Road Accident: కారును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరి మృతి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిక్ బల్లాపూర్ నుంచి మంత్రాలయం వెళ్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
English Translation
Road Accident: Unmarked vehicle collided with a car.. Two killed

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Pamidi: 44th national in Pamidi town of Anantapur district A road accident took place near a dhaba on the road. An unidentified vehicle collided with a car going to Mantralaya from Chik Ballapur in Karnataka state. Two died on the spot in this incident. Full details to be known.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.