Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
భవిష్యత్తుపై ప్రభావం...

Impact on future...

Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ

Denial of anticipatory bail in rape case

Eenadu 🎬 Entertainment Dec 24, 10:15 PM
మీ సాయం అస్సలు అక్కర్లేదు: అనసూయ

Does not want your help at all: Anasuya

Eenadu 🌍 International Dec 24, 10:15 PM
‘శాహెద్‌’ల కట్టడికి స్టింగ్‌ డ్రోన్ల ప్రయోగం

The launch of sting drones at the building of 'Shahed'

Eenadu Dec 24, 2:36 AM
అనుమానంతో కెమెరాలు పెట్టాడు! నా మీద అనుమానంతో నా భర్త నా ప్రతి కదలికనూ గమనిస్తారు. ఇప్పుడా పరిస్థితి పద్నాలుగేళ్ల నా కూతురుకీ వచ్చింది. నిత్యం తనని సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఈ మధ్య ఇల్లంతా కెమెరాలు పెట్టించాడు.

Put cameras with suspicion! Suspicious of me, my husband watches my every move. Now the situation has come to my fourteen year old daughter. He is constantly harassing her with blunt words. Recently, he installed cameras all over the house.

Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
పొరపాటు జరిగింది.. సారీ చెప్పిన నటుడు శివాజీ..

A mistake was made.. Actor Shivaji said sorry..

Eenadu 🌍 International Dec 24, 2:36 AM
ఉత్తరకొరియా పౌరులకు అమెజాన్‌ ‘నో ఎంట్రీ’.. ఎందుకంటే..? 

Amazon 'no entry' for North Korean citizens.. because..? 

Eenadu 🌍 International Dec 24, 2:36 AM
లండన్‌లో గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌

Greta Thunberg arrested in London

Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
సుదీర్ఘ యుద్ధాలకూ భారత్‌ సిద్ధంగా ఉండాలి: సీడీఎస్‌ అనిల్‌ చౌహన్‌

India should be ready for long wars: CDS Anil Chauhan

Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
ప్రకృతి ప్రణమిల్లి.. పచ్చదనం శోభిల్లి..!

Pranamilli Pranamilli.. The greenery is beautiful..!

Eenadu Dec 24, 2:36 AM
వామన నీతి శరీరాకృతి పరంగా వామనుడు చిన్నవాడు అయినప్పటికీ  గొప్ప బలం, సంకల్పం, సామర్థ్యం ఉన్న ఘనుడు. ‘ఇంతింతై వటుడింతై...’ అని పోతనామాత్యుడు భాగవతంలో చెప్పినట్లు ముల్లోకాలను మూడంగలతో చుట్టబెట్టాడు. 

Vamana Neeti Although Vamana was small in stature, he was a giant of great strength, determination and ability. As Potanamatya said in the Bhagavata, 'Intintai Vatudintai...' he wrapped the mullokas with threefold. 

Eenadu 📍 Telangana Dec 24, 2:36 AM
మనం చూస్తున్న అతి పెద్ద మార్పు ఏఐ ‘మానవ గమనాన్ని మార్చేసే కొన్ని మార్పులు అప్పుడప్పుడూ వస్తుంటాయి. కృత్రిమ మేధ(ఏఐ) కూడా అంతే. ఒక తరం చూస్తున్న అతి పెద్ద మార్పు ఇది. దీన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.

The biggest change we are seeing is AI "Some changes come from time to time that change the human course. Artificial Intelligence (AI) is the same. This is the biggest change a generation has seen. Be ready to accept it.

Eenadu 📍 Telangana Dec 24, 2:36 AM
పాత నేరస్థులపై ఏదీ నజర్‌ గత అక్టోబరులో నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసి.. అనంతరం ఎన్‌కౌంటర్‌లో మరణించిన రియాజ్‌ 2021 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు.

Nothing wrong with old criminals Riaz, who stabbed constable Pramod to death in Nizamabad last October and later died in an encounter, has been committing crimes since 2021.

Eenadu 📍 Telangana Dec 24, 2:36 AM
ఎస్‌ఐఆర్‌కు సన్నద్ధం! ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది.

Prepare for SIR! The process of making advance arrangements for the Special Comprehensive Amendment (SIR) Survey of Voters List is going on fast in the state.

Eenadu 📍 Telangana Dec 24, 2:36 AM
29 నుంచి అసెంబ్లీ! కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Assembly from 29! It has been reliably learned that assembly meetings are likely to be held from the 29th of this month to discuss the Krishna and Godavari waters.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
రూ.2,434 కోట్లు మూలుగుతున్నాయ్‌! వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మనుగడలో లేని బ్యాంకు ఖాతాల్లో రూ.వంద కోట్లకు పైగా సొమ్ములున్నాయి.. జిల్లా అధికారులు ఆ నగదును తీసుకుంటే.. స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ అధికారులు.. సీఎం చంద్రబాబుకు నివేదించారు.

Rs. 2,434 crores are moaning! In the non-existent bank accounts belonging to various government departments, there are more than Rs.100 crores.. If the district officials take that cash, they can use it for local needs, the finance department officials reported to CM Chandrababu in the recent collector's conference.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
గోవిందా.. 50 కిలోల బంగారం మాయం! తిరుమల కొండపైనే కాదు.. కొండ కిందా వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది.

Govinda.. 50 kg of gold lost! Not only on the hill of Tirumala, but also under the hill, irregularities took place during the reign of Vaikapa. On the one hand, while investigations are being conducted on theft, adulterated ghee and corruption issues in Parakamani in Tirumala, the vigilance department is conducting an in-depth investigation on the allegations that 50 kg of gold went missing in the works of Shri Govindarajaswamy's Vimana Gopuram in Tirupati.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
భయం వద్దు.. మళ్లీ ఆ పాలన రాదు రాష్ట్రంలో ప్రజలు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదని, మళ్లీ వాళ్లు (వైకాపా ) అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Don't be afraid.. that regime will not come again Deputy Chief Minister Pawan Kalyan announced that there is nothing to fear but the people of the state, IAS, IPS officers and other officers, they (Vaikapa) will not come to power again and such situations will not happen.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
క్రైస్తవుల భద్రత, గౌరవానికి భంగం కలగనివ్వం క్రైస్తవుల భద్రత, గౌరవానికీ ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రతి మతాన్నీ గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

Let's not disturb the safety and dignity of Christians CM Chandrababu made it clear that the safety and honor of Christians will not be disturbed under any circumstances. He said that every religion will be respected and the coalition government will work for everyone. It has been revealed that we are committed to the development of Christians.

Eenadu Dec 24, 2:36 AM
నెలసరి సమస్యలకు ‘సీడ్‌ సైక్లింగ్‌’!ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ చాలామంది మహిళల్ని వేధించే సమస్య. దీనివల్ల బరువు పెరగడం, సంతాన లేమి, రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌.. వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే దీన్నుంచి విముక్తి పొందేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా-ధ్యానం.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు.

'Seed cycling' for monthly problems! Irregular periods are a problem that bothers many women. Due to this, problems like weight gain, childlessness, anemia, osteoporosis etc. surround. That's why everyone follows different methods to get rid of it by making changes in diet, exercise, yoga-meditation..