మిర్చి కోల్డ్ స్టోరేజీకి సౌకర్యాలు కల్పించండి: ఎంపీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కర్నూలు: కర్నూలు మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్‌కి ఆధునిక సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా పుల్లూరు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికిన ఎంపీ.. వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఆర్‌డీఎఫ్ నిధులతో నాలుగేళ్ల క్రితం మిర్చి కోల్డ్ స్టోరేజ్ నిర్మించినట్లు చెప్పారు. అయితే అప్పటి నుంచి ఉపయోగంలో లేదని మంత్రికి వివరించారు. మిర్చి కోల్డ్ స్టోరేజ్‌కి ఆధునిక సౌకర్యాలతో పాటు రోడ్డు కనెక్టివిటీని కల్పించి అందుబాటులోకి తీసుకొస్తే మిరప రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తుందని వివరించారు.
► Read latest Kurnool Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్ [ 18-02-2026] ఆదోని పట్టణంలోని పాత ఆకాశవంతెన కింది భాగంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను పురపాలక కమిషనర్ నవీన్ మహమ్మద్ బుధవారం ఉదయం పరిశీలించారు.
- మిల్లర్ల కనుసన్నల్లో దందా [ 18-02-2026] బియ్యంపై 5 శాతం జీఎస్టీని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 5, 10, 20, 25 కిలోల బియ్యం ప్యాకింగ్‌కు దీనిని వర్తింపజేస్తున్నారు. 2025 డిసెంబరులో కేంద్రం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించింది. దీన్ని సాకుగా చూపి సోనా మసూరి బియ్యం కొరత ఉందని,
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు [ 18-02-2026] ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముఖ్యమైనవి. వారి భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈసందర్భంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, అధికారుల నియామకం,
- పశ్చిమ నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు [ 18-02-2026] కరవు నేల.. ఇప్పటి వరకు రెండో పంట ఎరుగరు.. ప్రస్తుతం అక్కడ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది.. పొలాల్లో శ్రమజీవులు పని చేసుకొంటూ కనిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతమైన దేవనకొండ, పత్తికొండ, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి.
- సున్నిపెంట.. ఆక్రమణల పుట్ట [ 18-02-2026] శ్రీశైల జలాశయం నిర్మితమైన సున్నిపెంటలో విలువైన ప్రభుత్వ గృహ సముదాయాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించింది. పనులు చేపట్టడానికి వీలుగా సున్నిపెంటలో అధికారులు,
- పశువుల తిండి.. భావితరానికి వండి [ 18-02-2026] వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసి జేబులు నింపుకొంటున్నారు. నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు అటువైపు చూడడం లేదు. ఇదే అవకాశంగా చేసుకుని కుళ్లిపోయిన..
- ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిన భాజపా [ 18-02-2026] కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తెచ్చి రాష్ట్రాలపై భారం మోపిందని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు.
- ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు [ 18-02-2026] వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడి కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం పత్తికొండ మండలం గుండుతండా సమీపంలో జరిగింది. క్షతగాత్రుల బంధువులు తెలిపిన వివరాల మేరకు..
- అన్న క్యాంటీన్ ఛైర్మన్ల ఎంపిక వివాదం [ 18-02-2026] ఆదోని పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్లకు ఛైర్మన్ల ఎంపిక వివాదానికి దారి తీసింది. కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, సురేశ్‌లను ఛైర్మన్లుగా ఎంపిక చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
English Translation
Provide facilities for chilli cold storage: MP

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Kurnool: MP Bastipati Nagaraju has asked that modern facilities should be made available for the unused cold storage of mirchi in the market yard of Kurnool. The MP welcomed State Agriculture Minister Achchennaidu who arrived at the Pulluru Toll Plaza as part of his district tour and handed over a petition. On this occasion, he said that Mirchi cold storage was constructed four years ago with RDF funds in the market yard. But it was explained to the minister that it was not in use since then. He explained that providing modern facilities for chilli cold storage along with road connectivity would be beneficial for chilli farmers and would bring income to the market yard. target="_blank" rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
18-02-2026]
Municipal Commissioner Naveen Mohammed inspected the Anna canteen at the foot of the old Skyscraper in Adoni town on Wednesday morning.