తిరంగా మార్చ్‌ వేళ.. పోలీసుల అదుపులో అభిజీత్‌ దీప్కే

Eenadu icon
By National News Team Updated : 16 Oct 2026 17:20 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: సీజేపీ తిరంగా మార్చ్‌ (Lehra Do Tiranga)కు పిలుపు ఇచ్చిన వేళ శుక్రవారం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke)ను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోల్‌బాగ్‌లో ఆయన బస చేసిన చోటు నుంచి కన్నాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్కు వద్దకు బయల్దేరడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా నిరసనకారులు చుట్టుముట్టారు. పోలీసులు తనను అరెస్ట్‌ చేయడంపై దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకు తనను నిర్బంధించారో చెప్పాలని ప్రశ్నించారు. వారం రోజుల్లో దీప్కేను అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా దిల్లీలోని సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు జాతీయ జెండాను ఎగరవేయాలని సీజేపీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ సభ్యులు సౌరవ్‌దాస్‌, అశుతోశ్‌ రంకా అరెస్టు కూడా ఈ మార్చ్‌కు మరో కారణం. ఈ నేపథ్యంలోనే పోలీసులు తొలుత దీప్కే నివాసం ఉన్న చోటకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, అలాంటి చర్యలు చట్టవిరుద్ధమని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఆరోపణలు హాస్యాస్పదమని, హింసను ప్రేరేపించేవిధంగా ఉన్న ఒక్క వీడియోనైనా చూపించాలని దీప్కే పోలీసులతో అన్నారు.

  • బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్‌ కౌంటర్‌
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 15:01 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భర్తను చంపి.. దుప్పట్లో పామును వదిలిన మహిళకు మరణశిక్ష భర్తను హత్య చేసి, పాముకాటు మరణంగా చిత్రీకరించిన మేరఠ్‌కు చెందిన మహిళ రవిత, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. 
  • ‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు Rahul Gandhi: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
  • డీలిమిటేషన్, మహిళా బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సెషన్‌..! ఈ నెల చివరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 
  • మళ్లీ రక్షణ వలయంలోకి దిల్లీ.. పార్క్‌ మూసివేతపై అత్యవసర విచారణకు సుప్రీం నో Tiranga march: దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ (తిరంగ పతాకాన్ని ఎగురవేయండి) మార్చ్‌ను నిర్వహించనుంది.
  • బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్‌ కౌంటర్‌ Rajnath Singh: దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్‌ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.
  • 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక Girl Throws Toddler from 6th Floor: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి తోసేసింది.
  • బెదిరిస్తే బెదిరిపోం రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి యత్నాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • దిల్లీలో మళ్లీ ఉత్కంఠ! దేశ రాజధాని దిల్లీలో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి రంగం సిద్ధమైంది! స్థానిక కనాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్కు వద్ద శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమైంది.
  • మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • ఇండియా గేట్‌ వద్ద హైడ్రామా దేశ రాజధానిలోని ఇండియా గేట్‌వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఫాంహౌస్‌లో హత్యకు గురైన అంకిత భండారీ కేసులో నిందితుడిగా ఉన్న దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియా గేట్‌వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
  • కొత్త ఓట్ల నమోదు జాతర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్‌) వివాదం, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
  • దేశం విడిచి వెళ్లిపోండి సర్‌ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకుగాను... అమెరికా పౌరసత్వమున్న బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
  • ఈసారి రామ్‌లీలాలో కాక్రోచ్‌ దిష్టిబొమ్మ దహనం దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండగనాడు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఈసారి కాక్రోచ్‌ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
  • దివ్యా మిత్తల్‌ పార్టీ.. జన్‌ నీతి భారత్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ‘జన్‌ నీతి భారత్‌’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
  • ప్రభుత్వ మార్పే మా లక్ష్యం కేంద్రంలోని ప్రభుత్వ మార్పే తమ లక్ష్యమని, మారాలని కోరుకోవడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.
  • సృజనాత్మకత పెరగాలంటే.. మీలో సృజనాత్మకత పెరగాలంటే, ఏ పనీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండటానికి కూడా సమయం కేటాయించుకోండి.
  • కాల్‌లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినా పేరు తెలిసిపోతుంది ఇకపై ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరు రహస్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం 2026 నవంబరు 1 నుంచి కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ సేవను ప్రారంభించాలని టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలను ఆదేశించింది.
  • ర్యాంకు, కేటగిరీ అడగొద్దు విద్యార్థులను వారి పుట్టుక వివరాలు, ప్రవేశ కేటగిరీ, జేఈఈ.. గేట్‌ ప్రవేశ పరీక్షల ర్యాంకుల గురించి అడగొద్దని ఐఐటీ బాంబే వివక్ష వ్యతిరేక మార్గదర్శకాలను జారీ చేసింది.
  • విపక్షాల రంగు బయటపడుతోంది... అధికారం కోసమే నిరసనలు: భాజపా ఎన్నికలు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని విపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని భాజపా ఆరోపించింది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి నిరసనల లక్ష్యమని విమర్శించింది.
  • అన్నీ బాగుంటేనే అనుమతులు దేశవ్యాప్తంగా నేషనల్‌ హైవేలను మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) మరో కీలక ముందడుగు వేసింది.