మదనపల్లెలో కిలో టమాటా రూ.50

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 19 Dec 2025 13:11 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

మదనపల్లె గ్రామీణం: వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కిలో టమాటా రూ.50 వరకు పలికింది. గత రెండు వారాలుగా మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.43 లకు మించలేదు. ప్రస్తుతం మార్కెట్‌కు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో పాటు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని రాయలపాడు తదితర ప్రాంతాల నుంచి రైతులు 102 టన్నుల టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఈ మేరకు ఏ గ్రేడ్ టమాటా కిలో రూ. 42 నుంచి రూ.50,  బి గ్రేడ్ రూ.28 నుంచి రూ. 41 వరకు పలకగా.. సగటున రూ.38 నుంచి రూ.47లతో రైతుల నుంచి వ్యాపారస్థులు కొనుగోలు చేశారు.

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కీచకులున్నారు జాగ్రత్త! [ 19-02-2026] జిల్లాలో చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఓ ఘటన మరచిపోక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
  • కల్యాణం.. కడు రమణీయం [ 19-02-2026] జగద్రక్షకుడైన కైలాసవాసి కల్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్కందరాత్రిని పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి, బుధవారం వేకువజామున కల్యాణోత్సవ క్రతువును ఆగమోక్తంగా జరిపారు.
  • పరిహారం ఇస్తే పనులకు రెక్కలు [ 19-02-2026] కుప్పం విమానాశ్రయం.. ఏడేళ్లుగా ఉన్న ప్రతిపాదన. గత వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అవసరం లేదంటూ జగన్‌ సర్కార్‌ కేంద్రానికి స్పష్టం చేసింది.
  • గంజాయి.. వయా తిరుపతి! [ 19-02-2026] ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొంతమంది యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. ఈక్రమంలోనే ఉన్మాదులుగా మారి దోపిడీలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.
  • కవరు కట్టు.. లాభాలు పట్టు [ 19-02-2026] జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. వాతావరణం అనుకూలించకపోవడం, చీడపీడలు, మార్కెటింగ్‌ సమస్యలు ఏటా మామిడి రైతాంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
  • పుష్కరిణి.. ప్రాభవంతో ప్రసిద్ధి [ 19-02-2026] పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో పురాణ ప్రాభవానికి సంబంధించి ఎన్నో ఆనవాళ్లు కన్పిస్తుంటాయి.
  • తమిళనాడులో రూ.75 కోట్ల ఆస్తుల స్వాధీనం [ 19-02-2026] తిరుపతి హథీరాంజీ మఠానికి ఆస్తులు, భూములు తమిళనాడులోనూ ఉన్నాయి. అందులోని కొందరి చెరలో ఉన్న విలువైన ఆస్తులను బుధవారం మఠం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
  • వరకట్న వేధింపులు.. డాక్టర్‌కి ఆరు నెలల జైలుశిక్ష [ 19-02-2026] తిరుపతి మహిళా పోలీసుస్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో భర్తకి ఆరునెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి గ్రంథి శ్రీనివాస్‌ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఏపీపీ సుజాత, కోర్టు లైజన్‌ అధికారులు తెలిపారు.
  • లిఫ్ట్‌ అడిగి.. మెడలో గొలుసు కాజేసి.. [ 19-02-2026] ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి బంగారు గొలుసు కాజేసిన ఘటన తిరుపతి రూరల్‌లో చోటుచేసుకుంది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. ‘పేరూరు గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.