యాటరీ ఫోన్! Realme P4 Power 5G: చైనాకు చెందిన రియల్‌మీ ఏకంగా 10వేల ఎంఎహెచ్ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ధరల షాక్.. బాంబు పేల్చిన నథింగ్ సీఈఓ! Carl Pei on Phone prices: 2026లో మునుపటిలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు లభించే అవకాశం ఉండబోదని, మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్ కావాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
- గూగుల్ సెర్చ్‌లో కొత్త సదుపాయం.. వెతికిన చోటే షాపింగ్! Google Shopping: ఏదైనా వస్తువు కొనాలంటే దాని గురించి ఆరా తీసి, అది ఏ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో దొరుకుతుందో వెతికి కొనుగోలు చేయడం చాలామందికి ఉన్న అలవాటు.
- ఒప్పో నుంచి రెనో 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. తొలిసారి మినీ oppo reno 15: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన రెనో సిరీస్‌లో కొత్త ఫోన్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. 2024లో లాంచ్ చేసిన రెనో 14 సిరీస్‌కు కొనసాగింపుగా 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లను తీసుకొచ్చింది.
- పోకో నుంచి M8 5జీ విడుదల.. వారికి ₹7వేలు డిస్కౌంట్! Poco M8 5G: షావోమీ అనుబంధ సంస్థ పోకో (Poco) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎం8 5జీ (Poco M8 5G) పేరిట దీన్ని విడుదల చేసింది.
- ఒప్పో సబ్‌బ్రాండ్‌గా రియల్‌మీ.. వ్యూహం ఇదే.. Realme- Oppo: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రియల్‌మీ (Realme) మరో చైనీస్ కంపెనీ ఒప్పో గూటికి చేరింది. ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్‌గా కార్యకలాపాలు నిర్వహించనుంది.
- 108 MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 15.. ధర, ఇతర వివరాలు ఇవే.. Redmi Note 15: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ అనుబంధ రెడ్‌మీ కొత్త ఏడాదిలో రెండు కొత్త డివైజులను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
- వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్! WhatsApp features: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వాట్సప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
- జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అడ్రస్ మార్చుకునే వీలు Gmail username change: జీమెయిల్ వాడేవారికి గుడ్‌న్యూస్. యూజర్లు ఎన్నోరోజులుగా వేచి చూస్తున్న ఆప్షన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. జీమెయిల్ ఐడీని (యూజర్‌నేమ్) మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.