Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💻 Technology Feb 22, 9:20 AM
6జీ.. రేపటి నవలోకం! రేపటి సాంకేతికతగా 6జీ అభివృద్ధి చెందుతోంది. 6జీ అంటే వేగమైన ఇంటర్నెట్‌ మాత్రమే కాదు. మనిషి, యంత్రం, సమాజం మధ్య సంబంధాన్ని కొత్తగా నిర్వచించే ప్రయత్నం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, గణితం, కంప్యూటర్స్, మెటీరియల్‌ సైన్స్‌ అన్నీ కలిసి రూపొందించే భవిష్యత్తు చిత్రం.

6G.. tomorrow's novel! 6G is emerging as the technology of tomorrow. 6G is not just about faster internet. An attempt to redefine the relationship between man, machine and society. Physics, Electronics, Mathematics, Computers, Material Science all come together to form a futuristic film.

Eenadu Feb 22, 9:20 AM
సరిగమల రహదారి ‘కలాపోసన లేకుంటే- మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’ అనే ప్రశ్న వినడానికి మొరటుగా ఉన్నా- అందులో నిజముంది. నిస్సారమైన జీవితానికి సంగీత సాహిత్యాది కళల మంత్ర స్పర్శ సోకితే- ఆ బతుకులో నాణ్యత పెరుగుతుంది. సారవంతం అవుతుంది.

Sarigamala Road The question 'If there is no Kalaposana - what is the difference between a cow and a cow?', although it is rude to hear the question - there is truth in it. If the magic touch of music and literary arts infects the shallow life - the quality of that life increases. becomes fertile.

Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
గేట్లు.. పాట్లు ఎన్నాళ్లు? నీటిపారుదల శాఖ ముందుచూపు లోపం.. ప్రణాళిక లేమి రెండు ఎత్తిపోతల పథకాల కింద రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి.

How old are the gates? Lack of foresight of the Irrigation Department.. Lack of planning, the farmers are left with water under two lifting schemes.

Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారితీశాయి.

Extreme tension in Kamareddy Challenges and counter-challenges between Congress and BJP leaders in the matter of government degree college lands in Kamareddy town have led to tensions.

Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
ఇంటింటికీ డిజిటల్‌ సేవలు రాష్ట్రంలో ఇంటింటికీ అత్యంత వేగవంతమైన డిజిటల్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Door-to-door digital services The fastest door-to-door digital services in the state will soon be available.

Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
పనితీరుతోనే పదవులు డీసీసీ అధ్యక్షులం అయ్యాం కదా అని జిల్లాలకు అధిపతులమయ్యామని ఎవరైనా భావిస్తే... మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. పార్టీలో అన్నిరకాల నాయకులు ఉంటారు.

Positions based on performance If anyone thinks that they have become DCC presidents and that they have become heads of districts... that will be the first mistake. There are all kinds of leaders in the party.

Eenadu 📍 Andhra Pradesh Feb 22, 9:20 AM
భార్యకు వీలైనచోటే విడాకుల కేసు విచారణ వివాహ సంబంధ వివాదాల కేసులను విచారించే ప్రదేశాలను నిర్ణయించే విషయంలో భర్తకు కలిగే అసౌకర్యం కన్నా.. భార్యకు కలిగే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Divorce proceedings where possible for the wife The High Court has made it clear that the inconvenience caused to the wife should be taken into consideration rather than the inconvenience caused to the husband in deciding the places for hearing the cases of matrimonial disputes.

Eenadu 📍 Andhra Pradesh Feb 22, 9:20 AM
కాంగ్రెస్‌ ప్రవర్తన సిగ్గుచేటు ‘ఏఐ సదస్సులో కాంగ్రెస్‌ ప్రవర్తించిన తీరు ఆవేదన కలిగించింది. 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్ఠకు నష్టం.

Congress behavior is shameful The behavior of the Congress in the AI conference was shocking. The half-naked display of Congress workers in a conference attended by representatives of more than 70 countries is a loss to the country's image.

Eenadu Feb 22, 9:20 AM
స్వైసీగా తింటున్నారు!

Eating sweetly!

Eenadu Feb 22, 9:20 AM
గేమింగ్‌ సామ్రాజ్యంలో ‘ఆశా’ కిరణం!

A ray of hope in the gaming empire!

Eenadu 🌍 International Feb 22, 9:20 AM
ఆలోచిద్దాం... స్నేహం చేద్దాం!

Let's think... let's make friends!

Eenadu Feb 22, 9:20 AM
అమ్మకి కావాలి రెండేళ్లు..!

Amma needs two years..!

Eenadu 🌍 International Feb 22, 9:20 AM
ఇది కత్యాల్‌ ‘విక్టరీ’

This is Katyal's 'Victory'.

Eenadu 🇮🇳 National Feb 22, 9:20 AM
లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక భాజపా ఎమ్మెల్యే

Karnataka BJP MLA caught taking bribe

Eenadu 🇮🇳 National Feb 22, 9:20 AM
‘ఏఐ’ కృష్ణార్జునులు ధర్మం గురించి చెప్పారు

'AI' Krishnarjunu said about Dharma

Eenadu 🏏 Sports Feb 22, 9:20 AM
తొలి పంచ్‌ ఎవరిదో?

Who is the first punch?

Eenadu 🏏 Sports Feb 22, 9:20 AM
ఒక్క బంతీ పడకుండానే..

Without dropping a single ball..

Eenadu 🏏 Sports Feb 22, 9:20 AM
పదేళ్ల తర్వాత పడగొట్టారు

It was overthrown after ten years

Eenadu 💼 Business Feb 22, 9:20 AM
ఫార్మా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి

Double digit growth in pharma exports

Eenadu 💼 Business Feb 22, 9:20 AM
రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై చర్చ

Discussion on use of space technology in defense sector