Google Pixel: ఏటా కొత్త పిక్సెల్‌ ఫోన్‌.. కొత్త అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చిన గూగుల్‌

Eenadu icon
By Business News Team Published : 19 Dec 2025 17:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Google Pixel Upgrade Program | ఇంటర్నెట్‌ డెస్క్‌: పిక్సెల్‌ ఫోన్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ( Google).. పిక్సెల్‌ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. దీనిద్వారా ఏటా కొత్త పిక్సెల్‌ ఫోన్‌కు మారొచ్చు. లేటెస్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలును ఈ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ సులభతరం చేస్తుందని కంపెనీ తెలిపింది. మెరుగైన ఫైనాన్సింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఈ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాల్సిఉంటుంది. 24 నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నెలకు రూ.3,333 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయి. ఈ పిక్సెల్‌ ఫోన్‌కు చెల్లింపులు చేసుకుంటూ వెళ్లాక 9వ నెల నుంచి 15వ నెల మధ్య కొత్త ఫోన్‌ అప్‌గ్రేడ్‌కు అర్హత లభిస్తుంది. వద్దనుకుంటే 24 నెలల ఈఎంఐ చెల్లింపులను పూర్తి చేసి ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

  • ఎడాపెడా #హ్యాష్‌ట్యాగ్‌లు ఇక కుదరవ్‌.. వాడకంపై ఇన్‌స్టా పరిమితి

ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. తొలుత పిక్సెల్‌ 10 సిరీస్‌లో ఒక డివైజ్‌ను నో-కాస్ట్‌ ఈఎంఐ కింద కొనుగోలు చేయాలి. 9-15 నెలల మధ్య కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అవడానికి అర్హత లభిస్తుంది. అప్పుడు గూగుల్‌ భాగస్వామి అయిన క్యాషిఫైకి.. మీ పాత ఫోన్‌ను విక్రయించాలి. మీ పాత ఫోన్‌కు విలువ కట్టి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఆ మొత్తంతో మీ పాత ఫోన్‌ బకాయిని క్లియర్‌ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్‌ కింద ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద రూ.7వేలు లభిస్తుందని, దీంతో పాటు అష్యూర్డ్‌ బై బ్యాంక్‌ గ్యారెంటీ కూడా లభిస్తుందని తెలిపింది. బజాజ్‌ ఫైనాన్స్‌, క్యాషిఫై, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఈ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ను గూగుల్‌ అందిస్తోంది. 2026 జూన్‌ 30 వరకు అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏఐతో సైబర్‌ మోసాలు.. మీ దగ్గర ఉందా కోడ్‌ లాంగ్వేజ్‌! Safe Word: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని సైబర్‌ నేరగాళ్లు కూడా అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. వాయిస్‌లను క్లోన్‌ చేసి, డీప్‌ఫేక్‌ వీడియోలతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.
  • శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ తేదీ ఖరారు.. ఏమేం రాబోతున్నాయ్‌? Samsung Unpacked Event: శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2026 ఈవెంట్‌ తేదీ ఖరారైంది. ఎస్‌26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.
  • వాట్సప్‌ వెబ్‌లో కొత్త ఫీచర్‌.. యాప్‌ లేకుండానే కాల్స్ Whatsapp web: ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన వెబ్‌ వెర్షన్‌లో కొత్తగా కాలింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
  • లెదర్‌ ఫినిష్‌తో శాంసంగ్‌ నుంచి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ Samsung F70e 5G: శాంసంగ్‌ సంస్థ ఎఫ్‌70ఈ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.
  • నచ్చిన రీల్స్‌ ఇన్‌స్టాలో కావాలా? అల్గారిథమ్‌ రీసెట్‌ చేయండిలా.. ఇన్‌స్టాలో మీకు నచ్చిన కంటెంట్‌ మాత్రమే చూపించేందుకు ఒక మార్గం ఉంది.. అదే అల్గారిథమ్‌ రీసెట్‌. ఇంతకీ ఏంటిది? ఎలా చేయాలి?
  • ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై మోజు.. యాపిల్‌కు రికార్డు వాటా Apple market share: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌ హవా కొనసాగుతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండడం యాపిల్‌కు కలిసొచ్చింది.
  • ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌.. 10,001 mAh బిగ్‌ బ్యాటరీ, క్రేజీ ధరతో రియల్‌మి కొత్త ఫోన్‌ మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌ పెట్టేలా రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • అదిరిపోయే కెమెరాలు.. భారీ బ్యాటరీ.. ఫొటో ప్రియుల కోసం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు మరో గుడ్‌ న్యూస్‌. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్‌లో మరో సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • అదిరిపోయే ఫీచర్లతో మోటో సిగ్నేచర్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే! Motorola Signature: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది.
  • టెక్‌ ప్రియులకు పండగే.. వారం వ్యవధిలో 3 అదిరిపోయే ఫోన్లు! Upcoming smartphones: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌. వారం వ్యవధిలో ప్రముఖ కంపెనీల నుంచి మూడు కొత్త స్మార్ట్‌ ఫోన్లు లాంచ్‌ కాబోతున్నాయి.
  • వన్‌ప్లస్‌కు ఏమైంది?: మూసివేత రూమర్స్‌.. కంపెనీ సీఈఓ క్లారిటీ! OnePlus operations: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ను (Oneplus) మూసివేస్తున్నారంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కంపెనీ మార్కెట్‌ విలువ అంతకంతకూ క్షీణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఆ కథనం సారాంశం.
  • ‘రియల్‌’ గేమ్‌ఛేంజర్‌: ఈ నెలలోనే 10,000 mAh బిగ్‌బ్యాటరీ ఫోన్‌! Realme P4 Power 5G: చైనాకు చెందిన రియల్‌మీ ఏకంగా 10వేల ఎంఎహెచ్‌ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
  • స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు ధరల షాక్‌.. బాంబు పేల్చిన నథింగ్‌ సీఈఓ! Carl Pei on Phone prices: 2026లో మునుపటిలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు లభించే అవకాశం ఉండబోదని, మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ కావాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
  • గూగుల్‌ సెర్చ్‌లో కొత్త సదుపాయం.. వెతికిన చోటే షాపింగ్‌! Google Shopping: ఏదైనా వస్తువు కొనాలంటే దాని గురించి ఆరా తీసి, అది ఏ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో దొరుకుతుందో వెతికి కొనుగోలు చేయడం చాలామందికి ఉన్న అలవాటు.
  • ఒప్పో నుంచి రెనో 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు.. తొలిసారి మినీ oppo reno 15: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ ఒప్పో తన రెనో సిరీస్‌లో కొత్త ఫోన్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. 2024లో లాంచ్‌ చేసిన రెనో 14 సిరీస్‌కు కొనసాగింపుగా 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లను తీసుకొచ్చింది.
  • పోకో నుంచి M8 5జీ విడుదల.. వారికి ₹7వేలు డిస్కౌంట్! Poco M8 5G: షావోమీ అనుబంధ సంస్థ పోకో (Poco) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో ఎం8 5జీ (Poco M8 5G) పేరిట దీన్ని విడుదల చేసింది.
  • ఒప్పో సబ్‌బ్రాండ్‌గా రియల్‌మీ.. వ్యూహం ఇదే.. Realme- Oppo: ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ రియల్‌మీ (Realme) మరో చైనీస్‌ కంపెనీ ఒప్పో గూటికి చేరింది. ఇకపై ఒప్పో సబ్‌ బ్రాండ్‌గా కార్యకలాపాలు నిర్వహించనుంది.
  • 108 MP కెమెరాతో రెడ్‌మీ నోట్‌ 15.. ధర, ఇతర వివరాలు ఇవే.. Redmi Note 15: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమీ అనుబంధ రెడ్‌మీ కొత్త ఏడాదిలో రెండు కొత్త డివైజులను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
  • వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్‌, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్‌! WhatsApp features: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వాట్సప్‌ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
  • జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అడ్రస్‌ మార్చుకునే వీలు Gmail username change: జీమెయిల్‌ వాడేవారికి గుడ్‌న్యూస్‌. యూజర్లు ఎన్నోరోజులుగా వేచి చూస్తున్న ఆప్షన్‌ను గూగుల్‌ తీసుకొచ్చింది. జీమెయిల్‌ ఐడీని (యూజర్‌నేమ్‌) మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

English Translation

Google Pixel: Every year a new Pixel phone.. Google brought a new upgrade program

Eenadu icon
By Business News Team Published : 19 Dec 2025 17:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Google Pixel Upgrade Program | Internet Desk: Good news for Pixel phone lovers. Leading tech company Google ( Google) has brought the Pixel Upgrade Program to India. With this you can switch to a new Pixel phone every year. The company said that this upgrade program will make it easier to purchase the latest Google Pixel smartphone. Better financing facility is also said to be provided.

Participating in this upgrade program requires the purchase of a Pixel smartphone. One can opt for 24 months no-cost EMI plan. These plans start from Rs.3,333 per month. After making payments for this Pixel phone, you will be eligible for a new phone upgrade between the 9th month to the 15th month. If you don't want, you can complete the EMI payments of 24 months and own the phone.

  • Edapeda #hashtags no more..Insta limit on usage

There are four stages in total in this program. First, a device in the Pixel 10 series should be purchased under no-cost EMI. Eligible to upgrade to a new phone between 9-15 months. Then sell your old phone to Cashify, a Google partner. It will value your old phone and deposit the amount in the bank account. You can clear your old phone balance with that amount. It said that those enrolled under this program will get Rs.7 thousand as an exchange bonus and will also get an assured by bank guarantee. Google is offering this upgrade program in partnership with Bajaj Finance, Cashify and HDFC Bank. The company said the upgrade program will be available till June 30, 2026.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no correspondence in this matter.

More

  • Cyber ​​fraud with AI.. Do you have code language! Safe Word: Artificial Intelligence is breaking new ground. Cyber ​​criminals are also using it as a weapon. Voices are cloned and innocent people are being fooled with deepfake videos.
  • Samsung Unpacked event date is finalised.. What is coming? Samsung Unpacked Event: Samsung Galaxy Unpacked 2026 event date is finalised. S26 series smartphones are coming.
  • New feature on WhatsApp web.. Calls without the app Whatsapp web: Popular messaging app WhatsApp has brought a new calling feature in its web version.
  • Latest smartphone from Samsung with leather finish. Samsung F70e 5G: Samsung company has launched a new smartphone called F70e.
  • Want your favorite reels on Instagram? Reset Algorithm.. There is a way to show only content you like on Instagram.. Reset Algorithm. So what? How to do it?
  • Crazy on premium smartphones.. Record share for Apple Apple market share: Apple continues to dominate the domestic smartphone market. The increasing number of people buying premium smartphones has helped Apple.
  • Check for charging problems.. Realme new phone with 10,001 mAh big battery and crazy price Realme has launched a new smartphone in the Indian market to put a check on mobile phone charging problems.
  • Amazing cameras.. Huge battery.. Vivo's new smartphone for photo lovers. Another good news for smartphone lovers. The leading mobile manufacturer Vivo has released another brand new mobile in its premium segment in the Indian market.
  • Moto Signature has come with amazing features. Motorola Signature: A new smartphone has been released from the famous mobile manufacturer Motorola.
  • Feast for tech lovers.. 3 amazing phones in a week! Upcoming smartphones: Good news for smartphone lovers. Three new smart phones from leading companies are going to be launched within a week.
  • What happened to OnePlus?: Closure Rumors.. Company CEO Clarity! OnePlus operations: A story has spread that the Chinese mobile manufacturing company OnePlus is closing down. The article summarizes that this decision was taken as the company's market value was declining.
  • 'Real' Game Changer: 10,000 mAh BigBattery Phone This Month! Realme P4 Power 5G: China's Realme is preparing to bring a new smartphone with a 10,000 mAh battery.
  • Price shock for smartphone lovers. Carl Pei on Phone prices: In 2026, it is said that there will be no opportunity to get cheap smartphones as before, and if you want a smartphone with better specifications, you will have to pay a higher price.
  • New facility in Google search. Google Shopping: It is a habit of many people to inquire about an item and find it on any e-commerce website.
  • Reno 15 series smartphones from Oppo.. for the first time a mini oppo reno 15: Chinese mobile manufacturing company Oppo has launched new phones in its Reno series in the domestic market. Launched in 2024, Reno has brought four phones in the 15 series as a continuation of the 14 series.
  • M8 5G release from Poco.. 7 thousand discount for them! Poco M8 5G: Xiaomi subsidiary Poco has launched a new smartphone. It has been released in the name of Poco M8 5G (Poco M8 5G).
  • Realme as a sub-brand of Oppo.. The strategy is the same.. Realme-Oppo: The famous Chinese mobile company Realme (Realme) has joined another Chinese company Oppo. Henceforth, Oppo will operate as a sub-brand.
  • Redmi Note 15 with 108 MP camera.. Price, other details are as follows.. Redmi Note 15: Xiaomi's subsidiary Redmi has launched two new devices in the domestic market in the new year. Effects! WhatsApp features: To celebrate the new year, WhatsApp has brought some new features.
  • Good news for Gmail users.. they can change their address Gmail username change: Good news for Gmail users. Google has brought an option that users have been waiting for for many days. Providing an option to change Gmail ID (Username).