విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

- A
- A+
- A++

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న చంద్రబాబు దంపతులకు దేవాదాయశాఖ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 17:10 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- గగనతలంలో మెచ్చిన ఆహారం.. రైలు, దూర ప్రయాణాల్లో అమ్మ చేసిన పులిహోర.. చపాతిలో చికెన్ కర్రీని వేసుకుని తింటుంటాం. విమాన ప్రయాణాల్లో వీటిని తీసుకెళ్లే వీలుండదు.
- అన్ని శాఖల సమన్వయంతో గరుడసేవను విజయవంతం చేస్తాం: తితిదే ఈవో తిరుమల(Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి జరిగే గరుడవాహన సేవకు భారీ ఏర్పాట్లు చేశామని తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర(Ravichandra) తెలిపారు.
- పిడుగులా.. అలా.. అలా..! మొబైల్ ఫోన్.. ఆధునిక తరం ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్ డివైజ్లు ఛార్జింగ్ పెట్టాలంటే యూఎస్సీ సీ కేబుల్ ఉందా? అని అడుగుతాం.
- రాయలసీమలో ఉద్రిక్తత.. ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు స్థానిక సంస్థల ఎన్నికల (Andhra Pradesh Local Body Elections) నామినేషన్ల సందర్భంగా రాయలసీమలో చోటు చేసుకున్న వివిధ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా (TDP) పిర్యాదు చేసింది.
- బద్వేలులో మహిళ దారుణ హత్య కడప జిల్లా బద్వేలులోని సుమిత్రానగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సాయిబాబా అనే వ్యక్తి ఆమె గొంతు కోసి పారిపోయాడు.
- గొల్లపల్లి జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు మృతి శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
- ఏపీలో పలు చోట్ల ఉద్రిక్తతలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏపీలో స్థానిక సంస్థల (AP Local Body Elections) ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.
- రూ.4.5 కోట్లతో వాసవీ కన్యకాపరమేశ్వరికి అలంకరణ దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema) అమలాపురం మెయిన్రోడ్లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
- అప్పటి వరకు పెద్దిరెడ్డి, మిథున్ను జైల్లో పెట్టాలి: రామచంద్రయాదవ్ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దాడులకు వైకాపా (YSRCP) నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమే కారణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ (Ramachandra Yadav) ఆరోపించారు.
- తిరుపతిలో భూమన సహా వైకాపా నేతల హల్చల్ మేయర్ ఎన్నిక నామినేషన్ సందర్భంగా నగరంలోని పలు నామినేషన్ కేంద్రాల వద్ద వైకాపా (YSRCP) నేతలు హల్చల్ చేశారు.
- సీబీఐకి సాయికృష్ణ కేసు.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
- ‘వెంకటాద్రి’తో సులభంగా తిరుమల యాత్ర.. యాప్ ఎలా పనిచేస్తుందంటే? భక్తులకు తిరుమల (Tirumala) యాత్రను మరింత సులభతరం చేసేందుకు తితిదే (TTD) ‘వేంకటాద్రి’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది
- ముగ్ధ మనోహరం.. వంజంగి సోయగం అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాడేరు వంజంగి కొండలను (Vanjangi Hills) మంచు దుప్పటి కప్పేసింది.
- నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత.. రాయచోటిలో వాహనాలకు నిప్పు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- విశేష అలంకరణలో అమ్మవారు.. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
- మూలా నక్షత్రం.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ మూలా నక్షత్రం రోజు కావడంతో శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
- సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
- పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
- ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
- ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్ సీహెచ్ రవికుమార్ హైకోర్టులో పిల్ వేశారు.